ఈ మార్చిలో 45,000 వరకు డిస్కౌంట్లను అందిస్తున్న టాటా కార్లు
టాటా ఎలక్ట్రిక్ లైన్ؚఅప్‌పై ఆఫర్‌లు లేనప్పటికీ, పెట్రోల్ మరియు CNG వేరియెంట్‌లపై ప్రయోజనాలను అందిస్తుంది.
-
రూ.45,000 వరకు అత్యధిక డిస్కౌంట్ హ్యారియర్ మరియు సఫారీలపై పొందవచ్చు.
-
టియాగో మరియు టిగోర్ؚలపై రూ. 28,000 వరకు లాభం పొందవచ్చు.
-
రూ.3,000 అతి తక్కువ డిస్కౌంట్ నెక్సాన్‌పై పొందవచ్చు, ఇది కేవలం పెట్రోల్ ఎంపికపై మాత్రమే.
-
ఈ ఆఫర్ؚలు అన్నీ మార్చి చివరి వరకు చెల్లుబాటు అవుతాయి.
రెనాల్ట్, హ్యుందాయ్ వంటి బ్రాండ్‌ల తరువాత, టాటా కూడా మార్చి నెలలో తగ్గింపు ఆఫర్ؚను ప్రకటించింది. మోడల్ మరియు వేరియెంట్‌పై ఆధారపడి, ఈ కారు తయారీదారు తన కస్టమర్‌లకు క్యాష్, ఎక్స్‌ఛేంజ్ మరియు కార్పొరేట్ డిస్కౌంట్‌లను అందిస్తుంది, ఈ ఆఫర్‌లు మార్చి నెల చివరి వరకు అందుబాటులో ఉంటాయి.
మోడల్-వారీ ఆఫర్ జాబితాను ఇక్కడ చూడండి:
టియాగో
ఆఫర్‌లు |
మొత్తం |
|
పెట్రోల్ వేరియెంట్‌లు |
CNG వేరియెంట్‌లు |
|
క్యాష్ డిస్కౌంట్ |
రూ. 15,000 వరకు |
రూ. 10,000 వరకు |
ఎక్స్ؚఛేంజ్ బోనస్ |
రూ. 10,000 వరకు |
రూ. 10,000 వరకు |
కార్పొరేట్ డిస్కౌంట్‌లు |
రూ. 3,000 వరకు |
రూ. 5,000 వరకు |
మొత్తం ప్రయోజనాలు |
రూ. 28,000 వరకు |
రూ. 25,000 వరకు |
-
టియాగో పెట్రోల్ వేరియెంట్‌లపై అధిక క్యాష్ డిస్కౌంట్ లభిస్తుండగా, CNG వేరియెంట్‌లపై అత్యధిక కార్పొరేట్ డిస్కౌంట్ؚను క్లెయిమ్ చేయవచ్చు.
-
రూ. 10,000 వరకు ఎక్స్ؚఛేంజ్ బోనస్ అన్ని వేరియెంట్‌లపై లభిస్తుంది.
-
టియాగో ధరలు రూ. 5.54 లక్షల నుండి 8.05 లక్షల వరకు ఉంటాయి.
టిగోర్
ఆఫర్‌లు |
మొత్తం |
|
పెట్రోల్ వేరియెంట్‌లు |
CNG వేరియెంట్‌లు |
|
క్యాష్ డిస్కౌంట్ |
రూ. 15,000 వరకు |
రూ. 15,000 వరకు |
ఎక్స్ؚఛేంజ్ బోనస్ |
రూ. 10,000 వరకు |
రూ. 10,000 వరకు |
కార్పొరేట్ డిస్కౌంట్ |
రూ. 3,000 వరకు |
రూ. 5,000 వరకు |
మొత్తం ప్రయోజనాలు |
రూ. 28,000 వరకు |
రూ. 30,000 వరకు |
-
టిగోర్ అన్ని వేరియెంట్‌లపై క్యాష్ మరియు ఎక్స్ؚచేంజ్ ప్రయోజనాలు ఒకేలా ఉన్నపటికి CNG వేరియెంట్‌లపై అత్యధిక కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది.
-
టిగోర్ మరియు టియాగో పెట్రోల్ వేరియెంట్‌లపై డిస్కౌంట్‌లు ఒకేలా ఉన్నాయి.
-
టిగోర్ ధరను టాటా రూ. 6.20 లక్షల నుండి 8.90 లక్షల మధ్య నిర్ణయించింది.
ఆల్ట్రోజ్
ఆఫర్‌లు |
మొత్తం |
క్యాష్ డిస్కౌంట్ |
రూ. 15,000 వరకు |
ఎక్స్ؚఛేంజ్ బోనస్ |
రూ. 10,000 వరకు |
కార్పొరేట్ డిస్కౌంట్ |
రూ. 3,000 వరకు |
మొత్తం ప్రయోజనాలు |
రూ. 28,000 వరకు |
-
ఈ ఆఫర్‌లు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚతో వచ్చే ఆల్ట్రోజ్ DCA (డ్యూయల్-క్లచ్ ఆటోమ్యాటిక్) వేరియెంట్‌లపై మాత్రమే ఉంది.
-
మిగిలిన వేరియెంట్‌లపై రూ. 10,000 తక్కువ క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది.
-
ఎక్స్ؚఛేంజ్ బోనస్ మరియు కార్పొరేట్ డిస్కౌంట్‌లు అన్ని వేరియెంట్‌లపై సమానంగా ఉన్నాయి.
-
ఆల్ట్రోజ్ ధర రూ. 6.45 లక్షల నుండి రూ. 10.40 లక్షల వరకు ఉంది.
హ్యారియర్
ఆఫర్‌లు |
మొత్తం |
|
BS6 ఫేజ్ 1 యూనిట్ లు |
BS6 ఫేజ్ 2 యూనిట్ లు |
|
క్యాష్ డిస్కౌంట్ |
రూ. 10,000 వరకు |
- |
ఎక్స్ؚఛేంజ్ బోనస్ |
రూ. 25,000 వరకు |
రూ. 25,000 వరకు |
కార్పొరేట్ డిస్కౌంట్ |
రూ. 10,000 వరకు |
రూ. 10,000 వరకు |
మొత్తం ప్రయోజనాలు |
రూ. 45,000 వరకు |
రూ. 35,000 వరకు |
-
హ్యారియర్ BS6 ఫేజ్ 1 యూనిట్‌లు రూ. 10,000 వరకు క్యాష్ డిస్కౌంట్ؚతో వస్తాయి. BS6 ఫేజ్ 2 యూనిట్‌లపై ఎటువంటి క్యాష్ ప్రయోజనాలు లేవు.
-
ఎక్స్ؚఛేంజ్ మరియు కార్పొరేట్ ప్రయోజనాలు అన్ని వేరియెంట్‌లపై ఒకేలా ఉన్నాయి.
-
హ్యారియర్ ధర రూ. 15 లక్షల నుండి 24.07 లక్షల మధ్య ఉంది. ఇటీవల దీనిలో ADAS మరియు 10.25-అంగుళాల ఇన్ఫోటైన్ؚమెంట్ టచ్ స్క్రీన్ యూనిట్ జోడించబడింది.
ఇది కూడా చదవండి: టాటా SUVల రెడ్ డార్క్ ఎడిషన్‌లు వచ్చేస్తున్నాయి
సఫారి
ఆఫర్‌లు |
అమౌంట్ |
|
BS6 ఫేజ్ 1 యూనిట్ లు |
BS6 ఫేజ్ 2 యూనిట్ లు |
|
క్యాష్ డిస్కౌంట్ |
రూ. 10,000 వరకు |
- |
ఎక్స్ྨఛేంజ్ బోనస్ |
రూ. 25,000 వరకు |
రూ. 25,000 వరకు |
కార్పొరేట్ డిస్కౌంట్ |
రూ. 10,000 వరకు |
రూ. 10,000 వరకు |
మొత్తం ప్రయోజనాలు |
రూ. 45,000 వరకు |
రూ. 35,000 వరకు |
-
హ్యారియర్‌పై అందిస్తున్న విధంగానే సఫారీ కూడా డిస్కౌంట్ؚలను పొందుతుంది, పాత BS6 ఫేజ్ 1 యూనిట్‌లపై అదనపు క్యాష్ డిస్కౌంట్‌లు ఉంటాయి.
-
దీని ధర రూ. 15.65 లక్షలు నుండి 25.02 లక్షల మధ్య ఉంటుంది. హ్యారియర్ అందుకున్న ఫీచర్ అప్ؚడేట్‌లు సఫారీలో కూడా వస్తాయి.
నెక్సాన్
ఆఫర్‌లు |
మొత్తం |
కార్పొరేట్ డిస్కౌంట్ |
రూ. 3,000 వరకు |
మొత్తం ప్రయోజనాలు |
రూ. 3,000 వరకు |
-
నెక్సాన్ పెట్రోల్ వేరియెంట్‌లపై రూ.3,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ؚ పొందవచ్చు.
-
వీటి ధరలు రూ. 7.80 లక్షల నుండి 14.35 లక్షల పరిధిలో ఉంటాయి.
అన్నీ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు
ఇది కూడా చదవండి: రహస్యంగా తీసిన కొత్త చిత్రాలలో కనిపించిన నవీకరించబడిన టాటా నెక్సాన్ ఫ్రంట్ ప్రొఫైల్
గమనిక: మీ ప్రాంతం మరియు ఎంచుకున్న వేరియెంట్‌లపై ఆధారపడి ఈ ఆఫర్‌లు మారవచ్చు. ఎంచుకున్న మోడల్ గురించి మరింత సమాచారం పొందడానికి, మీ దగ్గరలోని టాటా డీలర్ؚషిప్ؚను సంప్రదించమని మేము సిఫార్సు చేస్తున్నాము.
ఇక్కడ మరింత చదవండి: టియాగో AMT