Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

మారుతి స్విఫ్ట్, మార్కెట్ లో కి వచ్చి 10 సంవత్సరాలు అయ్యేటప్పటికి వాటి యొక్క అమ్మకాలు కూడా 13 లక్షలకు చేరుకుంది.

మారుతి స్విఫ్ట్ 2014-2021 కోసం saad ద్వారా మే 27, 2015 03:45 pm సవరించబడింది

భారతీయ ఆటో మొబైల్ మార్కెట్ లో మారుతి సుజుకి ప్రవేశపెట్టిన ఐకానిక్ స్విఫ్ట్ మోడల్ 13 లక్షల అమ్మకాలు, మైలురాయి ని దాటాయి. భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ లో మారుతి సుజుకి యొక్క స్విఫ్ట్ ను, మే 2005 వ సంవత్సరం లో ప్రవేశపెట్టింది. ప్రీమియం హ్యాచ్బ్యాక్ అయిన స్విఫ్ట్ తో పాటుగా హ్యుందాయ్ గెట్జ్ మరియు ఫియట్ పాలియో లను ప్రవేశపెట్టబడ్డాయి. కాని అవి ఆటోమొబైల్ మార్కెట్ లో వాటి యొక్క స్థానాన్ని నిలదొక్కుకోలేకపోయాయి. ఈ అద్భుత విజయం సాధించిన కారణంగా, ఇండో-జపనీస్ బాగస్వామ్యాల మద్య ఒక నెలరోజుల వేడుక ప్రకటించింది.

ఈ విజయం సాదించిన సందర్భంగా MSI ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) RS కల్సి స్విఫ్ట్ యొక్క క్రోనాలజీ గురించి మాట్లాడారు. అంతేకాకుండా ఇప్పటివరకు భారతదేశం లో 1.3 మిలియన్ స్విఫ్ట్ కార్లకు పైగా కొనుగోలు అయ్యాయి. భారత ఆటో పరిశ్రమ లో ఈ స్ఫూర్తితో కొత్త మోడళ్ళతో పాటు కేటగిరీలను ప్రవేశపెట్టనుంది అని చెప్పారు.

అయితే, MSI ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్విఫ్ట్ క్రోనాలజీ గురించి మాట్లాడుతూ, ఈ స్విఫ్ట్ కారు 2007 వ సంవత్సరం లో తేలికపాటి ఫేస్లిఫ్ట్ వచ్చింది. ఆ తరువాత తదుపరి తరం నవీకరణ నమూనాను 2011 వ సంవత్సరం లో, చివరికి గత ఏడాది అక్టోబర్ లో, దేశంలో దాని మాస్ అప్పీల్ విస్తరించేందుకు ఒక చిన్న సర్దుబాటు తో ప్రవేశపెట్టారు.

ఈ స్విఫ్ట్ హ్యాచ్బ్యాక్ ను మొట్టమొదటి సారిగా పారిస్ మోటార్ షోలో 2002 వ సంవత్సరం లో ఒక కాన్సెప్ట్ కారు గా ప్రదర్శించారు మరియు జపనీస్ మార్కెట్ లో మొదటిసారిగా 2004 వ సంవత్సరం లో ప్రవేశపెట్టారు. భారతదేశం లో నెలకి సగటు 17000 కార్ల అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం, ఈ స్విఫ్ట్ మోడల్ యొక్క ఆని వేరియంట్లు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) INR 4.6-7.2 మధ్య ధర తో అందుబాటులో ఉన్నాయి.

s
ద్వారా ప్రచురించబడినది

saad

  • 11 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన మారుతి స్విఫ్ట్ 2014-2021

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర