మారుతి ఫ్రాంక్స్

Rs.7.52 - 13.04 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ ధర న్యూ ఢిల్లీ

మారుతి ఫ్రాంక్స్ యొక్క కిలకమైన నిర్ధేశాలు

ఇంజిన్998 సిసి - 1197 సిసి
పవర్76.43 - 98.69 బి హెచ్ పి
torque98.5 Nm - 147.6 Nm
సీటింగ్ సామర్థ్యం5
డ్రైవ్ టైప్ఎఫ్డబ్ల్యూడి
మైలేజీ20.01 నుండి 22.89 kmpl
  • key నిర్ధేశాలు
  • top లక్షణాలు

ఫ్రాంక్స్ తాజా నవీకరణ

మారుతి ఫ్రాంక్స్ తాజా అప్‌డేట్

తాజా అప్‌డేట్: మీరు డిసెంబర్‌లో మారుతి ఫ్రాంక్స్‌లో రూ. 55,000 వరకు ఆదా చేసుకోవచ్చు.

ధర: ఫ్రాంక్స్ ధర రూ. 7.52 లక్షల నుండి రూ. 12.88 లక్షల వరకు ఉంది (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ).

మారుతి సుజుకి ఫ్రాంక్స్ EV: మారుతి సుజుకి ఫ్రాంక్స్ EV యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్ ప్రస్తుతం అభివృద్ధిలో ఉంది.

వేరియంట్లు: ఇది 6 వేర్వేరు వేరియంట్‌లలో అందించబడుతోంది: అవి వరుసగా సిగ్మా, డెల్టా, డెల్టా+, డెల్టా +O, జీటా మరియు ఆల్ఫా. CNG పవర్‌ట్రెయిన్ దిగువ శ్రేణి వేరియంట్లు అయిన సిగ్మా మరియు డెల్టా లలో అందించబడుతుంది.

రంగులు: ఇది మూడు డ్యూయల్-టోన్ మరియు ఏడు మోనోటోన్ రంగులలో అందించబడుతుంది: అవి వరుసగా బ్లూయిష్ బ్లాక్ రూఫ్‌తో కూడిన మట్టి గోధుమ రంగు, బ్లూయిష్ బ్లాక్ రూఫ్‌తో ఓపులెంట్ ఎరుపు, బ్లూయిష్ బ్లాక్ రూఫ్‌తో స్ప్లెండిడ్ సిల్వర్, నెక్సా బ్లూ, ఎర్టెన్ బ్రౌన్, ఆర్కిటిక్ వైట్, ఓపులెంట్ రెడ్, గ్రాండ్యుర్ గ్రే , బ్లూయిష్ బ్లాక్ మరియు స్ప్లెండిడ్ సిల్వర్.

సీటింగ్ కెపాసిటీ: ఇది ఐదుగురు ప్రయాణికులు కూర్చునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

బూట్ స్పేస్: ఫ్రాంక్స్ 308 లీటర్ల బూట్ స్పేస్‌తో అందించబడుతుంది.

ఇంజిన్ మరియు ట్రాన్స్‌మిషన్: రెండు ఇంజన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి:

  • ఒక 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (100 PS/148 Nm) మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో, 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్‌తో జత చేయబడింది.
  • ఒక 1.2-లీటర్ డ్యూయల్‌జెట్ పెట్రోల్ ఇంజన్ (90 PS/113 Nm), 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMTతో లభిస్తుంది.

CNG వేరియంట్‌లు 1.2-లీటర్ ఇంజిన్‌ను ఉపయోగిస్తాయి, 77.5 PS మరియు 98.5 Nm పవర్ మరియు టార్క్ లను ఉత్పత్తి చేస్తాయి మరియు 5-స్పీడ్ మాన్యువల్‌తో జత చేయబడ్డాయి.

ఫ్రాంక్స్ యొక్క క్లెయిమ్ చేయబడిన మైలేజ్ గణాంకాలు ఇక్కడ ఉన్నాయి:

1.0-లీటర్ MT: 21.5kmpl

1.0-లీటర్ AT: 20.1kmpl

1.2-లీటర్ MT: 21.79kmpl

1.2-లీటర్ AMT: 22.89kmpl

1.2-లీటర్ CNG: 28.51 km/kg

ఫీచర్లు: వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హెడ్స్-అప్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్ మరియు ఆటో క్లైమేట్ కంట్రోల్‌తో మారుతి దీన్ని అందించింది.

భద్రత: భద్రత విషయానికి వస్తే ఈ వాహనంలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్-హోల్డ్ అసిస్ట్, 360-డిగ్రీ కెమెరా, ISOFIX యాంకర్లు మరియు EBDతో కూడిన ABS వంటి అంశాలు అందించబడ్డాయి.

ప్రత్యర్థులు: మారుతి ఫ్రాంక్స్ యొక్క ప్రత్యక్ష ప్రత్యర్థి టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ మాత్రమే.ప్రస్తుతానికి, ఫ్రాంక్స్ కి దేశంలో ప్రత్యక్ష ప్రత్యర్థులు ఎవరూ లేరు, అయితే ఇది కియా సోనెట్హ్యుందాయ్ వెన్యూటాటా నెక్సాన్మహీంద్రా XUV3X0రెనాల్ట్ కైగర్నిస్సాన్ మాగ్నైట్మారుతి బ్రెజ్జాసిట్రోయెన్ C3 మరియు హ్యుందాయ్ ఎక్స్టర్ వంటి సబ్‌కాంపాక్ట్ SUVలకు ప్రత్యామ్నాయంగా ఉంటుంది. 

ఇంకా చదవండి
మారుతి ఫ్రాంక్స్ brochure
brochure for detailed information of specs, features & prices. డౌన్లోడ్
బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేయండి
ఫ్రాంక్స్ సిగ్మా(బేస్ మోడల్)1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 21.79 kmpl1 నెల వేచి ఉందిRs.7.52 లక్షలు*వీక్షించండి ఫిబ్రవరి offer
ఫ్రాంక్స్ డెల్టా1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 21.79 kmpl1 నెల వేచి ఉందిRs.8.38 లక్షలు*వీక్షించండి ఫిబ్రవరి offer
ఫ్రాంక్స్ సిగ్మా సిఎన్జి1197 సిసి, మాన్యువల్, సిఎన్జి, 28.51 Km/Kg1 నెల వేచి ఉందిRs.8.47 లక్షలు*వీక్షించండి ఫిబ్రవరి offer
TOP SELLING
ఫ్రాంక్స్ డెల్టా ప్లస్1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 21.79 kmpl1 నెల వేచి ఉంది
Rs.8.78 లక్షలు*వీక్షించండి ఫిబ్రవరి offer
ఫ్రాంక్స్ డెల్టా ఏఎంటి1197 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 22.89 kmpl1 నెల వేచి ఉందిRs.8.88 లక్షలు*వీక్షించండి ఫిబ్రవరి offer
వేరియంట్లు అన్నింటిని చూపండి

మారుతి ఫ్రాంక్స్ comparison with similar cars

మారుతి ఫ్రాంక్స్
Rs.7.52 - 13.04 లక్షలు*
టయోటా టైజర్
Rs.7.74 - 13.04 లక్షలు*
మారుతి బాలెనో
Rs.6.70 - 9.92 లక్షలు*
మారుతి బ్రెజ్జా
Rs.8.54 - 14.14 లక్షలు*
టాటా పంచ్
Rs.6 - 10.32 లక్షలు*
మారుతి డిజైర్
Rs.6.84 - 10.19 లక్షలు*
మారుతి స్విఫ్ట్
Rs.6.49 - 9.64 లక్షలు*
టాటా నెక్సన్
Rs.8 - 15.60 లక్షలు*
Rating4.5558 సమీక్షలుRating4.464 సమీక్షలుRating4.4575 సమీక్షలుRating4.5689 సమీక్షలుRating4.51.3K సమీక్షలుRating4.7373 సమీక్షలుRating4.5327 సమీక్షలుRating4.6650 సమీక్షలు
Transmissionమాన్యువల్ / ఆటోమేటిక్Transmissionమాన్యువల్ / ఆటోమేటిక్Transmissionమాన్యువల్ / ఆటోమేటిక్Transmissionమాన్యువల్ / ఆటోమేటిక్Transmissionమాన్యువల్ / ఆటోమేటిక్Transmissionమాన్యువల్ / ఆటోమేటిక్Transmissionమాన్యువల్ / ఆటోమేటిక్Transmissionమాన్యువల్ / ఆటోమేటిక్
Engine998 cc - 1197 ccEngine998 cc - 1197 ccEngine1197 ccEngine1462 ccEngine1199 ccEngine1197 ccEngine1197 ccEngine1199 cc - 1497 cc
Fuel Typeపెట్రోల్ / సిఎన్జిFuel Typeపెట్రోల్ / సిఎన్జిFuel Typeపెట్రోల్ / సిఎన్జిFuel Typeపెట్రోల్ / సిఎన్జిFuel Typeపెట్రోల్ / సిఎన్జిFuel Typeపెట్రోల్ / సిఎన్జిFuel Typeపెట్రోల్ / సిఎన్జిFuel Typeడీజిల్ / పెట్రోల్ / సిఎన్జి
Power76.43 - 98.69 బి హెచ్ పిPower76.43 - 98.69 బి హెచ్ పిPower76.43 - 88.5 బి హెచ్ పిPower86.63 - 101.64 బి హెచ్ పిPower72 - 87 బి హెచ్ పిPower69 - 80 బి హెచ్ పిPower68.8 - 80.46 బి హెచ్ పిPower99 - 118.27 బి హెచ్ పి
Mileage20.01 నుండి 22.89 kmplMileage20 నుండి 22.8 kmplMileage22.35 నుండి 22.94 kmplMileage17.38 నుండి 19.89 kmplMileage18.8 నుండి 20.09 kmplMileage24.79 నుండి 25.71 kmplMileage24.8 నుండి 25.75 kmplMileage17.01 నుండి 24.08 kmpl
Boot Space308 LitresBoot Space308 LitresBoot Space318 LitresBoot Space328 LitresBoot Space366 LitresBoot Space-Boot Space265 LitresBoot Space382 Litres
Airbags2-6Airbags2-6Airbags2-6Airbags2-6Airbags2Airbags6Airbags6Airbags6
Currently Viewingఫ్రాంక్స్ vs టైజర్ఫ్రాంక్స్ vs బాలెనోఫ్రాంక్స్ vs బ్రెజ్జాఫ్రాంక్స్ vs పంచ్ఫ్రాంక్స్ vs డిజైర్ఫ్రాంక్స్ vs స్విఫ్ట్ఫ్రాంక్స్ vs నెక్సన్
ఈఎంఐ మొదలు
Your monthly EMI
Rs.19,204Edit EMI
48 నెలలకు 9.8% వద్ద వడ్డీ లెక్కించబడుతుంది
వీక్షించండి ఈఎంఐ ఆఫర్లు

మారుతి ఫ్రాంక్స్ సమీక్ష

CarDekho Experts
"ఫ్రాంక్స్ గురించి చెప్పాలంటే చాలా ఎక్కువ మంది ఇష్టపడతారు, కొద్దిమంది మాత్రమే ప్రతికూలతలు చెబుతారు. ఇది ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్, సబ్-కాంపాక్ట్ SUV మరియు కాంపాక్ట్ SUV మధ్య కావాలనుకునేవారికి ఇది అందుబాటులో ఉంటుంది. ఫ్రాంక్స్ స్టైల్, స్పేస్, సౌలభ్యం మరియు రోజువారీ వినియోగం వంటి విషయాలను గమనిస్తే అగ్ర స్థానంలో ఉందని చెప్పవచ్చు. దీనిలో మరికొన్ని ఫీచర్లు లేదా తక్కువ ధరను కలిగి ఉంటే, మేము దీన్ని సిఫార్సు చేయడం చాలా సులభం అవుతుంది."

Overview

బాహ్య

అంతర్గత

భద్రత

బూట్ స్పేస్

ప్రదర్శన

రైడ్ అండ్ హ్యాండ్లింగ్

మారుతి ఫ్రాంక్స్ యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు

  • మనకు నచ్చిన విషయాలు
  • మనకు నచ్చని విషయాలు
  • మస్కులార్ స్టైలింగ్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. చిన్న SUV లాగా కనిపిస్తుంది.
  • విశాలమైన మరియు ఆచరణాత్మక క్యాబిన్ చిన్న కుటుంబానికి బాగా సరిపోతుంది.
  • రెండు ఇంజన్ ఎంపికలలో కూడా ఆటోమేటిక్ ఎంపిక అందుబాటులో ఉంది.

మారుతి ఫ్రాంక్స్ కార్ వార్తలు

  • తాజా వార్తలు
  • రోడ్ టెస్ట్
జపాన్‌లో 50,000 బుకింగ్‌ల మార్క్ చేరుకున్న Maruti Suzuki Jimny

జపాన్‌లోని జిమ్నీ నోమేడ్ ఆర్డర్‌లను స్వీకరించడం సుజుకి తాత్కాలికంగా నిలిపివేసింది.

By shreyash Feb 05, 2025
10 నెలల్లో లక్ష అమ్మకాల మైలురాయికి చేరుకున్న Maruti Fronx

విక్రయించబడే నాలుగు ఫ్రాంక్స్ యూనిట్లలో ఒకటి ఆటోమేటిక్ వేరియంట్, ఇది ఇంజిన్‌ను బట్టి 5-స్పీడ్ AMT మరియు 6-స్పీడ్ AT ఎంపికను పొందుతుంది.

By sonny Jan 29, 2024
22,000 యూనిట్‌ పెండింగ్ ఆర్డర్‌లను కలిగి ఉన్న మారుతి ఫ్రాంక్స్

ఈ కారు తయారీదారుకు ఉన్న సుమారు 3.55 లక్షల డెలివరీ చేయని యూనిట్‌లలో మారుతి ఫ్రాంక్స్ భాగం 22,000 యూనిట్‌లుగా ఉంది

By rohit Aug 03, 2023
8.41 లక్షల ధరతో ప్రారంభంకానున్న మారుతి ఫ్రాంక్స్ CNG వేరియంట్లు!

గ్రీనర్ పవర్ ట్రైన్తో పాటు మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా దక్కించుకున్న బేస్ స్పెక్ సిగ్మా మరియు డెల్టా వేరియంట్లు.

By ansh Jul 13, 2023
మీ మారుతి ఫ్రాంక్స్ؚను వ్యక్తిగతీకరించడానికి ఈ యాక్సెసరీలను చూడండి

మారుతి కొత్త క్రాస్ؚఓవర్ సుమారు రూ.30,000 ధర కలిగిన “విలాక్స్” అనే ఆచరణాత్మక యాక్సెసరీ ప్యాక్ؚను కూడా పొందనుంది

By rohit May 22, 2023

మారుతి ఫ్రాంక్స్ వినియోగదారు సమీక్షలు

జనాదరణ పొందిన Mentions

మారుతి ఫ్రాంక్స్ వీడియోలు

  • Interiors
    2 నెలలు ago | 10 Views

మారుతి ఫ్రాంక్స్ రంగులు

మారుతి ఫ్రాంక్స్ చిత్రాలు

మారుతి ఫ్రాంక్స్ బాహ్య

ట్రెండింగ్ మారుతి కార్లు

  • పాపులర్
  • రాబోయేవి

Popular ఎస్యూవి cars

  • ట్రెండింగ్‌లో ఉంది
  • లేటెస్ట్
  • రాబోయేవి
Rs.9 - 17.80 లక్షలు*
Rs.7.89 - 14.40 లక్షలు*
Rs.11.50 - 17.60 లక్షలు*
Rs.6 - 10.32 లక్షలు*

Rs.18.90 - 26.90 లక్షలు*
Rs.21.90 - 30.50 లక్షలు*
Rs.3.25 - 4.49 లక్షలు*
Are you confused?

Ask anythin g & get answer లో {0}

Ask Question

ప్రశ్నలు & సమాధానాలు

DevyaniSharma asked on 16 Aug 2024
Q ) What are the engine specifications and performance metrics of the Maruti Fronx?
Jagdeep asked on 29 Jul 2024
Q ) What is the mileage of Maruti Suzuki FRONX?
vikas asked on 10 Jun 2024
Q ) What is the fuel type of Maruti Fronx?
Anmol asked on 24 Apr 2024
Q ) What is the number of Airbags in Maruti Fronx?
DevyaniSharma asked on 16 Apr 2024
Q ) What is the wheel base of Maruti Fronx?
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర