జెస్ట్ టు జైకా -వాటి తీరుతెన్నులని మార్చుకోబోతున్నాయా?
జనవరి 07, 2016 07:16 pm manish ద్వారా ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఇప్పటిదాకా డిజైను రూపంలో మాత్రమే ఉన్నటువంటి టాటా జైకా ఇప్పుడు దృశ్య రూపంలోకి మారనుంది. దీని యొక్క చిన్న హ్యాచ్బ్యాక్ లు ఈ నెల 20 న ప్రారంభించడం జరుగుతుంది. జైకా యొక్క అడుగుజాడలని అనుసరిస్తూ బహుశా టాటా యొక్క రాబోయే క్రాస్ఓవర్ SUV, టాటా హేగ్జా కావచ్చు. వచ్చే నెల జరుగనున్న 2016 భారత ఆటో ఎక్స్పోలో మొదటిసారి ప్రారంభం కానుంది.
మొదట 2005 జెనీవా మోటార్ షోలో ఎక్స్ ఓవర్ కాన్సెప్ట్ తో రంగప్రవేశం చేసిన డిజైన్ ఫిలాసఫి ని అనుసరించాలని అన్ని కార్ల సంస్థలు ప్రయత్నించాయి. వీటిలో టాటా Aria మరియు Zest లు ఉన్నాయి. కానీ ఆఖరికి భారత తయారీదారుడు ఇలాంటి సౌందర్య నవీకరణలు చేయటం లో విజయం సాధించలేకపోయాడు. రాబోయే నమూనా అయినటువంటి జైకా దీనికి ఉదాహరణగా చెప్పవచ్చును.
ఈ కారు టాటా తరువాతి డిజైను లాంగ్వేజ్ ని ఇనుమడింపజేసి మరింత దూకుడుగా వ్యవహరించి ఫీచర్స్ కి మంచి అగ్గ్రేస్సివ్ లుక్ ని తీసుకువచ్చింది. దీని డిజైను ప్యానెల్స్ ప్రవహిస్తున్న మాదిరిగా ఉండి, గ్రిల్ కి కొద్దిగా పైన భాగాన ఉండి చూడటానికి ఒక తేనెటీగ గూడు ని పోలి బోల్డ్ గా ఉంటుంది. క్రోమ్ అండర్లైన్ వంటి ప్రీమియం ఆక్సెంట్స్ కుడా గ్రిల్ దిగువన చూడవచ్చు. ఈ కారు ఒక డైమండ్ లైన్ ,హ్యుమానిటీ లైన్ మరియు స్లింగ్షాట్ లైన్ తో పాటూ ఒక అదనపు హంగుతో స్కల్ప్త్తే డ బోల్డ్ లుక్ ని కుడా కలిగి ఉండబోతోంది. ఇవే కాకుండా ఇతర బయటి భాగాలూ అయినటువంటి త్రిమితీయ హెడ్ల్యాంప్స్, స్పోర్టి బ్లాక్ బెజేల్ ,స్మోకేడ్ లెన్స్,రేర్ స్పాయిలర్ స్పాట్స్ కుడా ఉంటాయి.విండ్షీల్డ్ వైపర్ కుడా ఉండటం వలన దీని దృష్టి కుడా మంచిగా ప్రతిబింబిస్తుంది.
లోపలి వైపు జెస్ట్ లోపలిభాగాలు యువతని మరింత ఆకర్షించేలా రూపొందించబడ్డాయి. జైకా లోపలి భాగాలలో బాడీ రంగులో ఉన్నటువంటి ఏ సి ప్లన్నేట్స్ కి అదనపు హంగులని చేర్చారు. అయినప్పటికీ ఈ కారు యొక్క పరికరాలు ఎక్కువ శాతం టాటా జెస్ట్ నుండి అనుసరించినప్పటికీ వాటికీ కొన్ని కొన్ని మార్పులని చేసి మొత్తంగా కారుకి ఒక ప్రత్యేక జిప్పీ లుక్ తీసుకురావాలని ప్రయత్నించారు. ఇటువంటి కారుకోసం మీరు తప్పకుండా వేచి చూడాలి.
టాటా జైకా యొక్క మొదటి డ్రైవ్ నిర్వహించబడింది చూడండి;
ఇది కుడా చదవండి ;
క్రొత్త టాటా జైకా గురించి మీరు తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయాలు