- + 6రంగులు
- + 16చిత్రాలు
- వీడియోస్
వోల్వో ఎక్స్
వోల్వో ఎక్స్ యొక్క కిలకమైన నిర్ధేశాలు
ఇంజిన్ | 1969 సిసి |
పవర్ | 250 బి హెచ్ పి |
torque | 350 Nm |
ట్రాన్స్ మిషన్ | ఆటోమేటిక్ |
top స్పీడ్ | 180 కెఎంపిహెచ్ |
డ్రైవ్ టైప్ | ఏడబ్ల్యూడి |
ఎక్స్ తాజా నవీకరణ
వోల్వో XC60 కార్ తాజా అప్‌డేట్
తాజా అప్‌డేట్: వోల్వో XC60 అనేది వోల్వో యొక్క భారతీయ సదుపాయంలో అత్యధికంగా ఉత్పత్తి చేయబడిన మోడల్, ఇప్పటి వరకు 4,000 యూనిట్లు తయారు చేయబడ్డాయి.
ధర: వోల్వో ఇప్పుడు SUVని రూ. 68.90 లక్షలకు విక్రయిస్తోంది (ఎక్స్-షోరూమ్, పాన్-ఇండియా).
వేరియంట్: ఇది ఒక వేరియంట్ లో మాత్రమే అందుబాటులో ఉంది: B5 అల్టిమేట్.
రంగు ఎంపికలు: వోల్వో XC60 కోసం 6 బాహ్య రంగు ఎంపికలను అందిస్తుంది: అవి వరుసగా క్రిస్టల్ వైట్, ఓనిక్స్ బ్లాక్, డెనిమ్ బ్లూ, థండర్ గ్రే, ప్లాటినం గ్రే మరియు బ్రైట్ డస్క్.
సీటింగ్ కెపాసిటీ: ఇది ఐదు సీట్ల SUV.
ఇంజిన్ మరియు ట్రాన్స్‌మిషన్: ఇది 2-లీటర్, టర్బో-పెట్రోల్, మైల్డ్-హైబ్రిడ్ ఇంజిన్‌తో 250 PS మరియు 350 Nm శక్తిని అందజేస్తుంది. యూనిట్ 48-వోల్ట్ ఎలక్ట్రిక్ మోటారుతో అనుసంధానించబడి ఉంది.
ఫీచర్‌లు: 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ముఖ్య ఫీచర్లు ఉన్నాయి. ఇంకా, హెడ్స్-అప్ డిస్ప్లే మరియు వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి అంశాలను కూడా కలిగి ఉంది.
భద్రత: భద్రతా ప్యాకేజీలో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, లేన్ కీప్ అసిస్ట్, కొలిజన్ వార్నింగ్ మరియు మిటిగేషన్ సపోర్ట్, హిల్ స్టార్ట్ అసిస్ట్ మరియు బహుళ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.
ప్రత్యర్థులు: మెర్సిడెస్ బెంజ్ GLC, BMW X3, లెక్సస్ NX మరియు ఆడి Q5 వంటి వాహనాలకి XC60 పోటీగా కొనసాగుతుంది.
Top Selling ఎక్స్సి60 బి5 అల్టిమేట్1969 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 11.2 kmpl | Rs.69.90 లక్షలు* |