- + 9రంగులు
- + 27చిత్రాలు
- వీడియోస్
సిట్రోయెన్ సి3
సిట్రోయెన్ సి3 స్పెసిఫికేషన్లు & ఫీచర్లు
ఇంజిన్ | 1198 సిసి - 1199 సిసి |
పవర్ | 80.46 - 108.62 బి హెచ్ పి |
టార్క్ | 115 Nm - 205 Nm |
ట్రాన్స్ మిషన్ | ఆటోమేటిక్ / మాన్యువల్ |
మైలేజీ | 19.3 kmpl |
ఫ్యూయల్ | పెట్రోల్ / సిఎన్జి |
- ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
- android auto/apple carplay
- వెనుక కెమెరా
- కీలక లక్షణాలు
- అగ్ర లక్షణాలు
సి3 తాజా నవీకరణ
సిట్రోయెన్ C3 తాజా అప్‌డేట్
తాజా అప్‌డేట్: సిట్రోయెన్ భారతదేశంలో తన మూడవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నందున, ఏప్రిల్ 2024కి C3 హ్యాచ్‌బ్యాక్ ప్రారంభ ధరను రూ. 5.99 లక్షలకు తగ్గించింది. వాహన తయారీ సంస్థ C3 యొక్క లిమిటెడ్ రన్ బ్లూ ఎడిషన్‌ను కూడా పరిచయం చేసింది.
ధర: దీని ధర ఇప్పుడు రూ. 6.16 లక్షల నుండి రూ. 8.96 లక్షల మధ్య ఉంది (ఎక్స్-షోరూమ్ పాన్ ఇండియా)
వేరియంట్లు: ఇది మూడు వేర్వేరు వేరియంట్‌లలో అందించబడుతుంది: అవి వరుసగా లైవ్, ఫీల్ మరియు షైన్.
రంగులు: సిట్రోయెన్ C3 నాలుగు మోనోటోన్ మరియు ఆరు డ్యూయల్-టోన్ రంగుల్లో అందుబాటులో ఉంది: అవి వరుసగా స్టీల్ గ్రే, జెస్టీ ఆరెంజ్, ప్లాటినం గ్రే, పోలార్ వైట్, జెస్టీ ఆరెంజ్ రూఫ్ తో స్టీల్ గ్రే, ప్లాటినం గ్రే రూఫ్ తో స్టీల్ గ్రే, ప్లాటినమ్ రూఫ్ తో జెస్టీ ఆరెంజ్, జెస్టీ ఆరెంజ్ రూఫ్‌తో ప్లాటినం గ్రే, జెస్టీ ఆరెంజ్ రూఫ్‌తో పోలార్ వైట్ మరియు ప్లాటినం గ్రే రూఫ్‌తో పోలార్ వైట్.
సీటింగ్ సామర్ధ్యం: సిట్రోయెన్ C3 అనేది ఐదు-సీట్ల హ్యాచ్‌బ్యాక్.
బూట్ స్పేస్: సిట్రోయెన్ వాహనం 315 లీటర్ల బూట్ సామర్థ్యాన్ని అందిస్తుంది.
ఇంజిన్ మరియు ట్రాన్స్‌మిషన్: C3 రెండు పెట్రోల్ ఇంజన్‌లతో అందుబాటులో ఉంది: అవి వరుసగా 1.2-లీటర్ సాధారణమైన యూనిట్ (82PS మరియు 115Nm). ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది అలాగే రెండవది 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్ (110PS మరియు 190Nm). ఇది 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడింది .
వాటి ఇంధన సామర్థ్య గణాంకాలు క్రింద వివరించబడ్డాయి:
1.2 N.A. పెట్రోల్: 19.8 kmpl
1.2 టర్బో-పెట్రోల్: 19.44 kmpl
ఫీచర్‌లు: C3లోని ఫీచర్‌ల జాబితాలో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే తో కూడిన 10.2-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 35 కనెక్టెడ్ కార్ ఫీచర్‌లు ఉన్నాయి. అంతేకాకుండా ఇది ఎత్తు-సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, పగలు/రాత్రి IRVM, డిజిటలైజ్డ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫాగ్ ల్యాంప్స్, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల ORVMలు, స్టీరింగ్-మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ మరియు నాలుగు-స్పీకర్ సౌండ్ సిస్టమ్ వంటి అంశాలను కూడా పొందుతుంది.
భద్రత: భద్రత పరంగా, ఇది డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ఫ్రంట్ సీట్ బెల్ట్ రిమైండర్‌లు మరియు వెనుక పార్కింగ్ సెన్సార్, రివర్సింగ్ కెమెరా మరియు వెనుక పార్కింగ్ సెన్సార్లు వంటి అంశాలను పొందుతుంది. అంతేకాకుండా ఈ హ్యాచ్‌బ్యాక్ యొక్క టాప్-స్పెక్ టర్బో వేరియంట్‌లు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS)తో కూడా రావచ్చు.
ప్రత్యర్థులు: సిట్రోయెన్ C3 వాహనం- మారుతి వ్యాగన్ R, సెలిరియో మరియు టాటా టియాగో తో పోటీపడుతుంది. ఇది దాని కొలతల కారణంగా నిస్సాన్ మాగ్నైట్ మరియు రెనాల్ట్ కిగర్ తో పోటీపడుతుందని అధికారికంగా తెలియజేశారు. సిట్రోయెన్ యొక్క హ్యాచ్‌బ్యాక్ హ్యుందాయ్ ఎక్స్టర్ కి కూడా పోటీగా ఉంటుంది.
సిట్రోయెన్ eC3: సిట్రోయెన్ eC3 కొత్త లిమిటెడ్ రన్ బ్లూ ఎడిషన్‌ను పొందింది, ఎందుకంటే వాహన తయారీదారు భారతదేశంలో తన మూడవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
సిట్రోయెన్ C3 ఎయిర్క్రాస్: సిట్రోయెన్ C3 ఎయిర్క్రాస్ ప్రారంభ ధరను ఏప్రిల్ నెలలో రూ. 8.99 లక్షలకు తగ్గించింది.
సి3 లైవ్(బేస్ మోడల్)1198 సిసి, మాన్యువల్, పెట్రోల్, 19.3 kmpl | ₹6.23 లక్షలు* | ||
recently ప్ర ారంభించబడింది సి3 లైవ్ సిఎన్జి1198 సిసి, మాన్యువల్, సిఎన్జి, 28.1 Km/Kg | ₹7.16 లక్షలు* | ||
recently ప్రారంభించబడింది సి3 ఫీల్ ఆప్షనల్1198 సిసి, మాన్యువల్, సిఎన్జి, 19.3 Km/Kg | ₹7.52 లక్షలు* | ||
సి3 ఫీల్1198 సిసి, మాన్యువల్, పెట్రోల్, 19.3 kmpl | ₹7.52 లక్షలు* | ||
Top Selling సి3 షైన్1198 సిసి, మాన్యువల్, పెట్రోల్, 19.3 kmpl | ₹8.16 లక్షలు* | ||
సి3 ప్యూర్టెక్ 82 షైన్ డిటి1198 సిసి, మాన్యువల్, పెట్రోల్, 19.3 kmpl | ₹8.31 లక్షలు* | ||
సి3 షైన్ డార్క్ ఎడిషన్1198 సిసి, మాన్యువల్, పెట్రోల్, 19.3 kmpl | ₹8.38 లక్షలు* | ||
recently ప్రారంభించబడింది సి3 ఫీల్ సిఎన్జి1198 సిసి, మాన్యువల్, సిఎన్జి, 28.1 Km/Kg | ₹8.45 లక్షలు* | ||
recently ప్రారంభించబడింది సి3 ఫీల్ ఆప్షనల్ సిఎన్జి1198 సిసి, మాన్యువల్, సిఎన్జి, 28.1 Km/Kg | ₹8.45 లక్షలు* | ||
Top Selling recently ప్రారంభించబడింది సి3 షైన్ సిఎన్జి1198 సిసి, మాన్యువల్, సిఎన్జి, 28.1 Km/Kg | ₹9.09 లక్షలు* | ||
recently ప్రారంభించబడింది సి3 షైన్ డిటి సిఎన్జి1198 సిసి, మాన్యువల్, సిఎన్జి, 28.1 Km/Kg | ₹9.24 లక్షలు* | ||
recently ప్రారంభించబడింది సి3 షైన్ డార్క్ ఎడిషన్ సిఎన్జి1198 సిసి, మాన్యువల్, సిఎన్జి, 28.1 Km/Kg | ₹9.31 లక్షలు* | ||
సి3 టర్బో షైన్ డిటి1199 సిసి, మాన్యువల్, పెట్రోల్, 19.3 kmpl | ₹9.36 లక్షలు* | ||
సి3 షైన్ టర్బో డార్క్ ఎడిషన్1199 సిసి, మాన్యువల్, పెట్రోల్, 19.3 kmpl | ₹9.58 లక్షలు* | ||
సి3 టర్బో షైన్ ఎటి1199 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 19.3 kmpl | ₹10 లక్షలు* | ||
సి3 టర్బో షైన్ డిటి ఎటి1199 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 19.3 kmpl | ₹10.15 లక్షలు* | ||
సి3 షైన్ టర్బో డార్క్ ఎడిషన్ ఎటి1199 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 19.3 kmpl | ₹10.19 లక్షలు* | ||
recently ప్రారంభించబడింది సి3 టర్బో షైన్ స్పోర్ట్ ఎడిషన్ ఎటి(టాప్ మోడల్)1199 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 19.3 kmpl | ₹10.21 లక్షలు* |