• English
  • Login / Register

భారతదేశపు భద్రతా పరిమాణాలపై మరింత దృష్టి సారించిన టయోటా

జూలై 01, 2015 04:11 pm అభిజీత్ ద్వారా ప్రచురించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: టయోటా, సంవత్సరంలో జరిగే ఆందోళనకరమైన ప్రమాదాలు తగ్గించేందుకుగానూ ఒక గేమ్ ప్లాన్ చేస్తుంది. దీని ద్వారా డ్రైవర్లకు, డ్రైవింగ్ పై అవాగాన పెంచుతుంది. గణాంకాలని నమ్మినట్ట్లైతే, ప్రతి 4 నిమిషాల్లో ఒక భారీ ప్రమాదం జరుగుతుంది. ఇలాంటివి దేశం మొత్తం మీద 1.4 లక్షల కేసులు ఉన్నాయి. 

అటువంటి ప్రమాదాలకు ప్రధాన కారణం డ్రైవర్లకు సరైన శిక్షణ లేకపోవడం మరియు ఎలా నడపాలో తెలియకపోవడం. దీనిని తగ్గించాలని టయోటా, భారతదేశం కోసం సురక్షితమైన కార్ల ను ఉత్పత్తి చేయాలనుకుంటుంది మరియు భారతదేశం లో సురక్షిత డ్రైవింగ్ సంస్కృతిని సృష్టించేందుకు ప్రయత్నిస్తుంది. 

జపనీస్ తయారీదారుడు ఇటీవల తన మొట్టమొదటి డ్రైవింగ్ స్కూల్ (టయోటా డ్రైవింగ్ స్కూల్) ని కొచీ లో ఔత్సాహిక భద్రతాకారిణిగా ఒక బాధ్యత గల డ్రైవర్ ని అందించేందుకు రూపొందించబడింది. ఈ డ్రైవింగ్ స్కూల్ జపాన్ లో ఉన్న స్టేట్ ఆఫ్ ఆర్ట్ "చుబు నిప్పన్ టయోటా డ్రైవింగ్ స్కూల్" ని స్ఫూర్తిగా తీసుకొని రూపొందించబడింది. ఈ డ్రైవింగ్ స్కూల్ మంచి శిక్షణ మరియు పరిశోధనలలో విశిష్టమైనది. 

డ్రైవింగ్ పాఠశాల యొక్క విద్యాప్రణాళిక ఏమిటంటే విద్యార్థి అధిక నాణ్యత, ఆచరణాత్మక మరియు భవిష్యత్ శిక్షణ, డ్రైవర్ సిమ్యులేటర్ విధానం, నిజమైన డ్రైవింగ్ అనుభవం ఇవ్వడం వంటి సమగ్ర శిక్షణను అందిస్తుంది. నేర్చుకునేవారు రోడ్డు మీదకి వెళ్ళేముందు యాక్సిలేటర్, గేర్, బ్రేక్, స్టీరింగ్ వంటి అన్ని కారు నియంత్రణలు సాధన చేయాలి. ఇదికాకుండా, సిమ్యులేటర్ కూడా పొగమంచు పోలిన పరిస్థితులు, కాంతి తక్కువగా ఉండడం , ఎత్తుపైకి వెళ్ళమనడం మరియు లోతుగా ఉన్న వైపు వెళ్ళమనడం వంటివి శిక్షణలో భాగంగా చెయ్యవచ్చు. ఈ వివిధ పరిస్థితులు అభ్యాసకులకు "డ్రైవ్ రైట్ డ్రైవ్ సేఫ్" వంటి ఫండమెంటల్స్ ని నేర్చుకునేందుకు సహకరిస్తుంది.

ఇది పక్కన పెడితే టయోటా డ్రైవర్ కు ప్రమాణీకరణం చేయబడింది మరియు ముందు ప్రయాణీకులకు ఎయిర్బాగ్స్ ఎతియోస్, ఎతియోస్ లివా మరియు ఎతియోస్ క్రాస్ వంటి వాటిలోఉన్నాయని మనందరికీ తెలిసిన విషయమే. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience