• English
  • Login / Register

టాటా జైకా వాహనం యొక్క ప్రారంభ నవీకరణ ; బహుశా ఫిబ్రవరి నెల మద్యలో ప్రారంభం కావొచ్చు.

జనవరి 08, 2016 05:45 pm manish ద్వారా ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Tata Zica

టాటా జైకా ఇంతకు ముందు వచ్చిన పుకార్లకు విరుద్ధంగా జనవరి 20 కి బదులుగా ఫిబ్రవరి నెల మద్యలో ప్రారంభించబోతోంది. ఆటోకార్ ఒక నివేదిక ప్రకారం మొదట ఊహించిన తేదీ కంటే ఇది ఒక నెల ముందుకి పొడిగించబడింది. అంతే కాకుండా ఈ నివేదికలో 2016 లో జరగనున్న భారత ఆటో ఎక్స్పో సమయం అనగా ఫిబ్రవరి 5 మరియు 6 తేదీలలో దీని బుకింగ్స్ ప్రారంభం అవుతాయని కుడా జత చేయబడి ఉంది. రాబోయే హాచ్బాక్ తో పాటూ టాటా సమర్పణ లో వచ్చే హేక్జా క్రాస్ఓవర్ కూడా ఆటో ఎక్స్పోలో ప్రదర్శించబోతున్నారు. 

కారు ఫౌండేషన్ ఇండికా లాగా ఉండి ఇంకో వైపు ఫ్లోర్ ప్లాన్ తో సంబంధం కలిగి ఉండి దిగువన జైకా కొత్త బ్రాండ్ గా ఉంటుంది. టాటా జైకాతో అభివృద్ధి చెందిన రేవోటార్క్ ఇంజిన్ ని ప్రవేశపెడుతోంది. దీని ఇంజిన్ ఒక 1.05 లీటర్, 3-సిలిండర్ యూనిట్ ని కలిగి ఉండి 69bhp శక్తిని మరియు 140 NM ల టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. 1.2-లీటర్ పెట్రోల్ పవర్ప్లాంట్ కూడా 84bhp శక్తిని మరియు 114NM టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. రాబోయే హాచ్బాక్ లో దీనిని అందించబోతున్నారు. జైకా యొక్క పవర్ ప్లాంట్స్ అండర్ పవర్ గా ఉన్న దానిని కుడా అనగా నీటిలో కుడా అవలీలగా అధిగమించగలవు. మారుతి సెలెరియో మరియు చేవ్రొలెట్ బీట్ లో కుడా ఇటువంటివే ఉన్నాయి. 

Tata Zica

దీని పవర్ ప్లాంట్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్తో రాబోతోంది. టాటా కుడా కారు యొక్క తరువాతి దశలలో AMT వేరియంట్ ప్రవేశ పెట్టబోతోంది. 

భారతీయ కారు మార్కెట్లో జైకా అనేక సెగ్మెంట్లలో కన్నా మొదటగా నావిగేషన్ అప్లికేషన్ మరియు జోక్ కారు యాప్, యాక్సెస్ ని మరియు పాటలని వైర్లెస్ ద్వారా మార్చుకునేందుకు హాట్ స్పాట్ వంటి ఫీచర్ లతో రాబోతుంది. హార్మాన్ డెవలప్ సమాచార వినోద వ్యవస్థతో పాటూ ఎనిమిది స్పీకర్ ల సౌండ్ సిస్టం అందుబాటులో ఉంటుంది. 

Tata Zica (Engine Bay)

కారు అధునాతన భద్రతా పరికరాలు అయినటువంటి డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్, కార్నర్ స్టెబిలిటీ నియంత్రణ, మరియు ఎ బి ఎస్ ,వంటి పరికరాలతో రాబోతోంది. దీని యొక్క ధర రూ .3.75 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉండబోతోంది. 

Tata Zica (Interior)

ఇది కుడా చదవండి ;

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience