ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
భారతదేశంలో ప్రారంభమైన Volvo C40 Recharge EV డెలివరీలు
మొదటి రెండు వోల్వో C40 రీఛార్జ్ మోడల్లను కేరళ మరియు తమిళనాడులో డెలివరీ చేశారు
Citroen C3 Aircross ధరలు రూ. 9.99 లక్షల నుండి మొదలు, బుకింగ్లు ప్రారంభం
సిట్రోయెన్ అక్టోబర్ 15 నుండి C3 ఎయిర్క్రాస్ను కస్టమర్లకు డెలివరీ చేయడం ప్రారంభిస్తుంది
ప్రారంభమైన కొత్త Range Rover Velar డెలివరీలు
నవీకరించిన వెలార్ను డైనమిక్ HSE వేరియెంట్ؚగా మాత్రమే అందిస్తున్నారు
అక్టోబర్ నాటికి ప్రారంభంకానున్న Nissan Magnite కు AMT ఆప్షన్
మ్యాగ్నైట్ AMT మాన్యువల్ వేరియంట్ల కంటే సుమారు రూ.55,000 ఎక్కువగా ఉంటుందని అంచనా.
ప్రొడక్షన్ రెడీ టెయిల్ లైట్లతో కనిపించిన Mahindra Thar 5-door, 2024 లో ప్రారంభం
దీని టెస్ట్ మ్యూల్ కవర్ చేయబడి ఉన్నప్పటికీ, వెనుక వైపు విభిన్నమైన LED టెయిల్ లైట్ సెటప్ తో వస్తుంది
రూ. 14.74 లక్షల ధరకే విడుదలైన Tata Nexon EV Facelift
మధ్య-శ్రేణి వేరియంట్లు 325కిమీల పరిధిని అందిస్తాయి, అయితే లాంగ్ రేంజ్ వేరియంట్లు 465కిమీల పరిధితో నడుస్తాయి.
రూ. 8.10 లక్షల ధర నుండి ప్రారంభమైన Tata Nexon Facelift
నవీకరించబడిన నెక్సాన్ నాలుగు వేర్వేరు వేరియంట్లలో అందించబడింది: అవి వరుసగా స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్ మరియు ఫియర్లెస్
విడుదలకు సిద్ధంగా ఉన్న Tata Nexon EV Facelift: మీరు తెలుసుకోవలసిన విషయాలు
టాటా నెక్సాన్ EV ఫేస్ؚలిఫ్ట్ అన్ని వివరాలను వెల్లడించారు, ప్రస్తుతానికి వీటి ధరలను వెల్లడించలేదు.
రేపే వెల్లడించనున్న 2023 Tata Nexon Facelift ధరలు
2023 నెక్సాన్ పూర్తిగా కొత్త డిజైన్ؚతో వస్తుంది, పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికలు రెండిటినీ కొనసాగిస్తుంది
Hyundai Venue కంటే మెరుగైన Tata Nexon Facelift యొక్క 7 ఫీచర్లు
వెన్యూ తో పోటీ పడేందుకు అనేక నవీకరణలను పొందిన నెక్సాన్ ఫేస్ లిఫ్ట్
Hyundai Exter vs Tata Punch: ఆగస్టు 2023 అమ్మకాలు, సెప్టెంబర్ వెయిటింగ్ పీరియడ్ పోలిక
ఇంటికి తీసుకువెళ్లేందుకు, హ్యుందాయ్ ఎక్స్టర్ కు 3 నుండి 8 నెలల వెయిటింగ్ పీరియడ్ కాగా, టాటా పంచ్ వెయిటింగ్ పీరియడ్ ఒక నెల నుండి 3 నెలలు మాత్రమే.
ఇప్పుడు డీలర్ షిప్ؚల వద్ద అందుబాటులో ఉన్న 2023 Tata Nexon మరియు Nexon EV
టాటా, ICE మరియు EV మోడల్ల రెండిటి ధరలను సెప్టెంబర్ 14 తేదీన ప్రకటించనుంది
వీక్షించండి: Nexon EV Facelift బ్యాక్ లిట్ స్టీరింగ్ వీల్ కు ఎయిర్ బ్యాగ్ ను అమర్చిన Tata
కొత్త నెక్సాన్ ఎలక్ట్రిక్ స్టీరింగ్ వీల్ యొక్క బ్యాక్ లిట్ సెంటర్ ప్యాడ్ పై గ్లాస్ ఫినిష్ పొందుతుంది, ఇది వాస్తవానికి అధిక-నాణ్యత ప్లాస్టిక్.
హైదారాబాద్లో 1 రోజులో 100 ఎలివేట్ SUVలను డెలివరీ చేసిన Honda
ఈ మోడల్ ప్రాముఖ్యతను సూచిస్తూ, తమ హోండా ఎలివేట్ SUVలను ఒకేసారి 100 మంది కస్టమర్లకు అందించడానికి హోండా ఒక మెగా ఈవెంట్ؚను నిర్వహించింది
ప్రపంచ EV దినోత్సవం సందర్భంగా XUV.e8, XUV.09, BE.05లను ట్రాక్ పై పరీక్షించిన Mahindra
ఈ మూడు ఎలక్ట్రిక్ వాహనాలు 2025 చివరి నాటికి మార్కెట్లోకి రానున్నాయి.
తాజా కార్లు
- టయోటా కామ్రీRs.48 లక్షలు*
- హోండా ఆమేజ్Rs.8 - 10.90 లక్షలు*
- స్కోడా kylaqRs.7.89 - 14.40 లక్షలు*
- టాటా నెక్సన్Rs.8 - 15.80 లక్షలు*
- బిఎండబ్ల్యూ ఎం2Rs.99.90 లక్షలు*
తాజా కార్లు
- టయోటా ఫార్చ్యూనర్Rs.33.43 - 51.44 లక్షలు*
- మహీంద్రా స్కార్పియో ఎన్Rs.13.85 - 24.54 లక్షలు*
- హ్యుందాయ్ క్రెటాRs.11 - 20.30 లక్షలు*
- మారుతి డిజైర్Rs.6.79 - 10.14 లక్షలు*
- మారుతి స్విఫ్ట్Rs.6.49 - 9.60 లక్షలు*