• English
  • Login / Register

మారుతి సుజుకి ఇగ్నిస్ 2016 ఆటోఎక్స్పోలో బహిర్గతం చేసింది

మారుతి ఇగ్నిస్ కోసం sumit ద్వారా ఫిబ్రవరి 05, 2016 12:20 pm ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మారుతి కొనసాగుతున్న 2016 ఆటో ఎక్స్పోలో, మైక్రోఎస్యూవీ కాన్సెప్ట్ ఇగ్నిస్ ని బహిర్గతం చేసింది. ప్రారంభించిన ఈ కారు మహీంద్రా KUV100 వాహనంతో పోటీ పడనుంది మరియు కొత్తగా ఏర్పడిన ఈ విభాగంలో మాత్రమే వాహనం ఇతర వాహనాలతో పోటీ పడనుంది. ఇగ్నిస్ ప్రపంచవ్యాప్తంగా 2WD మరియు 4WD వ్యవస్థతో రాబోతోంది. మరియు ఇది కొండ ప్రాంతపు మైదానాలలో మరియు కఠినమైన రోడ్లపై కూడా ప్రయాణం చేయగల సామర్ద్యం కలిగి ఉంటుంది. భారత మార్కెట్లో కనుక గమనిస్తే, కారు అదేవిధంగా ఒక 2WD వెర్షన్ లో అందుబాటులో ఉంటుంది. అంతేకాక, మహీంద్రా KUV100 మారుతి యొక్క సమర్పణ కి కొంచెం దగ్గరగా ఒక అదనపు సీటు (6 సీట్లు కారు) వ్యవస్థతో వస్తుంది.

భారత ప్రత్యేకమయిన ఇగ్నిస్ ఒక 1.3L MultiJet డీజిల్ ఇంజిన్తో రాబోతోంది. 74 బిహెచ్పిల గరిష్ట శక్తిని ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. మరియు 190 ఎన్ఎమ్ల గరిష్ట స్థాయి టార్క్ ని కూడా ఉత్పత్తి చేయగల సామర్ద్యం కలిగి ఉంటుంది. పెట్రోల్ ఇంజన్, మరోవైపు, ఒక 1.2L VTVT ఇంజిన్ని కూడా కలిగి ఉంటుంది. ట్రాన్స్మిషన్ ఆప్షన్ల గురించి మాట్లాడితే, ఇది ఒక ప్రామాణిక ఒక 5-స్పీడ్ మాన్యువల్ తో రాబోతుంది. అంతేకాక పెట్రోల్ వెర్షన్ అదనపు CVTఆటోమేటిక్ ని కలిగి ఉంటుంది.

ఇగ్నిస్ 3700 mm పొడవును మరియు 1,660 mm వెడల్పు మరియు 1,595 మిమీ ఎత్తు ని కలిగి ఉంటుంది. ఇది 180 మిమీ పరినాత్మక సంఖ్యలో గ్రౌండ్ క్లియరెన్స్ ని కలిగి ఉంటుంది. ఇది ఎస్ యు వి యొక్క లక్షణాలని కలిగి ఉంటుంది. దీని యొక్క వీల్బేస్ 2.435 మిమీ కలిగి ఉంటుంది. మరియు కారు 258 లీటర్ల బూట్ వాల్యూమ్ పొందుతాడు. అంతే కాక దీని సామర్ద్యం 415 లీటర్ల వరకు పెరగగలదు. దీని వెనుక సీట్లు ముడుచుకునే సౌకర్యం కలిగి ఉంటుంది. లోపలి వైపు గనుక చూసినట్లయితే ఇగ్నిస్ భారతదేశం లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ పాటు సుజుకి స్మార్ట్ ప్లే 7 అంగుళాల సమాచార వినోద వ్యవస్థ ని కలిగి వచ్చే అవకాశం ఉంది. ఇగ్నిస్ బాలెనో, ఎస్-క్రాస్ లతో పాటు చేరే అవకాశం ఉంది. మరియు ఇది నేక్సా డీలర్శిప్ల ద్వారా అమ్ముడవుతాయి. 

మారుతి ఇగ్నిస్ యొక్క షోకేస్ వీడియోని వీక్షించండి;

was this article helpful ?

Write your Comment on Maruti ఇగ్నిస్

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience