• Maruti Vitara Brezza Front Left Side Image
1/1
 • Maruti Vitara Brezza
  + 92images
 • Maruti Vitara Brezza
 • Maruti Vitara Brezza
  + 8colours
 • Maruti Vitara Brezza

మారుతి Vitara Brezza

కారును మార్చండి
941 సమీక్షలుఈ కారుకి రేటింగ్ ఇవ్వండి
Rs.7.68 - 10.65 లక్ష*
*ఎక్స్-షోరూమ్ ధర న్యూ ఢిల్లీ
వీక్షించండి జూలై ఆఫర్లు
don't miss out on the festive offers this month

మారుతి Vitara Brezza యొక్క కిలకమైన నిర్ధేశాలు

మైలేజ్ (వరకు)24.3 kmpl
ఇంజిన్ (వరకు)1248 cc
బిహెచ్పి88.5
ట్రాన్స్మిషన్మాన్యువల్ / ఆటోమేటిక్
సీట్లు5
సర్వీస్ ఖర్చుRs.6,121/yr

Vitara Brezza తాజా నవీకరణ

తాజా నవీకరణ: మారుతి విటారా బ్రెజా వాహనం, భద్రత పరంగా గ్లోబల్ ఎన్ క్యాప్ క్రాష్ టెస్టులో ఐదుకు గాను నాలుగు స్టార్లను దక్కించుకుంది. భారతదేశంలో ఈ టెస్ట్ లో నాలుగు స్టార్ లను సాధించి ఐదవ వాహనంగా నిలచింది. మొదటి నాలుగు వాహనాలు వరుసగా, పోలో, ఇతియోస్, జెస్ట్, ఇటీవల విడుదల అయిన టాటా నెక్సాన్. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

ధరలు మరియు వేరియంట్లు: ఈ మారుతి విటారా బ్రెజా వాహనం, నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి వరుసగా, ఎల్డిఐ, విడిఐ, జెడ్డిఐ మరియు జెడ్డిఐ+. ఎల్డిఐ వేరియంట్, దిగువ శ్రేణి వేరియంట్ మరియు దీని యొక్క ధర రూ.7.52 లక్షలు. అదే జెడ్డిఐ+ వేరియంట్ యొక్క ధర విషయానికి వస్తే, 10.27 లక్షల రూపాయిలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). విటారా బ్రెజా వేరియంట్ల గురించిన మొత్తం సమాచారాన్ని తెలుసుకొని, మీకు ఏ వేరియంట్లు బాగా సరిపోతాయో దానిని ఎంచుకోండి. 

ఇంజన్ మరియు ట్రాన్స్మిషన్: విటారా బ్రెజా వాహనం, 1.3 లీటర్ డిడిఐఎస్ 200 డీజిల్ ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్, అత్యధికంగా 90 పిఎస్ పవర్ ను మరియు 200 ఎన్ఎమ్ గల టార్క్ లను విడుదల చేస్తుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్ 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మరియు 5- స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లతో జత చేయబడి ఉంటుంది. విటారా బ్రెజా వాహనంలో ఉండే డీజిల్ ఇంజన్, అత్యధికంగా 24.3 కెఎంపిఎల్ గల మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. 

అంశాలు మరియు పరికరాలు: ఈ వాహనం ముందు భాగంలో ఉండే అంశాల విషయానికి వస్తే, మారుతి విటారా బ్రెజా వాహనానికి పార్కింగ్ కెమెరా తో కూడిన మారుతి యొక్క స్మార్ట్ ప్లే టచ్‌స్క్రీన్ సమాచార వ్యవస్థ, యాపిల్ కార్ ప్లే, యాండ్రాయిడ్ ఆటో, మిర్రర్ లింక్ మద్దతు వంటి అంశాలు అందించబడ్డాయి. అంతేకాకుండా, ఈ కాంపాక్ట్ ఎస్యువి వాహనం విధ్యుత్ తో సర్దుబాటయ్యే ఫోల్డబుల్ ఓఆర్విఎమ్ లు, రైన్ సెన్సింగ్ ఆటో వైపర్లు, వెనుక పార్కింగ్ కెమెరా, అనేక రంగులతో కూడిన ప్రకాశవంతమైన స్విచ్‌లు, పుష్ బటన్ స్టార్ / స్టాప్, క్రూజ్ నియంత్రణ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ నియంత్రణ మరియు అనేక అంశాలను కలిగి ఉంది. 

భద్రతా అంశాలు: ఈ బ్రెజా వాహనం, ముందు ద్వంద్వ ఎయిర్బాగ్ లు, ఏబిఎస్ తో ఈబిడి, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు, వెనుక పార్కింగ్ సెన్సార్లు మరియు ప్రిటెన్షినర్లతో మరియు ఫోర్స్ లిమిటర్ లతో కూడిన ముందు సీటు బెల్ట్‌లు వంటి భద్రతా అంశాలు ప్రామాణికంగా అందించబడ్డాయి.

అనుకూలీకరణలు మరియు పోటీ: మారుతి సంస్థ, విటారా బ్రెజా వాహనానికి కూడా 'ఐ క్రియేట్' అనుకూలీకరణ కిట్ ను అందించింది. దీని యొక్క ధర అదే శ్రేణిలో రూ. 18,000 నుండి 30,000 మధ్యలో ఉంటుంది. ఈ ప్యాకేజ్ లో లోపల మరియు బయటవైపు సౌందర్య నవీకరణల తో పాటు మొత్తం మూడు ఎంపికలను అందుబాటులో ఉంచింది. అవి వరుసగా, స్పోర్ట్స్ వెలాసిటీ, అర్బన్ డైనమిక్ మరియు గ్లామర్ (భారీతనం & చక్కదనం). ఈ విటారా బ్రెజా వాహనం, ఉప 4 మీటర్ల విభాగంలో ఉండే ఇతర వాహనాలైన ఫోర్డ్ ఈకోస్పోర్ట్, మహీంద్రా టియువి 300, హోండా డబ్ల్యూఆర్ -వి మరియు టాటా నెక్సాన్ వంటి వాహనాలకు గట్టి పోటీను ఇస్తుంది.

ఎక్కువ మొత్తంలో పొదుపు!!
34% ! ఉపయోగించిన ఉత్తమ ఒప్పందాలను కనుగొనండి వరకు సేవ్ చేయండి

మారుతి Vitara Brezza ధర list (Variants)

ఎల్డిఐ1248 cc , మాన్యువల్, డీజిల్, 24.3 kmpl
Top Selling
Rs.7.68 లక్ష*
విడిఐ1248 cc , మాన్యువల్, డీజిల్, 24.3 kmplRs.8.2 లక్ష*
విడిఐ ఏఎంటి 1248 cc , ఆటోమేటిక్, డీజిల్, 24.3 kmplRs.8.7 లక్ష*
జెడ్డిఐ1248 cc , మాన్యువల్, డీజిల్, 24.3 kmplRs.8.97 లక్ష*
జెడ్డిఐ ఏఎంటి 1248 cc , ఆటోమేటిక్, డీజిల్, 24.3 kmplRs.9.47 లక్ష*
జెడ్డిఐ ప్లస్ 1248 cc , మాన్యువల్, డీజిల్, 24.3 kmplRs.9.93 లక్ష*
జెడ్డిఐ ప్లస్ ద్వంద్వ టోన్ 1248 cc , మాన్యువల్, డీజిల్, 24.3 kmplRs.10.09 లక్ష*
జెడ్డిఐ ప్లస్ ఏఎంటి 1248 cc , ఆటోమేటిక్, డీజిల్, 24.3 kmplRs.10.43 లక్ష*
జెడ్డిఐ ప్లస్ ఏఎంటి ద్వంద్వ టోన్ 1248 cc , ఆటోమేటిక్, డీజిల్, 24.3 kmplRs.10.65 లక్ష*
వేరియంట్లు అన్నింటిని చూపండి
space Image

మారుతి Vitara Brezza సమీక్ష

ఆకర్షణీయమైన ధర, లక్షణాలు మరియు సామర్ధ్యం వంటి అంశాలు విటారా బ్రెజా ను ఒక ప్రాక్టికల్ కాంపాక్ట్ ఎస్యువి గా తయారుచేసాయి. ఇప్పటికీ ఈ వాహనంలో పెట్రోల్ ఇంజన్ అందించబడలేదు. కానీ, ప్రతీ డ్రైవ్ లో ఏఎంటి ఒక అదనపు సౌకర్యాన్ని అందించే విధంగా ఉంది. 

విటారా బ్రెజా, కాంపాక్ట్ ఎస్యువి విభాగంలో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో వచ్చిన చివరి వాహనం. మారుతి సంస్థ ఆలస్యంగా వచ్చినా, సరైన సమయంలో తీసుకొచ్చింది. ఈ ఏఎంటి ట్రాన్స్మిషన్, నగర ఉపయోగాలకు మెరుగు చేయబడి వచ్చింది. ఇది మిమ్మల్ని పవర్ బ్యాండ్ లో ఉంచుతుంది మరియు టర్బో లాగ్ నుండి దూరం చేస్తుంది. ఈ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, గేర్లు మార్చే అవసరం లేకుండానే సౌకర్యవంతమైన రైడ్ అనుభూతిని అందిస్తుంది. మరచిపోకూడని విషయం ఏమిటంటే, ఎస్యువి లుక్స్, మంచి సమర్ధవంతమైన ఇంజన్ వంటివి భారతదేశంలో ఎస్యువి ఉత్తమ అమ్మకాలలో ఈ వాహనాన్ని మొదటి స్థానంలో ఉండేలా చేస్తాయి. 

“ఆకర్షణీయమైన ధర, లక్షణాలు మరియు సామర్ధ్యం వంటివి విటారా బ్రెజా వాహనాన్ని, ప్రాక్టికల్ కాంపాక్ట్ ఎస్యువి ని చేస్తాయి. పెట్రోల్ ఇంజిన్ ఇప్పటికీ అందుబాటులో లేదు కానీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, రోజువారీ డ్రైవ్‌లకు సౌలభ్యం జతచేస్తుంది"

అయితే విటారా బ్రెజాకు కొన్ని లోపాలు ఇప్పటికీ ఉన్నాయి. మారుతి, ఒక ప్లానర్ రైడ్ ను అందించే సస్పెన్షన్ తో మృదువుగా తయారైయ్యింది. అది పట్టణ ప్యాకేజీకు మరింత మెరుగైనదిగా ఉండేది. గట్టి రైడ్, అనవసర ప్లాస్టిక్లు మరియు ఒక పెట్రోల్ వేరియంట్ లేకపోవటం ఇప్పటికీ అవి లోపాలే అని చెప్పవచ్చు.

ఇప్పుడు, ఏ ఎం టి సౌలభ్యంతో ఈ వాహనం అందించబడుతుంది, బ్రెజా స్వయంగా మరింత శక్తివంతమైన కేసును అందిస్తుంది. ఏ ఎం టి పనితీరు, నగరాలలో మరింత ఉపయోగపడేలా చేస్తుంది, ఎందుకంటే మాన్యువల్ మీద మేము దానిని సిఫార్సు చేసాము కాబట్టి.

Exterior

ఈ వాహనం యొక్క బాహ్య భాగం విషయానికి వస్తే, 2018 నవీకరణలో బ్లాక్ అల్లాయ్ వీల్స్ మాత్రమే. ఈ వీల్స్, ఇప్పుడు జెడ్ డి ఐ మరియు జెడ్ డి ఐ + వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. పాత బూడిద రంగు కలిగిన వీల్స్ ను భర్తీ చేసారు కానీ, ఆకారం మరియు పరిమాణంలో ఏ మార్పు లేదు. మా అభిప్రాయం ప్రకారం, నలుపు రంగు చాలా ఆకర్షణీయంగా కనపడేలా చేస్తుంది. అలాగే, పాత నీలం రంగు స్థానంలో, ఒక కొత్త ఆరెంజ్ కలర్ అదనంగా అందించబడింది.

ఈ వాహనం యొక్క ముందు భాగం విషయానికి వస్తే, లైసెన్స్ ప్లేట్ పై భాగంలో క్రోమ్ స్ట్రిప్ అమర్చబడి ఉంటుంది, ఇది అంతకుముందు అగ్ర శ్రేణి వేరియంట్ లో మాత్రమే అందుబాటులో ఉంది, కానీ ఇప్పుడు ఈ వాహనం యొక్క అన్ని వేరియంట్ల పరిధిలో అందుబాటులో ఉంది.

వీటన్నింటితో పాటు, బాక్సీ ఎస్యువి ఆకారాన్ని, ఎల్ ఈ డి లైట్ గైడ్లు, తేలియాడే పైకప్పు రూపకల్పన మరియు పెద్ద గ్లాస్ ప్రదేశం వంటి అంశాలు బ్రెజా వాహనాన్ని విజయవంతంగా మొదటి స్థానంలో ఉండేలా చేసాయి.

తేలియాడే పైకప్పు డిజైన్ బ్రెజా వాహనానికి బారీ ఆకర్షణను అందించింది.

Exterior Comparison

Ford EcoSportMahindra TUV 300Maruti Vitara Brezza
Length (mm)3998mm3995mm3995mm
Width (mm)1765mm1795mm1790mm
Height (mm)1647mm1817mm1640mm
Ground Clearance (mm)200mm-198mm
Wheel Base (mm)2519mm2680mm2500mm
Kerb Weight (kg)1261Kg1650kg1175kg

ఈ వాహనం యొక్క సైడ్ భాగం విషయానికి వస్తే, మనం తక్షణమే ఫ్లోటింగ్ పైకప్పు ప్రభావం గమనించవచ్చు. ఏ బి మరియు సి పిల్లార్లు నలుపు రంగు ను కలిగి ఉన్నాయి. తద్వారా కారు పైకప్పు 'తేలుతూ' అనే అభిప్రాయాన్ని తెలియజేస్తుంది. ఈ వాహనానికి అందించబడిన వెలుపలి మిర్రర్లు మరియు డోర్ హ్యాండిళ్ళు స్విఫ్ట్ / డిజైర్ / ఎర్టిగా వాహనాలలో ఉన్నట్టుగానే ఈ వాహనంలో కూడా అందించబడ్డాయి.

బూట్ స్పేస్, బారీగా 328 లీటర్ల వద్ద అందించబడింది. ఇది టియువి 300 వలే లేదు. దీనిలో అందించిన బూట్ స్పేస్ విటారా బ్రెజా వాహనాన్ని, కాంపాక్ట్ ఎస్ యువి వాహనంగా నిలబెడతాయి.

Boot Space Comparison

Ford EcoSportMaruti Vitara Brezza
Volume352-litres328-litres
 

Interior

ఈ వాహనం యొక్క లోపలి భాగం విషయానికి వస్తే, మళ్ళీ అదే విషయాలు ఉంటాయి. లోపలి భాగం అంతా నలుపు రంగు డాష్ బోర్డ్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనబడుతుంది. దీనిపై, స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో చక్కగా రూపొందించబడి ఉంటుంది. అంతేకాకుండా, ఆపిల్ కార్ప్లే, యాండ్రయిడ్ ఆటో మరియు మిర్రర్ లింక్ వంటి అంశాలకు మద్దతు ఇస్తుంది. వీటన్నింటితో పాటు, బ్లూటూత్, ఆక్స్ మరియు యూఎస్బి కనెక్టివిటీ కూడా అందించబడాయి. ఈ వాహనం యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లో, 6 స్పీకర్లు మరియు ఆడియో నాణ్యతతో వస్తుంది, వీటన్నింటివల్ల భారీగా కొనుగోలుదారులను ఆకట్టుకుంటుంది.

మీరు ఒక కమాండింగ్ స్థానం లో కూర్చోగలుగుతున్నారంటే, ఇది విటారా బ్రెజా యొక్క ప్రయోజనాలలో ఒకటి. కానీ లాభాల విషయాన్ని విస్మరించింది. ప్లాస్టిక్ నాణ్యత మరియు అల్లికలు చౌకైన అనుభూతిని కల్పిస్తాయి మరియు మొత్తం అంతర్గత నాణ్యత ప్రీమియం అనుభూతి ఇస్తుంది. ఏఎంటి వేరియంట్లో, క్రూజ్ నియంత్రణ అందించబడదు, ఇది మాన్యువల్ వేరియంట్లో లో మాత్రమే ఉంటుంది.

2018 నవీకరణలో భాగంగా, మారుతి శ్రేణి నుండి 'ఆప్షనళ్ రకాలను తొలగించింది. ఇప్పుడు ఈ 2018 వాహనంలో ద్వంద్వ ఎయిర్‌బ్యాగ్స్, ఎబిఎస్, ఈబిడి, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్లు, వెనుక పార్కింగ్ సెన్సార్స్, సీట్ బెల్ట్స్ వంటి అన్ని భద్రతా లక్షణాలను పొందుపర్చారు.

ఏఎంటి వేరియంట్ లలో అతిపెద్ద మార్పు ఏమిటంటే, ఏ ఎం టి గేర్ షిఫ్టర్. ఇది ఉపయోగించడానికి సులభం మరియు మీరు మాన్యువల్ మోడ్ లోకి పొందడానికి ఎడమ లివర్ ను పుష్ చేయవచ్చు.

ఇంజన్ మరియు పనితీరు:

ఈ విటారా బ్రెజా వాహనంలో అందించబడిన ఇంజన్ విషయానికి వస్తే, ఈ వాహనానికి 1.3-లీటర్ డిడిఐఎస్200 అత్యంత శక్తివంత డీజిల్ ఇంజిన్ అందించడం జరిగింది. అవుట్గోయింగ్ మోడల్ లో అందించిన ఆ ఇంజనే ఈ వాహనానికి కూడా అందించబడింది. ఈ ఇంజన్ అత్యధికంగా 90 పిఎస్ పవర్ ను అలాగే 200ఎన్ఎం గల గరిష్ట టార్క్లను విడుదల చేస్తుంది. ఇది 2,000 ఆర్పిఎం క్రింద టర్బో లాగ్ అనుభూతిని కలిగి ఉంటుంది మరియు 4500 ఆర్పిఎం వరకు దాటి తరువాత మంచి పనితీరును అందిస్తుంది. ఏఎంటి ట్రాన్స్మిషన్, టర్బో లాగ్ యొక్క ప్రభావాన్ని తగ్గిస్తుంది.

గేర్‌బాక్స్ చాలా తరచుగా గేర్లను మార్చదు, అది పైకి లేదా క్రిందికి వస్తాయి. అంతేకాక, తక్కువ గేరులో ఉన్నప్పుడు పవర్బ్యాండ్లో కారు ఉంచబడుతుంది అలాగే ఎక్కువ గేర్ లో అసౌకర్యం లేకుండా మృదువైన రైడ్ ను పొందవచ్చు. ఓవర్టేక్స్ కోసం, గేర్‌బాక్స్ డౌన్షిఫ్ట్స్ తో మాత్రమే థొరెటల్ చర్య ఆకస్మిక మరియు బలంగా ఉన్నప్పుడు, కారును స్థిరంగా ఉంచుతుంది. రహదారులపై, 4 నుండి 5 వ గేర్ కు మార్చినప్పుడు అడ్డంకులను ఎదుర్కొని సుఖవంతమైన రైడ్ యొక్క అనుభూతిని పొందుతాము.

థొరెటల్ స్పందన కొద్దిగా తిరిగి మార్పు చేయబడింది. ఫలితంగా, మనం గుర్తించదగ్గ పనితీరును పొందడానికి మరిన్ని ఇన్పుట్లను సంస్థ అందించాల్సి వస్తుంది. గేర్ షిఫ్ట్‌లు మృదువుగా ఉంటాయి, మీరు థొరెటల్ లో ప్రయాణిస్తున్నట్లైతే సున్నిత అనుభూతిని కలిగి ఉంటాము. మీరు ట్రాఫిక్‌లో వేగంగా డ్రైవ్ చేయాలనుకుంటే, మాన్యువల్ మోడ్ కి మారడం మరియు షిఫ్ట్‌లను మీరే నియంత్రించడం ఉత్తమం.

కానీ గేర్‌బాక్స్ ను కలిగి ఉన్న రివర్స్ చర్య సామర్ధ్యంపై ఒక టోల్ని తీసుకుంటుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో ఈ డీజిల్ ఇంజన్, నగరంలో 21 కిలోమీటర్ల మైలేజిని అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అదే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే, నగరాలలో 17.6 కెఎంపిఎల్ మైలజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంది. రహదారులలో 5 కెఎంపిఎల్ తక్కువ మైలేజ్ ను అలాగే, ఆటోమేటిక్ లో 20.9 కెఎంపిఎల్ మైలేజ్ ను అందిస్తుంది. కానీ ఈ గణాంకాలు కూడా పోటీలో ముందుకు సాగుతున్నాయి మరియు మారుతి వాహనాలతో కూడా ముందంజలో ఉన్నాయి, కానీ మైలేజ్ పరంగా ఆకట్టుకునే విధంగా లేవు.

మొత్తంమీద, ఏఎంటి నగర అవసరాల కోసం ట్యూన్ చేయబడింది మరియు గేర్‌బాక్స్ ఎక్కువ సమయం వరకు పవర్ బ్యాండ్ లో ఉంచుతుంది, ఎందుకంటే ఏఎంటి డ్రైవింగ్ మాన్యువల్ కంటే మెరుగ్గా ఉంటుంది!

రైడ్మరియునిర్వహణ

విటారా బ్రెజా ఎప్పుడూ గట్టి పోటీని కలిగి ఉంది. దృఢత్వం ఇప్పుడు కొంచెం తగ్గినట్లు అనిపిస్తున్నప్పటికీ, ఇది పాడైపోయిన రోడ్లపై మరియు గుంతలు కలిగిన రోడ్ల నుండి క్యాబ్ లోపలనే వైబ్‌లను ప్రసారం చేస్తుంది. మీరు నెమ్మదిగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, ఉపరితలం యొక్క అంచులు క్యాబిన్ లోపల చాలా సులభంగా ఉంటాయి. కొంచెం వేగంగా వెళుతున్నప్పుడు గట్టిగా కొట్టినట్టు ఉండే అనుభూతిని కలిగి ఉంటాము.

ఈ రైడ్ ముఖ్యంగా రహదారులపై మరియు బాడీ రోల్ లలో మెరుగ్గా ఉంటుంది, ప్రత్యేకించి బోక్సీ ఆకారాన్ని పరిశీలిస్తే, బాగా నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా ఈ వాహనం 120 కె ఎం పి హెచ్ అధిక వేగం వద్ద కూడా స్థిరంగా ఉంటుంది.

బ్రెజా వాహనంలో అందించిన స్టీరింగ్ వీల్ తిప్పడానికి నగరాలలో తేలికగా ఉంటుంది. రహదారులపై, అది బరువును కలిగి ఉంటుంది. కానీ, సౌకర్య అనుభూతి కొంచెం తక్కువగా ఉంది. బ్రేకులు కూడా నవీకరించబడ్డాయి మరియు చర్య ప్రగతిశీల మరియు ఊహించదగినదిగా ఉంది.

Safety

విటారా బ్రెజా యొక్క అన్ని వేరియంట్ లలో, ద్వంద్వ ఎయిర్బాగ్స్, యాంటీ-లాక్ బ్రేక్‌లు మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్- ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు రివర్స్ పార్కింగ్ సెన్సార్లు వంటి అంశాలు ప్రామాణికంగా అందించబడతాయి. అగ్ర శ్రేణి వేరియంట్ అయిన జెడ్ డిఐ + వాహనం, రివర్స్ పార్కింగ్ కెమెరా ను అధనంగా కలిగి ఉంది. మొత్తంమీద, ఈ ఎస్యువి వాహనం ఒక మంచి భద్రతా ప్యాకేజీ తో వస్తుంది.

Variants

బేస్ వేరియంట్ నుండి అన్ని వేరియంట్ లలో డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్ ఒక ప్రామాణిక అంశంగా అందించబడుతుంది.

వి డి ఐ (ఓ) వేరియంట్ మీ కోసం చాలా అంశాలను అందిస్తుంది! ఈ కాంపాక్ట్ ఎస్యూవి, ఎల్ డిఐ, ఎల్ డిఐ (ఓ), విడిఐ, విడిఐ (ఓ), జెడ్ డిఐ మరియు జెడ్ డిఐ + అనే ఆరు వేరియంట్లలో అందుభాటులో ఉంది. వివరాలలోకి మరింత వెళితే, అగ్ర శ్రేణి వేరియంట్ అయిన జెడ్ డి ఐ + వాహనంలో, క్రూజ్ కంట్రోల్, స్మార్ట్ ప్లే, ఇన్ బిల్ట్ నావిగేషన్ తో పాటుగా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి ఉత్తమ-తరగతి లక్షణాలు అందించబడ్డాయి.

మారుతి Vitara Brezza యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు

things we like

 • అనేక అంశాలు అందించడం: యాండ్రాయిడ్ ఆటో మరియు కార్ ప్లే ఇంటిగ్రేషన్, క్రూజ్ నియంత్రణ, ప్రొజెక్టార్ హెడ్ లాంప్స్ మరియు క్లైమేట్ నియంత్రణ.
 • దృడంగా ఆకర్షణీయంగా మనకు నచ్చిన శైలిలో ఉన్న ఈ విటారా బ్రెజా వాహనం, ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకర్షితులను చేస్తుంది.
 • అధికముగా 198 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ ను కలిగి ఉంది. ఇది, పెద్ద ఎస్యువి కారు అయిన క్రెటా వాహంతో సమానంగా అందించబడింది.
 • అనేక అంశాలు కొనుగోలుదారుల మేరకు మారుతి ఐ క్రియేట్ ద్వారా అందిస్తున్నారు. ఎస్యువి లకు ఎటువంటి విధంగా తీసిపోకుండా అనేక అంశాలను అందుబాటులో ఉంచుతున్నారు.
 • ప్రయత్నించిన మరియు పరీక్షించిన తరువాత అత్యధిక ఇంధన సామర్ధ్యం కలిగి ఉన్న డీజిల్ ఇంజిన్ ను అందించడం
 • ముందు ద్వంద్వ ఎయిర్బాగ్స్లు, ఏబిఎస్ తో ఈబిడి, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, వెనుక పార్కింగ్ సెన్సార్లు వంటి భద్రతా అంశాలు ఈ వాహనం యొక్క అన్ని వేరియంట్ లలో అందుబాటులో ఉన్నాయి.
 • డీజిల్ ఇంజన్ ఒకటే అందించినప్పటికీ, పెట్రోల్ పోటీదారులతో బ్రెజా వాహనం సమానంగా గట్టి పోటీను ఇవ్వగలదు

things we don't like

 • మారుతి సుజుకి, ఈ బ్రెజా వాహనంలో మరిన్ని అంశాలను మారుతి సుజుకి బాలెనో వాహనంలో అందించిన విధంగా చేర్చి ఉంటే బాగుండేది. అన్ని అంశాలను అందించినా బాలెనో వాహనం యొక్క ధర బ్రెజా కంటే తక్కువ. బాలెనో వాహనంలో, బై జినాన్ హెడ్ లాంప్స్, లోపలి రేర్ వ్యూ మిర్రర్ కు ఆటో డిమ్మింగ్ సౌకర్యం, లెథర్ తో చుట్టబడిన స్టీరింగ్ వీల్ వంటి అంశాలు ఉన్నాయి.
 • అంతర్గత భాగాల నాణ్యత విషయానికి వస్తే, పోటీ ప్రపంచంలో ఉహించినంతగా లేదు. ప్రీమియం అనుభూతిని ఇవ్వడానికి వెనుక భాగంలో ప్లాస్టిక్ ను అందించడం జరిగింది.
 • పెట్రోల్ ఇంజన్ లేకపోవడం అనేది విటారా బ్రెజా వాహనం యొక్క అతి పెద్ద లోపం అని చెప్పవచ్చు. ఒకవేళ పెట్రోల్ ఇంజన్ ను అందిస్తే, ఈ పోటీ ప్రపంచంలో గట్టి పోటీను ఇవ్వగలదు.
 • విటారా బ్రెజా యొక్క సెట్ అప్ గట్టిగా ఏర్పాటు చేయబడింది. ముఖ్యంగా నెమ్మదిగా నడుపుతున్నప్పుడు, గతుకైన రోడ్లలో మరియు గుంతలలో క్యాబిన్ ద్వారా ఫిల్టర్ చేయబడతాయి.

అత్యద్భుతమైన లక్షణాలను

 • Pros & Cons of Maruti Vitara Brezza

  ఎలీడి గైడ్ లైట్ తో కూడిన ద్వంద్వ-బ్యారెల్ హెడ్‌ల్యాంప్‌లు మరియు తక్కువ బీమ్ లైట్ కోసం ప్రొజెక్టార్ వంటివి రహదారి స్పష్టంగా కనిపించేలా చేస్తాయి.

 • Pros & Cons of Maruti Vitara Brezza

  ఐదు అనుకూలీకరణ పరిసర లైటింగ్ ఎంపికలతో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్

 • Pros & Cons of Maruti Vitara Brezza

  ఫ్యాన్సీర్ ద్వంద్వ- టోన్ ఎంపిక: వ్రేప్లకు బదులుగా, బ్రెజా వాహనానికి ఫ్యాల్టరీ నుండి బిన్నమైన రంగుతో పెయింట్ చేయబడిన పైకప్పు ఎంపికలు అందించబడతాయి.

 • Pros & Cons of Maruti Vitara Brezza

  7 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, కెపాసిటివ్ ఆధారిత టచ్ ను, గూగుల్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే కనెక్టివిటీ వంటి ప్యాక్ లను అందిస్తుంది.

space Image

మారుతి Vitara Brezza వినియోగదారుని సమీక్షలు

4.5/5
ఆధారంగా941 వినియోగదారుని సమీక్షలు
Chance to win image iPhone 7 & image vouchers - T&C *

ధర & సమీక్ష

 • All (941)
 • Looks (277)
 • Comfort (240)
 • Mileage (235)
 • Engine (131)
 • Interior (130)
 • Space (120)
 • Price (138)
 • More ...
 • తాజా
 • MOST HELPFUL
 • VERIFIED
 • Maruti Vitara Brezza is a choice to be considered...

  The Maruti Vitara Brezza has been a very successful car in the Indian market and has really done well in its segment, it comes with the tried and tested 1.3L DDiS diesel ...ఇంకా చదవండి

  ద్వారా r dhyanesh
  On: Jul 09, 2019 | 848 Views
 • for ZDi

  Maruti best product for village and city.

  Good looking car. AC works well. Perfect compact SUV average excellent. The body could be more strong. Success in a remote area. An on-road off-road both experience by se...ఇంకా చదవండి

  ద్వారా rajendra
  On: Jul 14, 2019 | 134 Views
 • Maruti Vitara Brezza ZDi

  Amazing and comfortable ride, superior and comfort seating, automatic variant feel the gear vehicle ride from the Maruti Vitara Brezza. The Maruti Vitara Brezza looks ver...ఇంకా చదవండి

  ద్వారా om chand prajapat
  On: Jul 06, 2019 | 224 Views
 • Best car ever

  Best car ever with good exterior and interior I have purchased a new Vitara Brezza.

  ద్వారా devi singh ranawat
  On: Jul 12, 2019 | 19 Views
 • Great Car

  So beautiful car. Maruti Vitara Brezza car good speed and mileage is so good.

  ద్వారా zala sahadevsinh
  On: Jul 08, 2019 | 27 Views
 • I love this car very much, it is automatic,

  It's my very fantastic experience and I shortlisted this car, because of its look 👀, it's comfortable and this car and it doesn't have a petrol offering.

  ద్వారా pamma ghotra
  On: Jul 07, 2019 | 28 Views
 • The real suv at this segment

  Very good car in this segment, the ground clearance of the car is very high, the engine is great, and the build quality is also good. This car is great.

  ద్వారా santosh
  On: Jul 06, 2019 | 26 Views
 • for ZDi Plus

  Best looking car

  Maruti Vitara Brezza his my. Best car and would s no 1 Vitara Brezza car VIP luck and my first test drive.

  ద్వారా vishal
  On: Jul 06, 2019 | 34 Views
 • Vitara Brezza సమీక్షలు అన్నింటిని చూపండి
space Image

మారుతి Vitara Brezza వీడియోలు

 • Hyundai Venue: Should You Wait Or Buy Brezza, Nexon, EcoSport, XUV300 Instead? | #BuyOrHold
  7:30
  Hyundai Venue: Should You Wait Or Buy Brezza, Nexon, EcoSport, XUV300 Instead? | #BuyOrHold
  May 22, 2019
 • BS6 Effect: NO Maruti Diesel Cars From April 2020 | #In2Mins | CarDekho.com
  2:15
  BS6 Effect: NO Maruti Diesel Cars From April 2020 | #In2Mins | CarDekho.com
  May 03, 2019
 • Maruti Suzuki Vitara Brezza Crash Test Video | All Details #In2Mins
  2:13
  Maruti Suzuki Vitara Brezza Crash Test Video | All Details #In2Mins
  Sep 28, 2018
 • Maruti Vitara Brezza AMT Automatic | Review In Hindi
  6:17
  Maruti Vitara Brezza AMT Automatic | Review In Hindi
  Jun 15, 2018
 • 2018 Maruti Vitara Brezza AMT | Price, Specs, Colours and More | #In2Mins
  1:40
  2018 Maruti Vitara Brezza AMT | Price, Specs, Colours and More | #In2Mins
  May 09, 2018

మారుతి Vitara Brezza రంగులు

 • Fiery Yellow
  ఫైరీ పసుపు
 • Pearl Arctic White
  పెర్ల్ ఆర్కిటిక్ తెలుపు
 • Fiery Yellow with Pearl Arctic White
  ఫైరీ పసుపు తో పెర్ల్ ఆర్కిటిక్ తెలుపు
 • Granite Grey
  గ్రానైట్ గ్రీ
 • Blazing Red
  బ్లాజింగ్ ఎరుపు
 • Autumn Orange
  ఔటమ్న్ నారింజ
 • Blazing Red with Midnight Black
  బ్లాజింగ్ ఎరుపు తో అర్ధరాత్రి బ్లాక్
 • Autumn Orange and Pearl Arctic White
  ఔటమ్న్ నారింజ మరియు పెర్ల్ ఆర్కిటిక్ తెలుపు

మారుతి Vitara Brezza చిత్రాలు

 • Maruti Vitara Brezza Front Left Side Image
 • Maruti Vitara Brezza Side View (Left) Image
 • Maruti Vitara Brezza Rear Left View Image
 • Maruti Vitara Brezza Front View Image
 • Maruti Vitara Brezza Rear view Image
 • Maruti Vitara Brezza Top View Image
 • Maruti Vitara Brezza Grille Image

మారుతి Vitara Brezza వార్తలు

మారుతి Vitara Brezza రహదారి పరీక్ష

 • Maruti Suzuki Vitara Brezza AMT: Review

  The Vitara Brezza is quite a complete package. It's got features, looks, is priced well and is ridiculously efficient. One chink in its armour then was the absence of an automatic. But not anymore. So, does this addition make the AMT Vitara Brezza our default choice for an urban SUV?

  By NabeelJun 14, 2018
 • Maruti Vitara Brezza vs Mahindra NuvoSport | Comparison Review

  We pit the latest enterants from Maruti & Mahindra against each other, to see who comes out on top! 

  By ArunApr 15, 2016
 • Maruti Vitara Brezza - Expert Review

  Phases are a part of life and they apply for everything, be it fashion, technology or, like in this instance, cars. All you need is something that kindles the fire, and the rest simply  follows. In this case, it was the Ford EcoSport that started it all. The first of its kind in the country, it kick

  By AbhishekMar 11, 2016

Similar Maruti Vitara Brezza ఉపయోగించిన కార్లు

 • మారుతి Vitara Brezza ఎల్డిఐ ఎంపిక
  మారుతి Vitara Brezza ఎల్డిఐ ఎంపిక
  Rs6.7 లక్ష
  201633,000 Kmడీజిల్
  వివరాలను వీక్షించండి
 • మారుతి Vitara Brezza ఎల్డిఐ ఎంపిక
  మారుతి Vitara Brezza ఎల్డిఐ ఎంపిక
  Rs6.9 లక్ష
  201633,000 Kmడీజిల్
  వివరాలను వీక్షించండి
 • మారుతి Vitara Brezza ఎల్డిఐ
  మారుతి Vitara Brezza ఎల్డిఐ
  Rs7 లక్ష
  201760,000 Kmడీజిల్
  వివరాలను వీక్షించండి
 • మారుతి Vitara Brezza విడిఐ ఎంపిక
  మారుతి Vitara Brezza విడిఐ ఎంపిక
  Rs7.05 లక్ష
  201661,321 Kmడీజిల్
  వివరాలను వీక్షించండి
 • మారుతి Vitara Brezza విడిఐ
  మారుతి Vitara Brezza విడిఐ
  Rs7.25 లక్ష
  201648,175 Kmడీజిల్
  వివరాలను వీక్షించండి
 • మారుతి Vitara Brezza ఎల్డిఐ
  మారుతి Vitara Brezza ఎల్డిఐ
  Rs7.5 లక్ష
  201817,500 Kmడీజిల్
  వివరాలను వీక్షించండి
 • మారుతి Vitara Brezza ఎల్డిఐ
  మారుతి Vitara Brezza ఎల్డిఐ
  Rs7.6 లక్ష
  201814,000 Kmడీజిల్
  వివరాలను వీక్షించండి
 • మారుతి Vitara Brezza జెడ్డిఐ
  మారుతి Vitara Brezza జెడ్డిఐ
  Rs7.7 లక్ష
  201636,056 Kmడీజిల్
  వివరాలను వీక్షించండి

Write your Comment పైన మారుతి Vitara Brezza

70 వ్యాఖ్యలు
1
N
naresh premi
Apr 5, 2019 11:20:21 PM

I Like only petrol Version

  సమాధానం
  Write a Reply
  1
  K
  kasam ali khan kasamalikhan
  Apr 1, 2019 9:26:35 PM

  ब्रेजा बडिया गाड़ी है

   సమాధానం
   Write a Reply
   1
   A
   ashutosh pandey
   Mar 10, 2019 9:33:30 PM

   Breza ldi discount kya h

    సమాధానం
    Write a Reply
    space Image

    మారుతి Vitara Brezza భారతదేశం లో ధర

    సిటీఆన్-రోడ్ ధర
    ముంబైRs. 9.2 - 12.8 లక్ష
    బెంగుళూర్Rs. 9.36 - 13.24 లక్ష
    చెన్నైRs. 9.14 - 12.98 లక్ష
    హైదరాబాద్Rs. 9.54 - 13.21 లక్ష
    పూనేRs. 9.18 - 12.8 లక్ష
    కోలకతాRs. 8.7 - 12.0 లక్ష
    కొచ్చిRs. 9.11 - 12.76 లక్ష
    మీ నగరం ఎంచుకోండి

    ట్రెండింగ్ మారుతి కార్లు

    • ప్రాచుర్యం పొందిన
    • రాబోయే
    ×
    మీ నగరం ఏది?
    New
    CarDekho Web App
    CarDekho Web App

    0 MB Storage, 2x faster experience