10 నెలల్లో లక్ష అమ్మకాల మైలురాయికి చేరుకున్న Maruti Fronx
విక్రయించబడే నాలుగు ఫ్రాంక్స్ యూనిట్లలో ఒకటి ఆటోమేటిక్ వేరియంట్, ఇది ఇంజిన్‌ను బట్టి 5-స్పీడ్ AMT మరియు 6-స్పీడ్ AT ఎంపికను పొందుతుంది.
22,000 యూనిట్ పెండింగ్ ఆర్డర్లను కలిగి ఉన్న మారుతి ఫ్రాంక్స్
ఈ కారు తయారీదారుకు ఉన్న సుమారు 3.55 లక్షల డెలివరీ చేయని యూనిట్లలో మారుతి ఫ్రాంక్స్ భాగం 22,000 యూనిట్లుగా ఉంది
8.41 లక్షల ధర తో ప్రారంభంకానున్న మారుతి ఫ్రాంక్స్ CNG వేరియంట్లు!
గ్రీనర్ పవర్ ట్రైన్‌తో పాటు మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా దక్కించుకున్న బేస్ స్పెక్ సిగ్మా మరియు డెల్టా వేరియంట్లు.
మీ మారుతి ఫ్రాంక్స్ؚను వ్యక్తిగతీకరించడానికి ఈ యాక్సెసరీలను చూడండి
మారుతి కొత్త క్రాస్ؚఓవర్ సుమారు రూ.30,000 ధర కలిగిన “విలాక్స్” అనే ఆచరణాత్మక యాక్సెసరీ ప్యాక్ؚను కూడా పొందనుంది
మారుతి ఫ్రాంక్స్ బేస్ వేరియెంట్ గురించి మీరు తెలుసు కోవలసిన వివరాలు: చిత్రాలలో
సిగ్మా వేరియెంట్ బేసిక్ మోడల్ మాత్రమే, కానీ దీన్ని కొనుగోలుచేసిన తరువాత యాక్సెసరీలతో అలంకరించవచ్చు
6 చిత్రాలలో వివరించబడిన మారుతి ఫ్రాంక్స్ డెల్టా+ వేరియెంట్
ఫ్రాంక్స్ రెండు పెట్రోల్ ఇంజన్ؚల ఎంపికను కేవలం ఈ వేరియ ెంట్ؚలోనే మారుతి అందిస్తున్నది
మారుతి ఫ్రాంక్స్ Vs ప్రీమియం హ్యాచ్ؚబ్యాక్ؚలు: ధరల చర్చ
ఫ్రాంక్స్ వేరియంట్ల ధరలు ప్రీమియం హ్యాచ్ؚబ్యాక్ؚల ధరలతో ఇంచుమించుగా సమానంగా ఉండడంతో, ఈ వాహనాన్ని కొనుగోలు చేయడం ఎంత ప్రయోజనకరం అని నిర్ణయించడంలో ఈ వివరణ సహాయపడుతుంది
మారుతి ఫ్రాంక్స్ Vs ఇతర మారుతి కాంపాక్ట్ؚలు: ధర చర్చ
ఫ్రాంక్స్ؚతో తిరిగి రంగప్రవేశం చేసిన మారుతి 1.0-లీటర్ బూస్టర్ జ ెట్ ఇంజన్
మారుతి ఫ్రాంక్స్ ధరలు రూ. 7.46 లక్షల నుండి ప్రారంభం
ఈ హ్యాచ్‌బ్యాక్ క్రాస్ఓవర్ సహజ సిద్దమైన అలాగే టర్బోపెట్రోల్ ఇంజన్లతో అందుబాటులో ఉంది.
మారుతి ఫ్రాంక్స్ Vs సబ్‌కాంపాక్ట్ SUV పోటీదారులు: ఇంధన సామర్ధ్య పోలిక
ఫ్రాంక్స్ SUV-క్రాస్ؚఓవర్ అయినప్పటికీ, దీని పరిమాణంలో ఉండే సబ్ؚకాంపాక్ట్ SUVలకు ఇది ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది