• English
  • Login / Register

"FAME ఇండియా ఎకో డ్రైవ్" లో పాల్గొన్న టొయోటా కిర్లోస్కర్

డిసెంబర్ 01, 2015 09:53 am sumit ద్వారా ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

టయోటా కిర్లోస్కర్ మోటార్ న్యూఢిల్లీలో జరిగిన "FAME భారతదేశం ఎకో డ్రైవ్" లో  పాలుపంచుకుంటోంది. ఇది 30 నవంబర్, 2015 నుండి పారిస్ లో జరగనున్న 2015 యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ కు ముందుసూచనగా ఉంది. ఇది హెవీ ఇండస్ట్రీస్ మంత్రిత్వ శాఖ  (MoHI) చే నిర్వహించబడింది, డ్రైవ్ ఒక ప్రజా అవగాహన ప్రచారం మరియు (FAME) పథకం "వేగంగా స్వీకరణ మరియు హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి" కింద హైబ్రిడ్ మరియు విద్యుత్ వాహనాలు ప్రోత్సహించడానికి లక్ష్యంగా ఉంది. ఇది శక్తి కన్సర్వేషన్ అవసరాన్ని మరియు పర్యావరణం పై ఈ వాహనాలు చూపించే సానుకూల ప్రభావాన్ని కూడా హైలేట్ చేస్తుంది.

గ్లోబల్ ఎనర్జీ వినియోగం 4.4% పరిగణనలోకి తీసుకుంటే, అమెరికా, చైనా మరియు రష్యా ని అనుసరిస్తూ భారతదేశం ప్రపంచంలో శక్తి యొక్క 4 అతిపెద్ద వినియోగదారి అని వెలువడింది. మేము భారతదేశంలో పూర్తి హైబ్రిడ్ వాహనాల ఉపయోగాన్ని ప్రోత్సహిస్తూ  FAME ఎకో డ్రైవ్ లో భాగంగా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉన్నాము. టయోటా క్యామ్రీ హైబ్రిడ్ 48% మరింత ఇంధన సామర్థ్యంతో మొట్టమొదటి స్థానికంగా తయారు పూర్తి హైబ్రిడ్ వాహనం మరియు పెట్రోల్ వేరియంట్లో అదే పరిమాణం గల కారుతో పోల్చితే 25% తక్కువ CO2 ని ప్రసరిస్తుంది. ఇంధన సామర్థ్య వాహనం నుండి గ్రౌండ్ బ్రేకింగ్ టెక్నాలజీ అభివృద్ధి, మా వాహనాలు మరియు మా దృష్టి అంతా కూడా పర్యావరణానికి అనుకూలంగా ఉండేలా చేయడం కొరకు ఉంది." అని మిస్టర్ TS జయశంకర్ (టయోటా కిర్లోస్కర్ మోటార్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్) చెప్పారు.   

హైబ్రిడ్/ఎలక్ట్రిక్ వాహనాలను దత్తత తీసుకోవడంలో ప్రయోజనాల గురించి MOHI అడిషనల్ కార్యదర్శి  మిస్టర్ అంబుజ్ శర్మ మాట్లాడుతూ " భారతదేశం యొక్క శక్తి ఉద్గారాలు శరవేగంగా పెరగడంతో,  కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి మరియు రేపటి కోసం ఒక సురక్షితమైన మరియు పచ్చటి పర్యావరణాన్ని అందించవల్సిన హైబ్రిడ్ / ఎలక్ట్రిక్ వాహనాలు ప్రోత్సహించడమనేది ఎంతైనా అవసరం. మేము ఎవరైతే హైబ్రిడ్ మరియు విద్యుత్ వాహనాల పర్యావరణ ప్రయోజనాల పరిరక్షణకి ప్రాముఖ్యత ఇచ్చే  FAME ECO డ్రైవ్ కి మద్దతు ఇస్తున్నారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు. భారతదేశంలో పూర్తి హైబ్రిడ్ కార్లను తయారుచేస్తున్నందుకు మరియు తద్వారా ప్రభుత్వానికి మద్దతు తెలుపుకుంటున్నందుకుగానూ టొయోటా సంస్థను అభినందిస్తున్నాము. ఈ సంవత్సరం ఈవెంట్ లో ఢిల్లీ, జైపూర్ మరియు చండీగఢ్ ద్వారా ర్యాలీలో ఆటోమొబైల్ తయారీదారులు నుండి 50 కంటే ఎక్కువ హైబ్రిడ్/ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. ఈ ఈవెంట్ శక్తి వినియోగాన్ని  మరియు ఎమిజన్ ను తగ్గించే వాహనాలకి గానూ వినియోగదారులు పెట్టుబడి పెట్టేందుకుగానూ తోత్పడుతందని ఆశిస్తున్నాము." అని వివరించారు.       

3-నగరం డ్రైవ్ గురువారం ఢిల్లీలో జరిగింది మరియు జైపూర్ లో ఈ నెల 30న, చండీగఢ్ లో డిసెంబర్7 న జరుగుతుంది.

ఇంకా చదవండి

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience