• English
  • Login / Register

ఈ నవంబర్‌లో మారుతి సియాజ్, S-క్రాస్, విటారా బ్రెజ్జా మరియు ఇతర కారులపై మీరు లక్ష రూపాయల వరకు ఆదా చేయవచ్చు

మారుతి సియాజ్ కోసం dhruv attri ద్వారా నవంబర్ 22, 2019 11:40 am ప్రచురించబడింది

  • 30 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఆఫర్లు తగ్గించిన ధరలు, ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు కార్పొరేట్ డిస్కౌంట్ల రూపంలో వస్తాయి

Maruti Diwali Offers: Save Up To Rs 1 Lakh On Maruti Vitara Brezza & More

  • సియాజ్ 1.3-లీటర్ డీజిల్ అత్యధికంగా 1.03 లక్షల రూపాయల తగ్గింపును ఇస్తుంది.
  • విటారా బ్రెజ్జా రూ .80,000 విలువైన ప్రయోజనాలతో వస్తుంది.
  •  మీ జాబితాలో S-క్రాస్ ఉంటే, మీరు 73,200 రూపాయల వరకు ఆదా చేయవచ్చు.

మారుతి సుజుకి కార్లు భారతీయ కార్ల కొనుగోలుదారులలో ఎల్లప్పుడూ చాలా ప్రాముఖ్యత చెందినవి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మరియు ఈ నవంబర్ డిస్కౌంట్లు వాటిని మరింత మనోహరంగా చేస్తాయి. ఎంట్రీ లెవల్ ఆల్టో 800 నుండి S-క్రాస్ మరియు స్పోర్టియర్ బాలెనో RS వరకు ఆఫర్ కార్లు ఉన్నాయి. ఇక్కడ వివరాలు ఉన్నాయి.

కార్

కన్స్యూమర్ ఆఫర్

ఎక్స్ఛేంజ్ ఆఫర్

రూరల్ ఆఫర్

కార్పొరేట్ ఆఫర్

ఆల్టో 800

రూ. 40,000

రూ. 15,000

రూ. 6,200 వరకూ

రూ. 5,000 వరకూ

ఆల్టో K10

రూ. 35,000

రూ. 15,000

రూ. 6,200 వరకూ

రూ. 5,000 వరకూ

వ్యాగన్ఆర్

 

రూ.  20,000

రూ.  3,100 వరకూ

రూ.  5,000 వరకూ

సెలెరియో, సెలెరియో X

రూ. 35,000

రూ. 20,000

రూ.  6,200 వరకూ

రూ.  5,000 వరకూ

స్విఫ్ట్ పెట్రోల్

రూ. 25,000

రూ. 20,000

రూ. 8,200 వరకూ

రూ.  5,000 వరకూ

స్విఫ్ట్ డీజిల్

రూ. 30,000

రూ. 20,000

రూ.  8,200 వరకూ

రూ.  10,000 వరకూ

డిజైర్ పెట్రోల్

రూ. 30,000

రూ. 20,000

రూ. 8,200 వరకూ

రూ.  5,000 వరకూ

డిజైర్ డీజిల్

రూ. 35,000

రూ. 20,000

రూ.  8,200 వరకూ

రూ.  10,000 వరకూ

విటారా బ్రెజ్జా

రూ. 50,000

రూ. 20,000

NA

రూ. 10,000 వరకూ

సియాజ్ పెట్రోల్ MT సిగ్మా, డెల్టా

రూ. 10,000

రూ. 30,000

రూ. 8,200 వరకూ

రూ.  10,000 వరకూ

సియాజ్ MT జీటా, ఆల్ఫా పెట్రోల్ MT / AT

NA

రూ. 30,000

రూ. 8,200 వరకూ

రూ. 10,000 వరకూ

సియాజ్ డీజిల్ 1.3 అన్ని వేరియంట్స్

రూ. 55,000

రూ. 30,000

రూ. 8,200 వరకూ

రూ. 10,000 వరకూ

సియాజ్ డీజిల్ 1.5 అన్ని వేరియంట్లు

రూ. 15,000

రూ. 30,000

రూ. 8,200 వరకూ

రూ.  10,000 వరకూ

S-క్రాస్ సిగ్మా, డెల్టా

రూ. 25,000

రూ. 30,000

రూ. 8,200 వరకూ

రూ.  10,000 వరకూ

S-క్రాస్ జీటా, ఆల్ఫా

రూ. 15,000

రూ.  30,000

రూ.  8,200 వరకూ

రూ.  10,000 వరకూ

ఇగ్నిస్

రూ. 10,000

రూ. 20,000

రూ.  8,200 వరకూ

రూ. 10,000 వరకూ 

బాలెనో BS 6, BS 4 పెట్రోల్

రూ. 15,000, 30,000

రూ. 15,000

రూ. 8,200 వరకూ

రూ.  5,000 వరకూ

బాలెనో BS4 డీజిల్

రూ. 20,000

రూ.  15,000

రూ.  8,200 వరకూ

రూ. 10,000 వరకూ

బాలెనో RS

రూ. 50,000

రూ.  15,000

రూ. 8,200 వరకూ

రూ.  5,000 వరకూ

గమనిక : ఈ ఆఫర్‌లన్నీ నవంబర్ 30 వరకు వర్తిస్తాయి

Maruti Diwali Offers: Save Up To Rs 1 Lakh On Maruti Vitara Brezza & More

ఈ ఆఫర్స్ మిమ్మల్ని ఖచ్చితంగా మెప్పించి ఇంకా ముందే మీరు కారు కొనుగోలు చేసుకోవాలి అని మీకు అనిపించే విధంగా ఉంటాయి. మీరు తరచూ మీ కార్లను మార్చుకొనేటట్లయితే రెండు లేదా మూడు సంవత్సరాలలో, అప్పుడు మంచి రీ-సేల్ కోసం వచ్చే ఏడాది అమ్మితే బాగుంటుంది. అయితే మీరు ఎక్కువ కాలం ఉండేలా కారు కావాలనుకుంటే ఇప్పుడు ఆఫర్ లో వస్తున్న కార్లు తీసుకోవడం ఉత్తమం అని చెప్పవచ్చు.

మరింత చదవండి: మారుతి సియాజ్ ఆన్ రోడ్ ప్రైజ్

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Maruti సియాజ్

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience