- + 8రంగులు
- + 23చిత్రాలు
వోల్వో సి40 రీఛార్జ్
వోల్వో సి40 రీఛార్జ్ స్పెసిఫికేషన్లు & ఫీచర్లు
పరిధి | 530 km |
పవర్ | 402.3 బి హెచ్ పి |
బ్యాటరీ కెపాసిటీ | 78 kwh |
ఛార్జింగ్ time డిసి | 27min (150 kw) |
ఛార్జింగ్ time ఏసి | 8 hours |
top స్పీడ్ | 180 కెఎంపిహెచ్ |
- 360 degree camera
- memory functions for సీట్లు
- అడఁజూస్తాల్ హెల్డ్రేస్ట్
- voice commands
- android auto/apple carplay
- advanced internet ఫీచర్స్
- వాలెట్ మోడ్
- adas
- panoramic సన్రూఫ్
- కీలక లక్షణాలు
- అగ్ర లక్షణాలు
సి40 రీఛార్జ్ తాజా నవీకరణ
వోల్వో C40 రీఛార్జ్ కార్ తాజా అప్‌డేట్
ధర: C-40 రీఛార్జ్ ఇప్పుడు రూ. 62.95 లక్షలు (ఎక్స్-షోరూమ్).
వేరియంట్‌లు: వోల్వో C40 రీఛార్జ్‌ను పూర్తిగా లోడ్ చేయబడిన ఒకే ఒక వేరియంట్‌లో అందిస్తుంది.
రంగు ఎంపికలు: C40 రీఛార్జ్ కోసం వోల్వో ఎనిమిది రంగుల ఎంపికలను అందిస్తుంది: అవి వరుసగా క్రిస్టల్ వైట్, ఓనిక్స్ బ్లాక్, ఫ్యూజన్ రెడ్, క్లౌడ్ బ్లూ, సేజ్ గ్రీన్, సిల్వర్ డాన్, వేపర్ గ్రే మరియు ఫ్జోర్డ్ బ్లూ.
సీటింగ్ కెపాసిటీ: ఇది 5-సీటర్ ఎలక్ట్రిక్ SUV-కూపే.
బూట్ స్పేస్: C40 రీఛార్జ్ 413 లీటర్ల బూట్ స్పేస్‌ను అందిస్తుంది.
ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ మరియు పరిధి: C40 రీఛార్జ్ తన తోటి వాహనం అయిన XC40 రీఛార్జ్ యొక్క ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ తో వస్తుంది. ఇది 78kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది, ఇది WLTP 530కిమీ క్లెయిమ్ చేసిన పరిధిని అందిస్తుంది. ఈ యూనిట్ ఆల్-వీల్ డ్రైవ్ (AWD) ఎలక్ట్రిక్ మోటారుతో జత చేయబడింది, ఈ మోటార్ 408PS మరియు 660Nm పవర్ అలాగే టార్క్ లను ఉత్పత్తి చేస్తుంది. C40 రీఛార్జ్ 4.7 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుసుకోగలుగుతుంది.
ఛార్జింగ్: C40 రీఛార్జ్ ఛార్జింగ్ సమయాలను సపోర్ట్ చేస్తుంది: 11 KW AC: 8 గంటలు (0-100 శాతం) 150 KW DC: 30 నిమిషాలు (10-80 శాతం)
ఫీచర్లు: కీలక ఫీచర్లలో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 12-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఉన్నాయి. ఇది ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల ఫ్రంట్ సీట్లు (వేడి మరియు కూలింగ్ ఫంక్షన్‌తో), డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు 13 హై-ఫై స్పీకర్‌లతో కూడా అమర్చబడి ఉంది.
భద్రత: ప్రయాణికుల భద్రత పరంగా ఈ వాహనంలో, ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ హోల్డ్ మరియు డీసెంట్ కంట్రోల్ మరియు 360-డిగ్రీ కెమెరా వంటి అంశాలు అందించబడ్డాయి. C40 రీఛార్జ్‌లో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, కొలిషన్ అవాయిడెన్స్ మరియు ఫ్రంట్ కోసం మిటిగేషన్, లేన్ కీపింగ్ ఎయిడ్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ మరియు ముందు అలాగే వెనుక క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ వంటి అంశాలు కూడా ఉన్నాయి.
ప్రత్యర్థులు: దీనికి ప్రత్యక్ష ప్రత్యర్థులు లేనప్పటికీ, ఇది కియా EV6, హ్యుందాయ్ ఆయానిక్ 5, BMW i4 మరియు దాని తోటి వాహనం, XC40 రీఛార్జ్‌లకు ప్రత్యామ్నాయంగా పరిగణించబడుతుంది.
Top Selling సి40 రీఛార్జ్ ఈ8078 kwh, 530 km, 402.30 బి హెచ్ పి | ₹62.95 లక్షలు* |
వోల్వో సి40 రీఛార్జ్ comparison with similar cars
![]() Rs.62.95 లక్షలు* | ![]() Rs.65.90 లక్షలు* | ![]() Rs.48.90 - 54.90 లక్షలు* | ![]() Rs.49 లక్షలు* | ![]() Rs.54.90 లక్షలు* | ![]() Rs.67.20 లక్షలు* | ![]() Rs.72.20 - 78.90 లక్షలు* | ![]() Rs.56.10 - 57.90 లక్షలు* |
Rating4 సమీక్షలు | Rating1 సమీక్ష | Rating3 సమీక్షలు | Rating21 సమీక్షలు | Rating3 సమీక్షలు | Rating4 సమీక్షలు | Rating6 సమీక్షలు | Rating53 సమీక్షలు |
Fuel Typeఎలక్ట్రిక్ | Fuel Typeఎలక్ట్రిక్ | Fuel Typeఎలక్ట్రిక్ | Fuel Typeఎలక్ట్రిక్ | Fuel Typeఎలక్ట్రిక్ | Fuel Typeఎలక్ట్రిక్ | Fuel Typeఎలక్ట్రిక్ | Fuel Typeఎలక్ట్రిక్ |
Battery Capacity78 kWh | Battery Capacity84 kWh | Battery Capacity82.56 kWh | Battery Capacity64.8 kWh | Battery Capacity66.4 kWh | Battery Capacity70.5 kWh | Battery Capacity70.5 kWh | Battery Capacity69 - 78 kWh |
Range530 km | Range663 km | Range567 km | Range531 km | Range462 km | Range560 km | Range535 km | Range592 km |
Charging Time27Min (150 kW DC) | Charging Time18Min-(10-80%) WIth 350kW DC | Charging Time24Min-230kW (10-80%) | Charging Time32Min-130kW-(10-80%) | Charging Time30Min-130kW | Charging Time7.15 Min | Charging Time7.15 Min | Charging Time28 Min 150 kW |
Power402.3 బి హెచ్ పి | Power321 బి హెచ్ పి | Power308 - 523 బి హెచ్ పి | Power201 బి హెచ్ పి | Power313 బి హెచ్ పి | Power188 బి హెచ్ పి | Power187.74 - 288.32 బి హెచ్ పి | Power237.99 - 408 బి హెచ్ పి |
Airbags7 | Airbags8 | Airbags11 | Airbags8 | Airbags2 | Airbags6 | Airbags6 | Airbags7 |
Currently Viewing | సి40 రీఛార్జ్ vs ఈవి6 | సి40 రీఛార్జ్ vs సీలియన్ 7 | సి40 రీఛార్జ్ vs ఐఎక్స్1 | సి40 రీఛార్జ్ vs కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్ | సి40 రీఛార్జ్ vs ఈక్యూఏ | సి40 రీఛార్జ్ vs ఈక్యూబి | సి40 రీఛార్జ్ vs ఎక్స్సి40 రీఛార్జ్ |