• English
  • Login / Register

టయోటా వరుసగా 4 వ సంవత్సరం కూడా సేల్స్ చార్ట్ లో ముందంజలో ఉంది.

జనవరి 28, 2016 03:04 pm sumit ద్వారా ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Toyota sold 10.151 million vehicles in 2015

టయోటా ప్రపంచవ్యాప్తంగా 10,151 మిలియన్ వాహనాల అమ్మకం ద్వారా 2015 అమ్మకాల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. జపనీస్ కార్ ఉత్పత్తిదారుడు వరుసగా నాలుగవసారి కూడా ఈ స్థానాన్ని సాధించగలిగాడు. ఇది 2015 సంవత్సరానికి గాను 10,098 మిలియన్ యూనిట్ల అమ్మకాలు లక్ష్యంగా పెట్టుకుంది. కానీ అనుకున్న లక్ష్యం కంటే సంతోషకరంగా 50 వేల కార్లని ఎక్కువగా అమ్మగలిగింది .

జపనీస్ కార్ మేకర్  జర్మన్ గ్రూప్ వోక్స్వాగన్ AG మరియు అమెరికన్ వాహన జనరల్ మోటార్స్ తో పోటీపడనుంది. ఇవి వరుసగా  9,93 మరియు 9.8 మిలియన్ వాహనాలను విక్రయించింది. వోక్స్వ్యాగన్ ముందు సంవత్సరం ప్రధమార్ధంలో ఉద్గార కుంభకోణం లో చిక్కుకుంది అన్న పుకారు వలన దాని అమ్మకాలపై  ప్రభావం చూపింది. దీనిని టొయోట మంచి అవకాశంగా తీసుకుంది. టొయోట యొక్క ఎదురుదెబ్బ నుండి తట్టుకోవాలంటే వోక్స్వాగన్ కి కొన్ని సంవత్సరాల కాలం పడుతుంది. అని జౌ జిన్చేంగ్ అనే ప్రఖ్యాత విశ్లేషకుడు అన్నాడు. "ఈ సమయం ఎందుకు పడుతుందంటే వోక్స్వాగన్ US మరియు యూరోప్ మార్కెట్లలో దాని వ్యూహాలు సర్దుబాటు చేసుకోవాలి కనుక కొంత అంతరం పడుతుంది". 

Next generation Toyota Fortuner

వోక్స్వ్యాగన్ ఈ నెల 2% తగ్గుదలని చూపించిందని నివేదించారు. అయితే, జనరల్ మోటార్స్ 9.8 మిలియన్లకు 0.2% పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా టొయోట అమ్మకాలు సంస్థ ప్రకటన ప్రకారం, గత సంవత్సరం 10.15 మిలియన్ వాహనాలకి  0.8% పడిపోయింది. 

సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్స్ లో వరుసగా అయిదోసారి తన సత్తా చాటడానికి 51% -ఓనుడ్ Daihatsu యూనిట్ కొనుగోలుని యోచిస్తోంది. 

ఇది కూడా చదవండి; UK యొక్క అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా మారిన జాగ్వార్ ల్యాండ్ రోవర్

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience