ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
75 శాతం మంది సన్‌రూఫ్ వేరియంట్లను ఎంచుకున్న హ్యుందాయ్ ఎక్స్టర్ కొనుగోలు దారులు
ఎక్స్టర్ యొక్క మిడ్-స్పెక్ SX వేరియంట్ ఇప్పుడు సన్‌రూఫ్‌ను అందిస్తుంది. ఇది ఇప్పుడు అత్యంత సరసమైన కార్లలో ఒకటి.
2023 Mercedes-Benz GLC: విడుదలైన 2023 మెర్సిడెస్-బెంజ్ GLC – మీరు తెలుసుకోవలసిన 5 విషయాలు
ఎక్స్ؚటీరియర్ؚలో లుక ్ పరంగా తేలికపాటి మార్పులను పొందింది, ఇంటీరియర్ؚలో అనేక మార్పులను చూడవచ్చు
Mahindra XUV400 EV: 5 కొత్త భద్రత ఫీచర్లను పొందిన మహీంద్రా XUV400 EV
ఈ ఫీచర్ؚలు కేవలం టాప్-స్పెక్ EL వేరియెంట్ؚకు మాత్రమే పరిమితం, దీని ధర ప్రస్తుతం రూ.19.19 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతుంది
Citroen C5 Aircross: కొత్త వేరియెంట్ؚతో తగ్గనున్న సిట్రోయెన్ C5 ఎయిర్ؚక్రాస్ ఎంట్రీ-లెవెల్ ధర
సిట్రోయెన్ ప్రస్తుతం C5 ఎయిర్ؚక్రాస్ ఫీల్ అనే కొత్త ఎంట్రీ-లెవెల్ వేరియెంట్ؚను రూ.36.91 లక్షలు (ఎక్స్-షోరూమ్ పాన్-ఇండియా) ధ రతో ప్రవేశపెడుతుంది
Citroen C3 Aircross EV: భారతదేశంలో అత్యంత చవకైన 3-వరుసల ఎలక్ట్రిక్ SUVగా నిలవనున్న సిట్రోయెన్ C3 ఎయిర్ؚక్రాస్ EV
అత్యంత చ వకైనది మాత్రమే కాకుండా, C3 ఎయిర్ؚక్రాస్ EV దేశంలో మొదటి మాస్-మార్కెట్ 3-వరుసల EV కూడా కావచ్చు
Citroen C3 Aircross SUV చూడండి: సిట్రోయెన్ C3 ఎయిర్ؚక్రాస్ SUV ఆఫ్ రోడ్ ప్రయాణానికి తగినదేనా?
థార్ లేదా స్కార్పియో Nకు ఉన్నంత ఆఫ్ రోడ్ సామర్థ్యం లేకపోయినా, C3 ఎయిర్ؚక్రాస్ కొన్ని రోడ్లపై ప్రయాణానికి అనువైనదే
Hyundai Creta And Alcazar Adventure Editions Launched: రూ.15.17 లక్షల ధరతో ప్రారంభం కానున్న హ్యుందాయ్ క్రెటా మరియు ఆల్కాజార్ అడ్వెంచర్ ఎడిషన్ؚలు
రెండూ ఇటీవల ప్రారంభించిన హ్యుందాయ్ ఎక్స్టర్ నుండి కొత్త 'రేంజర్ ఖాకీ' పెయింట్ ఎంపికను పొందుతాయి
Tata Punch: పంచ్ యొక్క అన్ని వేరియంట్లలో సన్ రూఫ్‌ను పొందనున్న టాటా
సన్‌రూఫ్ ను జోడించడం వల్ల వాటి సంబంధిత వేరియంట్ల కంటే రూ. 50,000 వరకు ధర పెరగవచ్చు.