టాటా నెక్సన్ 2020-2023

Rs.7.80 - 14.35 లక్షలు*
last recorded ధర
Th ఐఎస్ model has been discontinued
buy వాడిన టాటా నెక్సన్
check the లేటెస్ట్ వెర్షన్ of టాటా నెక్సన్

Recommended used Tata Nexon cars in New Delhi

టాటా నెక్సన్ 2020-2023 యొక్క కిలకమైన నిర్ధేశాలు

ఇంజిన్1199 సిసి - 1497 సిసి
ground clearance209
పవర్108.49 - 118.36 బి హెచ్ పి
torque170 Nm - 260 Nm
సీటింగ్ సామర్థ్యం5
డ్రైవ్ టైప్ఎఫ్డబ్ల్యూడి / 3
  • key నిర్ధేశాలు
  • top లక్షణాలు

టాటా నెక్సన్ 2020-2023 ధర జాబితా (వైవిధ్యాలు)

following details are the last recorded, మరియు the prices మే vary depending on the car's condition.

నెక్సన్ 2020-2023 ఎక్స్ఈ bsvi(Base Model)1199 సిసి, మాన్యువల్, పెట్రోల్, 17.33 kmplRs.7.80 లక్షలు*
నెక్సన్ 2020-2023 ఎక్స్‌ఇ డీజిల్(Base Model)1497 సిసి, మాన్యువల్, డీజిల్, 21.5 kmplRs.8.59 లక్షలు*
నెక్సన్ 2020-2023 ఎక్స్ఎం bsvi1199 సిసి, మాన్యువల్, పెట్రోల్, 17.33 kmplRs.8.80 లక్షలు*
నెక్సన్ 2020-2023 ఎక్స్ఎం ఎస్ bsvi1199 సిసి, మాన్యువల్, పెట్రోల్, 17.33 kmplRs.9.40 లక్షలు*
నెక్సన్ 2020-2023 ఎక్స్ఎంఏ ఏఎంటి bsvi1199 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 17.05 kmplRs.9.45 లక్షలు*
వేరియంట్లు అన్నింటిని చూపండి

టాటా నెక్సన్ 2020-2023 car news

  • తాజా వార్తలు
  • రోడ్ టెస్ట్
Tata Nexon CNG ఇప్పుడు డార్క్ ఎడిషన్‌లో అందుబాటులో ఉంది, దీని ధర రూ. 12.70 లక్షల నుండి ప్రారంభం

నెక్సాన్ CNG డార్క్ మూడు వేరియంట్లలో అందించబడుతోంది: అవి వరుసగా క్రియేటివ్ ప్లస్ S, క్రియేటివ్ ప్లస్ PS, మరియు ఫియర్‌లెస్ ప్లస్ PS

By shreyash Jan 27, 2025
టాటా పంచ్ మరియు నెక్సాన్ Vs మారుతి ఫ్రాంక్స్ ధరల పోలిక

వేరియెంట్-వారీ ధరల పరంగా ఈ మూడు సబ్-ఫోర్ మీటర్ వాహనల పోలిక ఎలా ఉంటుంది? ఇప్పుడు చూద్దాం

By sonny Apr 26, 2023
మార్చి 2023లో అత్యధికంగా అమ్ముడైన 15 కార్‌ల వివరాలు

ఈ జాబితాలోని అన్నీ కార్‌లలో, అరవై శాతం మారుతి కార్‌లు ఉన్నాయి

By ansh Apr 12, 2023
టాటా SUV రెడ్ డార్క్ ఎడిషన్‌లు వచ్చేశాయి

నెక్సాన్, హ్యారియర్, సఫారీల ప్రత్యేక ఎడిషన్ؚలలో కొన్ని అదనపు ఫీచర్‌లతో పాటు లోపల, వెలుపలి భాగాలపై ఎరుపు రంగు ఇన్సర్ట్ؚలను కలిగి ఉన్నాయి

By ansh Feb 23, 2023
ప్రత్యేకం: కర్వ్ؚను పోలిన స్టైల్‌తో మొదటి సారి కనిపించిన కొత్త టాటా నెక్సాన్

సరికొత్త లుక్స్, రీడిజైన్ చేసిన క్యాబిన్ؚతో ఇది సంపూర్ణమైన నవీకరణను పొందింది

By sonny Feb 10, 2023

టాటా నెక్సన్ 2020-2023 వినియోగదారు సమీక్షలు

జనాదరణ పొందిన Mentions

నెక్సన్ 2020-2023 తాజా నవీకరణ

టాటా నెక్సాన్ తాజా అప్‌డేట్

ధర: సబ్-4m SUV ధర రూ. 7.80 లక్షల నుండి రూ. 14.35 లక్షల వరకు ఉంది (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). నెక్సాన్ యొక్క ‘రెడ్ డార్క్’ ఎడిషన్ ధర 12.35 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) నుండి ప్రారంభమవుతుంది.

వేరియంట్లు: టాటా దీన్ని ఎనిమిది వేరియంట్లలో అందిస్తుంది: అవి వరుసగా XE, XM, XM (S), XM+ (S), XZ+, XZ+ (HS), XZ+ (L) మరియు XZ+ (P). డార్క్ మరియు రెడ్ డార్క్ ఎడిషన్ XZ+ నుండి అందుబాటులో ఉంది, కజిరంగా ఎడిషన్ టాప్-స్పెక్ XZ+ మరియు XZA+ వేరియంట్లలో అందుబాటులో ఉంది.

బూట్ కెపాసిటీ: టాటా నెక్సాన్ 350 లీటర్ల బూట్ స్పేస్‌తో వస్తుంది.

సీటింగ్ కెపాసిటీ: సబ్‌కాంపాక్ట్ SUV లో ఐదుగురు వ్యక్తులు సౌకర్యవంతంగా కూర్చోగలరు.

ఇంజిన్ మరియు ట్రాన్స్‌మిషన్: ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఎంపికలతో వస్తుంది: 1.2-లీటర్, 3-సిలిండర్, టర్బో-పెట్రోల్ యూనిట్ (120PS/170Nm) మరియు 1.5-లీటర్, 4-సిలిండర్, డీజిల్ ఇంజిన్ (110PS/260Nm). ఈ రెండు ఇంజన్‌లు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటాయి.

నెక్సాన్ యొక్క క్లెయిమ్ చేయబడిన మైలేజ్ గణాంకాలు ఇక్కడ ఉన్నాయి:

  • నెక్సాన్ పెట్రోల్ MT: 17.33kmpl
  • నెక్సాన్ పెట్రోల్ AMT: 17.05kmpl
  • నెక్సాన్ డీజిల్ MT: 23.22kmpl
  • నెక్సాన్ డీజిల్ AMT: 24.07kmpl

ఫీచర్‌లు: ఈ సబ్‌కాంపాక్ట్ SUVలో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే తో కూడిన ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ని కలిగి ఉంటాయి. అలాగే దీనిలో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వాయిస్ కమాండ్‌లు, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, వెనుక వెంట్లతో కూడిన ఆటో AC, క్రూజ్ కంట్రోల్ మరియు రెయిన్-సెన్సింగ్ వైపర్‌ వంటి అంశాలు కూడా అందించబడ్డాయి. మరోవైపు, అగ్ర శ్రేణి వేరియంట్‌లలో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటో-డిమ్మింగ్ IRVM, ఎనిమిది-స్పీకర్ల సౌండ్ సిస్టమ్ మరియు ఎయిర్ క్వాలిటీ డిస్‌ప్లేతో కూడిన ఎయిర్ ప్యూరిఫైయర్‌ వంటివి అందించబడ్డాయి.

భద్రత: భద్రత విషయానికి వస్తే, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, వెనుక పార్కింగ్ సెన్సార్‌లు, రేర్-వ్యూ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) మరియు ISOFIX చైల్డ్-సీట్ యాంకర్లు వంటి భద్రతా అంశాలు అందించబడ్డాయి.

ప్రత్యర్థులు: టాటా నెక్సాన్- కియా సొనెట్మహీంద్రా XUV300రినాల్ట్ కైగర్మారుతి సుజుకి బ్రెజ్జానిస్సాన్ మాగ్నైట్ మరియు హ్యుందాయ్ వెన్యూ లకు గట్టి పోటీని ఇస్తుంది.

టాటా నెక్సాన్ EV: టాటా సంస్థ, దాని సబ్‌కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUVలు అయిన నెక్సాన్ EV ప్రైమ్ మరియు నెక్సాన్ EV మ్యాక్స్ ల ధరలను రూ. 85,000 వరకు తగ్గించింది.

2024 టాటా నెక్సాన్: ఫేస్లిఫ్టెడ్ నెక్సాన్ మరోసారి కనిపించింది, ఈసారి దాని ఇంటీరియర్లను మొదటిసారి చూపుతోంది.

టాటా నెక్సన్ 2020-2023 చిత్రాలు

టాటా నెక్సన్ 2020-2023 అంతర్గత

ట్రెండింగ్ టాటా కార్లు

  • పాపులర్
  • రాబోయేవి
Rs.6 - 10.32 లక్షలు*
Rs.8 - 15.60 లక్షలు*
Rs.10 - 19.20 లక్షలు*
Rs.5 - 8.45 లక్షలు*
Rs.6.65 - 11.30 లక్షలు*
Are you confused?

Ask anythin g & get answer లో {0}

Ask Question
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర