మారుతి ఫ్రాంక్స్ Vs ప్రీమియం హ్యాచ్ؚబ్యాక్ؚలు: ధరల చర్చ
మారుతి ఫ్రాంక్స్ కోసం rohit ద్వారా ఏప్రిల్ 26, 2023 04:19 pm ప్రచురించబడింది
- 24 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఫ్రాంక్స్ వేరియంట్‌ల ధరలు ప్రీమియం హ్యాచ్ؚబ్యాక్ؚల ధరలతో ఇంచుమించుగా సమానంగా ఉండడంతో, ఈ వాహనాన్ని కొనుగోలు చేయడం ఎంత ప్రయోజనకరం అని నిర్ణయించడంలో ఈ వివరణ సహాయపడుతుంది
జనవరి 2023 ఆటో ఎక్స్ؚపోలో ఆవిష్కరించిన తరువాత, ప్రస్తుతం మారుతి ఫ్రాంక్స్ ధరలను వెల్లడించారు. దీన్ని నెక్సా డీలర్ؚషిప్ؚల ద్వారా విక్రయిస్తారు మరియు ఐదు విస్తృత వేరియెంట్ؚలలో లభిస్తుంది –సిగ్మా, డెల్టా, డెల్టా+, జెటా మరియు ఆల్ఫా. బాలెనోపై ఆధారపడిన క్రాస్ఓవర్ SUV కావడం వలన, ఇది ప్రీమియం హ్యాచ్ؚబ్యాక్ؚలు మరియు సబ్-4m SUVలతో పోటీ పడుతుంది.
ఈ కథనంలో, ఇది పోటీపడే హ్యాచ్ؚబ్యాక్ؚలతో దీని ధరను పోల్చి చూద్దాం:
పెట్రోల్-మాన్యువల్
మారుతి ఫ్రాంక్స్ |
మారుతి బాలెనో |
టయోటా గ్లాంజా |
టాటా ఆల్ట్రోజ్ |
హ్యుందాయ్ i20 |
సిట్రియోన్ C3 |
XE – రూ. 6.45 లక్షలు |
లైవ్ – రూ. 6.16 లక్షలు |
||||
సిగ్మా – రూ. 6.61 లక్షలు |
E – రూ. 6.66 లక్షలు |
XE+ - రూ. 6.65 లక్షలు |
|||
ఫీల్ – రూ. 7.08 లక్షలు |
|||||
సిగ్మా – రూ. 7.46 లక్షలు |
డెల్టా – రూ. 7.45 లక్షలు |
S – రూ. 7.55 లక్షలు |
XM+ - రూ. 7.40 లక్షలు |
మాగ్నా – రూ. 7.46 లక్షలు |
షైన్ – రూ. 7.60 లక్షలు |
XT – రూ. 7.90 లక్షలు |
స్పోర్ట్జ్ – రూ. 8.08 లక్షలు |
||||
డెల్టా – రూ. 8.32 లక్షలు |
జెటా – రూ. 8.38 లక్షలు |
G – రూ. 8.58 లక్షలు |
XT టర్బో – రూ. 8.35 లక్షలు |
ఫీల్ టర్బో- రూ. 8.43 లక్షలు |
|
XZ – రూ. 8.40 లక్షలు |
|||||
డెల్టా+ - రూ. 8.72 లక్షలు |
XZ+ - రూ. 8.90 లక్షలు |
||||
XZ/ XZ(O) టర్బో – రూ. 9 లక్షలు |
ఆస్టా – రూ. 9.04 లక్షలు |
||||
డెల్టా టర్బో – రూ. 9.72 లక్షలు |
ఆల్ఫా – రూ. 9.33 లక్షలు |
V – రూ. 9.58 లక్షలు |
XZ+ టర్బో - Rs 9.50 లక్షలు |
ఆస్టా (O) – రూ. 9.77 లక్షలు |
|
జెటా టర్బో- రూ. 10.55 లక్షలు |
|||||
ఆల్ఫా టర్బో – రూ. 11.47 లక్షలు |
-
ఈ జాబితాలో మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో ఫ్రాంక్స్ అత్యంత ఖరీదైన మోడల్‌గా నిలుస్తుంది. దీని మిడ్-స్పెక్ వేరియెంట్ؚలు ప్రీమియం హ్యాచ్ؚబ్యాక్ؚలతో అత్యంత పోటీతత్వ ధరలను కలిగి ఉన్నాయి.
-
ఆల్ట్రోజ్ؚతో ప్రీమియం హ్యాచ్ؚబ్యాక్ విభాగంలో గరిష్ట సంఖ్యలో వేరియెంట్ؚలను టాటా అందిస్తుంది. ఆల్ట్రోజ్ రెండవ అత్యల్ప ప్రారంభ ధర రూ.6.45 లక్షలను కలిగి ఉంది.
-
ఈ జాబితాలోని కార్‌లు అన్నీ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚతో వస్తాయి. టర్బో-పెట్రోల్ ఇంజన్ ఎంపికను కోరుకుంటే మారుతి ఫ్రాంక్స్, హ్యుందాయ్ i20, టాటా ఆల్ట్రోజ్ మరియు సిట్రియోన్ C3ను ఎంచుకోవచ్చు.
-
5-స్పీడ్ MT మరియు AMT ఎంపికలతో బాలెనో/గ్లాంజాలో ఉన్న 90PS, 1.2-లీటర్ పెట్రో యూనిట్‌ను ఫ్రాంక్స్ కూడా పొందనుంది. ఇది 100PS ఎంపికను కూడా అందిస్తుంది. 5-స్పీడ్ MT మరియు 6-స్పీడ్ ATతో జోడించే 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఎంపికను కూడా అందిస్తుంది. దీని టాప్-స్పెక్ ఆల్ఫా టర్బో వేరియెంట్ రూ.11.47 లక్షల ధరతో అన్నిటి కంటే అత్యంత ఖరీదైనది.
-
ఈ విభాగంలో CNG కిట్ ఎంపికను కూడా అందించే రెండు హ్యాచ్ؚబ్యాక్ؚలు బాలెనో మరియు టయోటా గ్లాంజా. చెప్పాలంటే, టాటా త్వరలోనే ఐచ్ఛిక CNG కిట్ؚతో కూడా ఆల్ట్రోజ్‌నుؚ అందిస్తుంది.
-
టాటా ఆల్ట్రోజ్‌ను రెండు 1.2-లీటర్ పెట్రో ఇంజన్‌లతో అందిస్తుంది: 86PS నేచురల్లీ-ఆస్పిరేటెడ్ యూనిట్ మరియు 110PS టర్బో చార్జెడ్ ఎంపిక. i20 కాకుండా, DCT గేర్‌బాక్స్ ఎంపికను పొందిన మరొక ఏకైక కారు ఇది. (6-స్పీడ్ గేర్ؚబాక్స్ అయినప్పటికీ)
-
హ్యుందాయ్ ఇంజన్ ఎంపికలు 84PS, 1.2-లీటర్ పెట్రోల్ మరియు 100PS, 1-లీటర్ టర్బో-పెట్రోల్. ట్రాన్స్ؚమిషన్ ఎంపికలు 5-స్పీడ్ MT, CVT మరియు 7-స్పీడ్ DCT.
-
అంతేకాకుండా, ఈ జాబితాలో డ్యూయల్-టోన్ రూఫ్ ఎంపికను పొందిన రెండు కార్‌లు మారుతి ఫ్రాంక్స్ మరియు హ్యుందాయ్ i20.
పెట్రోల్-ఆటోమ్యాటిక్
మారుతి ఫ్రాంక్స్ |
మారుతి బాలెనో |
టయోటా గ్లాంజా |
టాటా ఆల్ట్రోజ్ |
హ్యుందాయ్ i20 |
డెల్టా AMT – రూ. 8 లక్షలు |
S AMT – రూ. 8.10 లక్షలు |
XMA+ DCT – రూ. 8.50 లక్షలు |
||
డెల్టా AMT – రూ. 8.87 లక్షలు |
జెటా AMT – రూ. 8.93 లక్షలు |
G AMT – రూ. 9.13 లక్షలు |
XTA DCT – రూ. 9 లక్షలు |
స్పోర్ట్జ్ CVT – రూ. 9.11 లక్షలు |
డెల్టా+ AMT – రూ. 9.27 లక్షలు |
XZA DCT – రూ. 9.50 లక్షలు |
|||
ఆల్ఫా AMT – రూ. 9.88 లక్షలు |
V AMT – రూ. 9.99 లక్షలు |
XZA+ DCT – రూ. 10 లక్షలు |
స్పోర్ట్జ్ టర్బో DCT – రూ. 10.16 లక్షలు |
|
ఆస్టా (O) CVT – రూ. 10.81 లక్షలు |
||||
జెటా టర్బో – రూ. 12.05 లక్షలు |
ఆస్టా (O) టర్బో DCT – రూ. 11.73 లక్షలు |
|||
ఆల్ఫా టర్బో – రూ. 12.97 లక్షలు |
-
సిట్రియోన్ ప్రస్తుతానికి C3ని ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ ఎంపికతో అందించడం లేదు.
-
రూ.8 లక్షలతో బాలెనో ఆటోమ్యాటిక్ వేరియెంట్ అత్యంత చవకగా లభిస్తుంది, దీని టయోటా తోటి వాహనం రూ.10,000 ఎక్కువ ధరతో వస్తుంది. ఈ జాబితాలో ఫ్రాంక్స్ అత్యంత ఖరీదైన AMT కాగా, CVT ఎంపికకు i20 అత్యంత అధిక ఎంట్రీ పాయింట్ ధరను కలిగి ఉంది.
-
బాలెనో-గ్లాంజా జంట ఆటోమ్యాటిక్ గేర్ؚబాక్స్ؚతో కేవలం మూడు వేరియెంట్ؚలను అందిస్తుండగా, మిగిలిన మోడల్‌లు ప్రతి ఒకటి నాలుగు వేరియెంట్‌లను కలిగి ఉన్నాయి.
-
రెండు ట్రాన్స్ؚమిషన్ ఐచ్చికాల మధ్య ఎంపికను పొందుతున్నవి కేవలం ఫ్రాంక్స్ మరియు i20: ఫ్రాంక్స్ (AMT మరియు AT) మరియు i20 (CVT మరియు DCT).
-
AMT ప్రత్యర్ధులకు సమానంగా, ఈ జాబితాలో ఆల్ట్రోజ్ అత్యంత చవకైన DCT ఆటోమ్యాటిక్‌గా నిలుస్తుంది.
-
తన ప్రత్యక్ష పోటీదారులలో ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚతో వచ్చే అత్యంత ఖరీదైనది i20 కాగా, దీని కంటే ఫ్రాంక్స్ టాప్-స్పెక్ ఆటోమ్యాటిక్ వేరియెంట్ ఒక లక్ష ఎక్కువ ధరను కలిగి ఉంది.
అన్నీ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు
ఇక్కడ మరింత చదవండి: మారుతి ఫ్రాంక్స్ AMT