Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

89 సంవత్సరాలలో మొదటి సారి వోల్వో 2015 లో రికార్డ్ స్థాయి అమ్మకాలని నమోదు చేసుకుంది

జనవరి 11, 2016 03:31 pm saad ద్వారా ప్రచురించబడింది

స్వీడిష్ ఆటో సంస్థని ప్రధానంగా బలం స్థిరత్వం మరియు భద్రతకు ప్రసిద్ధి చెందినదిగా పిలుస్తారు. ఇటువంటి లక్షణాల వలన ఇతర కార్లతో పోలిస్తే ఈ కారు గత మనుగడలో 89 సంవత్సరాలలో మొదటిసారి రికార్డు అమ్మకాలు నమోదు చేసుకుంది. అవును సుదీర్గ కాలం తర్వాత మరియు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న తర్వాత ఈ కంపనీ 2015 సంవత్సరం లో ప్రపంచవ్యాప్తంగా 503.127 కార్ల అమ్మకం నమోదు చేసుకొని శ్రామికులకు మంచి ఫలాలని అందజేసింది.

కొత్త అమ్మకాలు కోర్ వ్యూహాలు సంస్థ యొక్క ఆర్ధిక పరివర్తన తెలియజేస్తున్నాయి. 2015 లో జరిగిన అమ్మకాల వలన కొత్త XC90 SUV కి మంచి ప్రజాదరణ లభిస్తోంది. మూడు కోర్ ప్రపంచ ప్రాంతాల నుండి అమ్మకాలు పెరిగాయి అని ఫార్మ్ నివేదిక తెలియ జేస్తుంది. 2015 సంవత్సరం యు ఎస్ లో చుపించినటువంటి పెరుగుదల వలన కంపెనీ 24.3 శాతం లాభాలని చవిచూసింది .యూరోపు ప్రాంతంలో 269.249 యూనిట్లు అమ్మకాలు జరిపి 10.6 శాతం పెరిగి మొత్తం గ్లోబల్ సేల్స్ లో 53.5 శాతం ముందుకు వెళ్ళింది. అయితే కీలకమైన చైనీస్ మార్కెట్ లో అమ్మకాలు కొంత చాల్లెన్జింగ్ గా ఉండి ఏడాది చివరలో నాలుగో త్రైమాసికంలో 11.4 శాతం పెంపును చవి చూసింది.

చీఫ్ ఎగ్జిక్యూటివ్, హకన్ Samuelsson, మాట్లాడుతూ" 2015 సంవత్సరం రికార్డు అమ్మకాలు జరిపినందుకు చాల సంతోషంగా ఉంది అన్నారు .విజయవంతమైన 2015 వెనుక ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా రెండో దశ లో వోల్వో ఉంది . ఒకసారి పూర్తీ అయితే ,వోల్వో తన చిన్న స్థానాన్ని కోల్పోయి నిజంగా ప్రపంచ ప్రీమియం కార్ల కంపెనీ లో తన స్థానం చేజిక్కించుకుంటుంది. రాబోయే సంవత్సరాలలో మరిన్ని రికార్డ్స్ ని తిరగ రాస్తుంది ."

కంపనీ రాబోయే సంవత్సరాలలో కొత్త ఉత్పత్తులతో అంతర్జాతీయంగా 800,000 అమ్మకాలు జరపటం ని లక్ష్యంగా తీసుకుంది. కొత్త టెక్నాలజీలు మరియు హైబ్రిడ్ ఇంజిన్ల ద్వారా ఇది సాద్యపడవచ్చు. స్నేహపూర్వకమయిన పర్యావరణ కార్లు అభివృద్ధి చెందుతుండటం వలన వోల్వో కూడా భవిష్యత్తులో మొదటిసారి ఎలక్ట్రిక్ వాహన అభివృద్ధి చేయాలనీ చూస్తుంది. ఇది కూడా తమ మొత్తం అమ్మకాలను 10 శాతం పెంచుతాయని అంచనా వేస్తున్నారు .

కార్ల నార్త్ అమెరికన్ ఇంటర్నేషనల్ ఆటో షోలో కొత్త S90 ప్రీమియం సెడాన్ తార్కాణంగా ఉంటుంది.సెడాన్ 2016 చివరినాటికి భారతదేశం లో ప్రారంభించబోతోంది.

ఇది కూడా చదవండి ;

Share via

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
Rs.8.95 - 10.52 సి ఆర్*
కొత్త వేరియంట్
Rs.18.90 - 26.90 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.21.90 - 30.50 లక్షలు*
Rs.9 - 17.80 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.11.82 - 16.55 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర