టాటా పంచ్ మరియు నెక్సాన్ Vs మారుతి ఫ్రాంక్స్ ధరల పోలిక
టాటా నెక్సన్ 2020-2023 కోసం sonny ద్వారా ఏప్రిల్ 26, 2023 04:25 pm ప్రచురించబడింది
- 44 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
వేరియెంట్-వారీ ధరల పరంగా ఈ మూడు సబ్-ఫోర్ మీటర్ వాహనల పోలిక ఎలా ఉంటుంది? ఇప్పుడు చూద్దాం
ప్రీమియం సబ్-4m క్రాస్‌ఓవర్ విభాగంలో మారుతి ఫ్రాంక్స్ అధికారికంగా మార్కెట్ؚలోకి ప్రవేశించింది. ఇది ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లకు మరియు సబ్‌కాంపాక్ట్ SUVలు రెండిటికి ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. ఫ్రాంక్స్, కొన్ని అదనపు జోడింపులతో బాలెనో ఫీచర్‌లను కొనసాగిస్తుంది మరియు ప్రస్తుత మారుతి ఫ్లాగ్ؚషిప్, గ్రాండ్ విటారా SUV నుండి స్టైలింగ్ ప్రేరణను పొందింది. దీని సంభావ్య పోటీదారులలో ప్రజాదరణ పొందిన సబ్-4m టాటా వాహనాలు అయిన – పంచ్ మరియు నెక్సాన్ ఉన్నాయి. ఈ మూడు వాహనాల పెట్రోల్ వేరియెంట్‌ల ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు పోల్చి చూద్దాం:
ధర తనిఖీ
మాన్యువల్
మారుతి ఫ్రాంక్స్ |
టాటా పంచ్ |
టాటా నెక్సాన్ |
- |
అడ్వెంచర్–రూ.6.85 లక్షలు |
- |
సిగ్మా – రూ. 7.46 లక్షలు |
అకాంప్లిష్డ్ - రూ. 7.65 లక్షలు |
XE – రూ. 7.8 లక్షలు |
డెల్టా -రూ. 8.33 లక్షలు |
క్రియేటివ్- రూ. 8.47 లక్షలు |
- |
డెల్టా+ - 8.73 లక్షలు |
క్రియేటివ్ iRA – రూ. 8.77 లక్షలు |
XM – రూ. 8.8 లక్షలు |
- |
- |
XM S - Rs 9.4 లక్షలు |
డెల్టా+ టర్బో – రూ. 9.73 లక్షలు |
- |
XM+ S – రూ. 9.95 లక్షలు |
జెటా టర్బో – రూ. 10.56 లక్షలు |
- |
XZ+ - రూ. 10.5 లక్షలు |
- |
- |
XZ+ డార్క్ – రూ. 10.8 లక్షలు |
ఆల్ఫా టర్బో – రూ. 11.48/ రూ. 11.64 (DT) |
- |
XZ+ S – రూ. 11.4 లక్షలు |
- |
- |
XZ+ S డార్క్ – రూ. 11.55 లక్షలు |
- |
- |
XZ+ లక్స్ – రూ. 11.6 లక్షలు |
సంబంధించినవి: మారుతి ఫ్రాంక్స్ Vs టాటా పంచ్: స్పెసిఫికేషన్‌ల పోలిక
ముఖ్యాంశాలు
-
పంచ్‌తో పోలిస్తే ఫ్రాంక్స్ ఖరీదైనది కానీ నెక్సాన్ ధరతో పోటీని ఇస్తుంది. పంచ్‌తో పోలిస్తే ఫ్రాంక్స్ రూ.1.46 లక్షల అధిక ధరతో ప్రారంభమవుతుంది మరియు టాటా మైక్రో-SUV మిడ్-స్పెక్ వేరియెంట్ ధరకు దగ్గరగా ఉంటుంది. అయినప్పటికీ, ఈ మూడు వాహనాలలో నెక్సాన్ అత్యధిక ప్రారంభ ధరను కలిగి ఉంది.
-
ఫ్రాంక్స్ మరియు పంచ్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚతో అందించబడతాయి. మారుతి క్రాస్ؚఓవర్ 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఎంపికను కూడా పొందుతుంది, నెక్సాన్ 1.2-లీటర్ టర్బో చార్జెడ్ పెట్రోల్ ఇంజన్ ప్రామాణికంగా వస్తుంది.
-
తదుపరి వేరియెంట్‌కు వెళ్లకుండా, ఎంచుకున్న వేరియెంట్‌లోనే ఒకటి లేదా రెండు ఫీచర్‌లను జోడించే కస్టమైజేషన్ ప్యాక్ؚల ఎంపిక దాదాపుగా పంచ్ ప్రతి వేరియెంట్ؚలో ఉంటుంది. ఇవి పైన అందించిన ధరలలో జోడించలేదు.
-
ఈ మూడు మోడల్‌లు అనేక ఫీచర్‌లను కలిగి ఉన్నాయి కానీ ఫ్రాంక్స్ భారీ టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్, హెడ్-అప్ డిస్ప్లే, మరియు 360-డిగ్రీ పార్కింగ్ కెమెరాల ప్రయోజనాన్ని పొందుతుంది.
-
సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, క్రూజ్ కంట్రోల్, ఆటో హెడ్ؚలైట్‌లు మరియు కనెక్టెడ్ కార్ టెక్నాలజీలతో పంచ్ వస్తుంది.
సంబంధించినవి: మారుతి ఫ్రాంక్స్ Vs సబ్ కాంపాక్ట్ SUV పోటీదారులు: ఇంధన సామర్ధ్య పోలిక
-
ఫ్రాంక్స్‌లో లేని సన్‌రూఫ్ ప్రయోజనాన్ని మిడ్-స్పెక్ వేరియెంట్ నుండి నెక్సాన్ పొందుతుంది. అంతేకాకుండా, టాప్-స్పెక్ ఫ్రాంక్స్ ఆల్ఫాలో అందుబాటులో లేని వెంటిలేటెడ్ ముందు సీట్‌లు మరియు రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు వంటి ఫీచర్‌లను టాప్-స్పెక్ XZ+ లక్స్ వేరియెంట్ అందిస్తుంది.
ఆటోమ్యాటిక్
మారుతి ఫ్రాంక్స్ |
టాటా పంచ్ |
టాటా నెక్సాన్ |
- |
అడ్వెంచర్ AMT-రూ. 7.45 లక్షలు |
- |
- |
అకాంప్లిష్డ్ AMT–రూ.8.25 లక్షలు |
- |
డెల్టా AMT- రూ. 8.88 లక్షలు |
క్రియేటివ్ AMT–రూ. 9.07 లక్షలు |
- |
డెల్టా+ AMT – రూ. 9.28 లక్షలు |
క్రియేటివ్ iRA AMT – రూ. 9.37 లక్షలు |
XMA AMT – రూ. 9.45 లక్షలు |
- |
- |
XMA S AMT – రూ. 10 లక్షలు |
- |
- |
XMA+ S AMT – రూ. 10.6 లక్షలు |
- |
- |
XZA+ AMT – రూ. 11.15 లక్షలు |
- |
- |
XZA+ డార్క్ AMT – రూ. 11.45 లక్షలు |
జెటా టర్బో AT – రూ. 12.06 లక్షలు |
- |
XZA+ S AMT – రూ. 11.9 లక్షలు |
- |
- |
XZA+ S డార్క్ AMT – రూ. 12.2 లక్షలు |
- |
- |
XZA+ లక్స్ AMT – రూ. 12.25 లక్షలు |
- |
- |
XZA+ లక్స్ డార్క్ AMT – రూ. 12.55 లక్షలు |
- |
- |
XZA+ లక్స్ S AMT – రూ. 12.75 లక్షలు |
ఆల్ఫా టర్బో AT – రూ. 12.98 లక్షలు/ రూ. 13.14 లక్షలు (DT) |
- |
XZA+ లక్స్ S డార్క్ AMT – రూ. 12.95 లక్షలు |
ముఖ్యాంశాలు
-
మరొకసారి, ఫ్రాంక్స్ కంటే పంచ్ మరింత చవకైనది, ఆటోమ్యాటిక్ వేరియెంట్ؚల అత్యంత ఎంట్రీ ధరను నెక్సాన్ కలిగి ఉంది.
-
రెండు టాటా మోడల్‌లు AMTతో వస్తాయి, కానీ ఇది మారుతిలో 1.2-లీటర్ ఇంజన్‌కు పరిమితం అయ్యింది. రెండవ దానిలో టర్బో చార్జెడ్ ఇంజన్ ప్రీమియం 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమ్యాటిక్ ఎంపికతో వస్తుంది. ఫ్రాంక్స్ AMT మరియు AT వేరియెంట్ؚల మధ్య రూ.2.7 లక్షల కంటే ఎక్కువ ధర తేడా ఉంది.
ఇది కూడా చదవండి: మారుతి ఫ్రాంక్స్ Vs ఇతర మారుతి కాంపాక్ట్ؚలు: ధర చర్చ
-
టాప్-స్పెక్ పంచ్ AMT మరియు మిడ్-స్పెక్ నెక్సాన్ AMTతో పోలిస్తే ఎంట్రీ-లెవెల్ ఫ్రాంక్స్ టర్బో-AT వేరియెంట్ రూ.2.6 లక్షల ఎక్కువ ఖరీదైనది.
-
ఫ్రాంక్స్ టాప్-స్పెక్ టర్బో-AT వేరియెంట్ ధర టాప్-స్పెక్ నెక్సాన్ AMTకి సమానంగా ఉంటుంది, కానీ రెండవ దానిలో కొన్ని ఎక్కువ ఫీచర్‌లు ఉంటాయి.
-
AMT సాంకేతికత కాలక్రమేణా మెరుగుపడినా, ఫీచర్‌లతో నిండిన ఫ్రాంక్స్ؚలో అందించే టార్క్ కన్వర్టర్ ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ అంత మెరుగైనది కాదు.
ఇక్కడ మరింత చదవండి: నెక్సాన్ AMT