ప్రారంభమైన కొత్త Range Rover Velar డెలివరీలు
land rover range rover velar కోసం sonny ద్వారా సెప్టెంబర్ 15, 2023 01:23 pm ప్రచురించబడింది
- 87 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
నవీకరించిన వెలార్‌ను డైనమిక్ HSE వేరియెంట్ؚగా మాత్రమే అందిస్తున్నారు
-
జూలై 2023లో, కొత్త వెలార్ బుకింగ్ؚలను రేంజ్ రోవర్ ప్రారంభించింది.
-
750 కంటే ఎక్కువ ప్రీ-ఆర్డర్‌లను అందుకుంది, దీని కారణంగా వెయిట్ టైమ్ సంవత్సరం కంటే ఎక్కువగా ఉంది.
-
తేలికపాటి ఎక్స్ؚటీరియర్ డిజైన్ మార్పులు మరియు పునరుద్ధరించిన క్యాబిన్ؚలో కొత్త డ్యాష్ؚబోర్డ్ؚతో వస్తుంది.
-
2-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌లతో, AWD ప్రామాణికంగా లభిస్తుంది.
-
ప్రస్తుతం దీని ధర రూ.94.30 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ఉంది.
రేంజ్ రోవర్ వెలార్ లగ్జరీ SUV సరికొత్త వర్షన్ మన దేశానికి చేరుకుంది, దిని డెలివరీలు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. ఇది ఇప్పటికే 750 కంటే ఎక్కువ యూనిట్ల ప్రీ-ఆర్డర్ؚలను అందుకుంది, తద్వారా వెయిట్ టైమ్ ఒక సంవత్సరం కంటే ఎక్కువగానే ఉంది. MY2024 వెలార్ అనేక ఫీచర్‌లతో ఏకైక డైనమిక్ HSE వేరియెంట్ؚగా భారతదేశం అందిస్తున్నారు, దీని ధరలు రూ.94.30 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతుంది.
కొత్త రేంజ్ రోవర్ వెలార్ గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు:
నాజూకైన డిజైన్ మార్పులు
వెలార్ ఇప్పటికే రేంజ్ రోవర్ లైన్అప్ؚలో అత్యంత ఆకర్షణీయమైన SUVగా ఉంది. దిని మెరుగైన డిజైన్, ఈ ఫ్లాగ్ؚషిప్ రేంజ్ రోవర్ స్థాయి వాహనానికి మరింత స్పోర్టీనెస్ తీసుకువచ్చింది. రీ-డిజైన్ చేసిన ఎక్స్ؚటీరియర్ؚలో బంపర్ؚకు మార్పులు జరిగాయి, నవీకరించిన రేంజ్ రోవర్ లైన్‌అప్ లోని మిగిలిన వాహనాల స్టైలింగ్ؚకు సరిపోయేలా కొత్త గ్రిల్, కొత్త క్వాడ్-పీస్ పిక్సెల్ LED హెడ్ؚలైట్‌లను కలిగి ఉంది. 20-అంగుళాల అలాయ్ వీల్స్ؚను ప్రామాణికంగా పొందింది.
దీన్ని ప్రధానంగా నాలుగు రంగులలో అందిస్తున్నారు –జాడర్ గ్రే, వరేసిన్ బ్లూ, ఫుజి వైట్, మరియు శాంటోరిని బ్లాక్.
తగ్గించిన ఇంటీరియర్
కొత్త రేంజ్ రోవర్ వెలార్ క్యాబిన్ؚ డిజైన్ ప్రధానంగా ‘సరళీకరణ’ను సూచిస్తుంది. నవీకరించిన SUVలో ఇది అతి పెద్ద మార్పు. ప్రస్తుతం ఇది కొత్త 11.4-అంగుళాల వంపు తిరిగిన టచ్ؚస్క్రీన్ డిస్ప్లేను కలిగి ఉన్న డ్యాష్ؚబోర్డ్ లేఅవుట్ؚతో వస్తుంది. సెకండరీ స్క్రీన్ స్థానంలో మృదువైన వుడ్-ఫినిష్ వెనీర్ సెంట్రల్ కన్సోల్ వస్తుంది మరియు ఆకర్షణీయమైన లుక్ కోసం కన్సోల్ టన్నల్ ఉంటుంది.
ఇది కారవే మరియు డీప్ గార్నెట్ అనే రెండు ప్రధాన రంగులలో లభిస్తుంది.
ఇది కూడా చదవండి: విడుదలైన BMW 2 సీరీస్ గ్రాన్ కూపే M పర్ఫార్మెన్స్ ఎడిషన్
అందుబాటులో ఉన్న అనేక ఫీచర్‌లు
రేంజ్ రోవర్ అయినందున, కొత్త వెలార్ సాంకేతికత పరంగా అనేక ఫీచర్‌లతో మరియు సౌకర్యాలతో వస్తుంది. Divi ప్రో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ؚ కలిగిన కొత్త 11.4-అంగుళాల సెంట్రల్ స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ؚప్లే కోసం వైర్ؚలెస్ కనెక్టివిటీతో ఇన్ఫోటైన్మెంట్ నుండి క్లైమేట్ కంట్రోల్ వరకు అన్నిటినీ నియంత్రిస్తుంది. సెంట్రల్ కన్సోల్ ప్యానెల్ؚను తెరిచి వైర్ؚలెస్ ఛార్జింగ్ ప్యాడ్‌ను యాక్సెస్ చేసుకునే సౌకర్యం ఉంది. వాహన సమాచారాన్ని తేలికగా యాక్సెస్ చేసుకునేందుకు 12.3-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేను ఇప్పటికీ కలిగి ఉంది.
సౌకర్యం కోసం, ఇది హీటెడ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్ల కోసం 20-వే మసాజ్ ఫంక్షన్‌లను కలిగి ఉంది. ముందు మరియు వెనుక సీట్లు రెండు పవర్ అడ్జస్టబుల్ؚగా ఉంటాయి మరియు విండ్ؚసర్ లెదర్ అప్ؚహోల్ؚస్ట్రీలతో వస్తాయి, పనోరమిక్ రూఫ్, నాలుగు-జోన్‌ల క్లైమేట్ కంట్రోల్, 12-స్పీకర్ మెరీడియన్ సౌండ్ సిస్టమ్ మరియు పవర్డ్ టెయిల్‌గేట్ؚ ఉన్నాయి. కొత్త వెలార్‌లో మెరుగైన వర్షన్ؚؚ గల బిల్ట్-ఇన్ క్యాబిన్ ఎయిర్ ప్యూరిఫయ్యర్ సిస్టమ్‌తో కూడా వస్తుంది.
రేంజ్ రోవర్ؚలో మరొక ముఖ్యమైన ఫీచర్‌ల సెట్ؚలో ఎటువంటి భూభాగంపై అయినా మెరుగైన ప్రయాణం కోసం అడాప్టివ్ డైనమిక్స్ؚతో ఎలక్ట్రానిక్ ఎయిర్ సస్పెన్షన్ ఉంటుంది, ఇది 580మిమీ వాడింగ్ లోతు మరియు టెర్రైన్ రెస్పాన్స్ సిస్టమ్ؚను ఉపయోగించే ఆఫ్-రోడ్ డ్రైవింగ్ మోడ్ؚలు కలయికతో ఉంటుంది. 360-డిగ్రీల కెమెరా అర్బన్ మరియు అడ్వెంచర్ మోడ్ రెండింటిలో ఉపయోగకరంగా ఉంటుంది.
పవర్ؚట్రెయిన్ؚల ఎంపిక
నవీకరించిన రేంజ్ రోవర్ వెలార్ కేవలం ఒక వేరియెంట్ؚలో మాత్రమే లభిస్తుంది, అయితే రెండు ఇంజన్ ఎంపికలతో వస్తుంది – అవి 2-లీటర్ టర్బో-పెట్రోల్ (250PS) మరియు 2-లీటర్ డీజిల్ (204PS). ప్రామాణికంగా 8-స్పీడ్ ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్‌తో ఆల్-వీల్-డ్రైవ్ؚను మరియు మెరుగైన ఇంధన సామర్ధ్యం కోసం మైల్డ్-హైబ్రిడ్ టెక్‌ను పొందింది
పోటీదారులు
నవీకరించిన రేంజ్ రోవర్ వెలార్ మెర్సిడెస్-బెంజ్ GLE, BMW X5, ఆడి Q7 మరియు వోల్వో XC90 వంటి వాటితో పోటీని కొనసాగిస్తుంది.
ఇది కూడా చదవండి: ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 అధికారిక కారుగా నిస్సాన్ మాగ్నైట్
ఇక్కడ మరింత చదవండి: ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వెలార్ ఆటోమ్యాటిక్