మారుతి సెలెరియో BS6 రూ .4.41 లక్షల వద్ద ప్రారంభమైంది

ప్రచురించబడుట పైన Jan 24, 2020 02:04 PM ద్వారా Rohit for మారుతి సెలెరియో

 • 16 సమీక్షలు
 • ఒక వ్యాఖ్యను వ్రాయండి

BS6 అప్‌గ్రేడ్ అన్ని వేరియంట్లలో రూ .15,000 ఒకే విధమైన ధరల పెరుగుదలతో వస్తుంది

Maruti Suzuki Celerio

 •  పెట్రోల్ ఇంజిన్ మాత్రమే BS6 నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయబడింది.
 •  ఇది 68PS పవర్ ని మరియు 90Nm టార్క్ ని అందిస్తుంది.
 •  అదే 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ తో 5-స్పీడ్ MT మరియు AMT తో ఇప్పటికీ అందించబడుతుంది.
 •  ఇది BS4 వెర్షన్ మాదిరిగానే అవే లక్షణాలతో అందించబడుతుంది.

మేము ఇటీవల మారుతి తన అత్యంత ప్రాధమిక పీపుల్-మూవర్, ఈకో యొక్క  BS6 వెర్షన్‌ ను ప్రవేశపెట్టిందని నివేదించాము. ఇప్పుడు, భారత కార్ల తయారీ సంస్థ సెలెరియోను BS6-కంప్లైంట్ 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ తో విడుదల చేసింది. ఈకో విషయంలో చూసినట్లుగా, సెలెరియో యొక్క CNG వేరియంట్లు కూడా అప్‌గ్రేడ్ అవ్వలేదు.  

ఇది ఇప్పటికీ అదే 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ తో పనిచేస్తుంది, ఇది ప్రస్తుతం 68Ps పవర్ మరియు 90Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్మిషన్ ఎంపికలు 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT అదే విధంగా ఉండబోతున్నాయి .

Maruti Suzuki Celerio

 •  BS6 మోడళ్లపై మరిన్ని వివరాలను ఇక్కడ చూడండి.

వేరియంట్ పరంగా సవరించిన ధరలను ఇక్కడ చూడండి:

వేరియంట్

BS4

BS6

వ్యత్యాసం

LXi

రూ. 4.26 లక్షలు

రూ. 4.41 లక్షలు

రూ. 15,000

LXi (O)

రూ. 4.34 లక్షలు

రూ. 4.49 లక్షలు

రూ. 15,000

VXi

రూ. 4.65 లక్షలు

రూ. 4.8 లక్షలు

రూ. 15,000

VXi (O)

రూ. 4.72 లక్షలు

రూ. 4.87 లక్షలు

రూ. 15,000

VXi AMT

రూ. 5.08 లక్షలు

రూ. 5.23 లక్షలు

రూ. 15,000

VXi AMT (O)

రూ. 5.15 లక్షలు

రూ. 5.3 లక్షలు

రూ. 15,000

ZXi

రూ. 4.9 లక్షలు

రూ. 5.05 లక్షలు

రూ. 15,000

ZXi (O)

రూ. 5.31 లక్షలు

రూ. 5.46 లక్షలు

రూ. 15,000

ZXi AMT

రూ. 5.33 లక్షలు

రూ. 5.48 లక్షలు

రూ. 15,000

ZXi AMT (O)

రూ. 5.43 లక్షలు

రూ. 5.58 లక్షలు

రూ. 15,000

ఏప్రిల్ 2019 లో, మారుతి ప్రామాణిక భద్రతా లక్షణాలతో  సెలెరియోను అప్‌డేట్ చేసింది. ఇది కాకుండా, కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ ఇప్పటికీ అల్లాయ్ వీల్స్ మరియు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORVM లతో సహా అదే లక్షణాలతో అందించబడుతుంది.

ఇవి కూడా చూడండి: 2020 మారుతి ఇగ్నిస్ ఫేస్‌లిఫ్ట్ మొదటిసారి భారతదేశంలో మా కంటపడింది

Maruti Suzuki Celerio

VXi CNG వేరియంట్‌ ధర రూ .5.29 లక్షలు కాగా, VXi CNG (O) వేరియంట్‌ ధర రూ .5.38 లక్షలు. మారుతి తన అన్ని మోడళ్ల CNG వేరియంట్ల BS 6 వెర్షన్లను ఎప్పుడు లాంచ్ చేస్తుందో వేచి చూడాలి.

మరింత చదవండి: మారుతి సెలెరియో AMT

ద్వారా ప్రచురించబడినది

Write your Comment పైన మారుతి సెలెరియో

1 వ్యాఖ్య
1
M
mahadevreddy
Feb 6, 2020 9:35:43 PM

Price of celerio vxi CNG in BS6?

  సమాధానం
  Write a Reply
  Read Full News

  సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

  ఎక్స్-షోరూమ్ ధర కొత్త ధర
  • ట్రెండింగ్
  • ఇటీవల
  ×
  మీ నగరం ఏది?