మారుతి ఎస్-ప్రెస్సో Vs క్విడ్ Vs రెడి-Go Vs Go Vs మారుతి వాగన్ఆర్ vs సెలెరియో: వాటి ధరలు ఏమి చెబుతున్నాయి?
అక్టోబర్ 05, 2019 10:06 am sonny ద్వారా ప్రచురించబడింది
- 51 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మారుతి ఎస్-ప్రెస్సోతో కొత్త విభాగాన్ని సృష్టించినట్లు చెప్పుకోవచ్చు, కానీ ధర విషయానికి వస్తే, దీనికి పోటీ పడటానికి చాలా మంది ప్రత్యర్థులు ఉన్నారు
మారుతి ఎస్-ప్రెస్సో చివరకు కొత్త ఎంట్రీ లెవల్, మినీ క్రాస్-హాచ్ సమర్పణగా ప్రారంభించబడింది. ఇది సుజుకి యొక్క తేలికపాటి హియర్టెక్ ప్లాట్‌ఫామ్ యొక్క K వెర్షన్ ఆధారంగా రూపొందించబడింది. ఎస్-ప్రెస్సో ధర రూ .3.69 లక్షల నుండి రూ .4.91 లక్షల(ఎక్స్-షోరూమ్ ఇండియా) మధ్య ఉంది.
మారుతి సంస్థ ఎస్-ప్రెస్సో ను 1.0-లీటర్ బిఎస్ 6 పెట్రోల్ ఇంజిన్‌తో 5-స్పీడ్ మాన్యువల్‌తో పాటు AMT ఆప్షన్‌తో అందిస్తుంది. ఎస్-ప్రెస్సో రెనాల్ట్ క్విడ్ కంటే చిన్నది, కాని డాట్సన్ రెడి-GO కంటే పెద్దది. దీని ధర కూడా మారుతి వాగన్ఆర్, డాట్సన్ GO మరియు మారుతి సెలెరియో వంటి పెద్ద హ్యాచ్‌బ్యాక్‌లతో పోటీ పడేలా చేస్తుంది.
ఎస్-ప్రెస్సో ధర దాని సమీప పోటీదారులతో ఎలా పోటీ పడుతుందో ఇక్కడ ఉంది:
ఎస్-ప్రెస్సో |
రెనాల్ట్ క్విడ్ |
డాట్సన్ రెడి-GO |
మారుతి ఆల్టో K 10 |
మారుతి వాగన్ఆర్ |
డాట్సన్ GO |
సెలెరియో |
Std(O) - రూ. 3.75 లక్షలు |
RXL - రూ. 3.83 లక్షలు |
S - రూ. 3.62 లక్షలు |
Lx - రూ. 3.61లక్షలు |
|
|
|
Lxi(O) - రూ. 4.11 లక్షలు |
RXT - రూ. 4.13 లక్షలు |
S 1.0L - రూ. 3.90 లక్షలు |
Lxi - రూ. 3.78 లక్షలు |
|
|
|
Vxi(O) - రూ. 4.30 లక్షలు |
RXT 1.0L - రూ. 4.33 లక్షలు |
S 1.0L AMT - రూ. 4.37 లక్షలు |
Vxi(O) - రూ. 4.07లక్షలు |
1.0 LXI(O) రూ. 4.41 లక్షలు |
A - రూ. 4.18 లక్షలు / A(O) - రూ.4.5 లక్షలు |
Lxi(O) - రూ.4.35 లక్షలు |
Vxi+ -రూ.4.48 లక్షలు |
క్లైంబర్ - రూ. 4.55 లక్షలు |
|
|
1.0 Vxi (O) రూ. 4.86 లక్షలు |
T - రూ. 4.68 లక్షలు/ T(O) - రూ. 5.02 లక్షలు |
Vxi(O) - రూ. 4.72 లక్షలు |
Vxi(O) - రూ.4.73 లక్షలు |
RXT 1.0L AMT - రూ. 4.63 లక్షలు |
|
Vxi AMT – రూ. 4.39 లక్షలు |
1.2 Vxi (O) రూ. 5.17 లక్షలు |
T w/ VDC - రూ. 4.83 లక్షలు / T(O) w/ VDC - రూ. 5.17 లక్షలు |
Zxi(O) - రూ. 5.34 లక్షలు |
Vxi+ AGS - రూ. 4.91 లక్షలు |
క్లైంబర్ AMT - రూ. 4.85 లక్షలు |
|
|
1.0 Vxi AMT (O): రూ. 5.33 |
|
Vxi(O) AMT - రూ. 5.15 లక్షలు |
1.2 ZXi: రూ. 5.44 లక్షలు |
||||||
|
|
|||||
ZXi AGS: రూ. 5.91 లక్షలు |
గమనిక: మేము పైన ఉన్న మారుతి మోడళ్ల ‘ఆప్షనల్ ‘ వేరియంట్ల ధరలను మాత్రమే జాబితా చేసాము, ఎందుకంటే అవి మరింత భద్రతా లక్షణాలతో ఉంటాయి మరియు మేము సిఫారసు చేసేవి.
- డాట్సన్ రెడి-GO ఇక్కడ ఉన్న ప్రతి ఇతర కారు కంటే సరసమైనది.
- ఎస్-ప్రెస్సో యొక్క ప్రారంభ ధర రెండు డాట్సన్ మోడల్స్ కంటే ఎక్కువ.
- ఊహించినట్లుగా, ఆల్టో K10 ఎస్-ప్రెస్సో కంటే సరసమైనది, ఎందుకంటే ఇది దాని క్రింద ఉంచబడింది.
- ఇంతలో, వాగన్ఆర్ ఇక్కడ అత్యధిక ప్రారంభ ధరను కలిగి ఉంది, తరువాత స్థానంలో సెలెరియో ఉంది.
- టాప్-ఎండ్ ఎస్-ప్రెస్సో క్విడ్ కంటే కొంచెం ఖరీదైనది.
- క్విడ్ ఫేస్‌లిఫ్ట్ డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లను టాప్-స్పెక్ వేరియంట్‌లలో ఆప్షనల్ గా అందిస్తుంది, డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్ ని ప్రామాణికంగా అందిస్తుంది. అయితే, ఎస్-ప్రెస్సో బేస్ వేరియంట్ నుండి ఈ ఆప్షన్ ను అందిస్తుంది మరియు ఇది పైన పేర్కొన్న ప్రారంభ ధర.
- మారుతి సంస్థ సెలెరియో X అని పిలువబడే సెలెరియో యొక్క మరింత కఠినమైన సెలేరియో అవతారాన్ని అందిస్తుంది, దీని ధర రూ .4.75 లక్షల నుండి 5.52 లక్షల రూపాయలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ).
- డాట్సన్ GO ను మినహాయించి, ఇక్కడ జాబితా చేయబడిన అన్ని మోడల్స్ పెట్రోల్ ఇంజన్ మరియు ఆటోమేటిక్ ఆప్షన్‌తో వస్తాయి. GO త్వరలో కొత్త CVT వేరియంట్‌ను పొందుతుంది మరియు కార్‌మేకర్ దాని కోసం బుకింగ్‌లను స్వీకరించడం ఇప్పటికే ప్రారంభించింది.
- ఎస్-ప్రెస్సో, సెలెరియో, ఆల్టో K 10 మరియు GO ఒక ఇంజిన్ ఎంపికతో మాత్రమే వస్తాయి, క్విడ్, రెడి-G Oమరియు వాగన్ఆర్ వేరియంట్‌ను బట్టి ఇంజిన్‌ల ఎంపికను పొందుతాయి.
- ఎస్-ప్రెస్సో కాకుండా మారుతి ఇతర ఆఫరింగ్స్ కూడా CNG వేరియంట్‌ను పొందుతాయి, అయితే వాటి ధరలు ఈ విశ్లేషణలో చేర్చబడలేదు.
మరింత చదవండి: ఎస్-ప్రెస్సో ఆన్ రోడ్ ప్రైజ్