• English
  • Login / Register

XJ లైనప్ ని భవిష్యత్తు లో భర్తీ చేయడానికి యోచిస్తున్న జాగ్వార్ సంస్థ

జాగ్వార్ ఎక్స్ కోసం nabeel ద్వారా జనవరి 07, 2016 11:06 am ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Jaguar XJ Sedan

జాగ్వార్ సంస్థ దాని ఫ్లాగ్‌షిప్ XJ సెడాన్ ని భర్తీ చేసేందుకు యోచిస్తుంది. అలానే వారు శరీర మార్పులతో ఫేస్ లిఫ్ట్ కాకుండా ఒక సరికొత్త మోడల్ పరిధి పరిచయం చేయనున్నారు. ఈ విషయం జాగ్వార్ సంస్థ యొక్క డిజైన్ చీఫ్ ఇయాన్ కల్లమ్ ద్వారా ధృవీకరించబడింది. అతని ప్రకారం, XJ యొక్క ప్రస్తుత నమూనా ఇప్పటికీ స్టార్ అంశంగా ఉంది మరియు కొత్తగా కనిపిస్తుంది. కానీ సంస్థ కారు ని మరింత ప్రాక్టికల్ గా చేసేందుకు దృష్టి పెడుతుంది. జాగ్వార్ XJ 2015 లో ఒక ఫేస్లిఫ్ట్ తరువాత 2010 లో ఒక ప్రధాన మార్పును కేంద్రంగా పొందింది.  

ఒక కొత్త XJ అంశం పై, కల్లమ్ మాట్లాడుతూ " మేము ఇప్పుడు దాని పైన మరియు కారు లైన్స్, అడిషనల్ వంటి అంశాలపై కూడా ఆలోచిస్తున్నాము. మేము మరింత అభివృద్ధి చెందడానికి ప్రయత్నిస్తున్నాము." అని తెలిపారు. ఆటోకార్ తో మాట్లాడుతూ, కల్లమ్ ఈ మార్పు కోసం ఒక కాలక్రమం ఇవ్వలేదని కానీ ఏ కొత్త నమూనాలు ప్రస్తుత ఔట్పుట్ సామర్ధ్యంలో సరిపోవడం కష్టమని చెప్పారు. "జె ఎల్ ఆర్ బిఎండబ్లు లేదా ఆడి కావాలనుకోవట్లేదు మరియు తమ స్థాయిని కాపడుకొనేందుకు ప్రయత్నిస్తున్నాము. "  అని వివరించారు.

Jaguar XJ Sedan

UKలో ఉత్పత్తి సౌకర్యాలు 6,50,000 యూనిట్ల సామర్ధ్యాన్ని కలిగి ఉన్నాయి. F-పేస్ మరియు XE ఉత్పత్తి పెరిగినప్పుడు త్వరలో వీటిని పరీక్షకు ఉంచుతారు. అలానే ఒక కొత్త JLR , స్లోవేకియా లో ఏర్పాటు చేయబడుతుంది మరియు 2018 లో తన కార్యకలాపాల తో ప్రారంభమౌతుంది. ఈ కొత్త ఫెసిలిటీ USD1.5 బిలియన్ ఇంపుట్ తో నిర్మించబడుతుంది మరియు 2,800 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను చేర్చుకుంటుంది. ఈ ప్లాంట్ JLR ప్రపంచ ఉత్పత్తికి 1,50,000 యూనిట్ల సామర్ధ్యం జోడిస్తుంది కానీ కంపెనీ తరువాత దశలో ఈ ప్లాంట్ నుండి 3,00,000 యూనిట్లకు వెలికితీసేందుకు చూస్తుంది. ప్రస్తుతం, JLR సంస్థ UK, భారతదేశం, బ్రెజిల్, చైనా లో ఉత్పత్తి సౌకర్యాలను కలిగి ఉంది. మిస్టర్ కల్లమ్ కూడా XE కంటే చిన్న కారు అవకాశం గురించి మాట్లాడారు. ఆయన టీం అంతా కూడా ఒక చిన్న జాగ్వార్ గురించి మాట్లాడుకుంటుంది కానీ ఒక అధికారిక ఉత్పత్తి నమూనా కోసం "ఎటువంటి ప్రణాళిక" లేదు అని తెలిపారు. అతను XKయొక్క తిరిగి రాకను కూడా ఖండించారు. 

ఇంకా చదవండి

భారత ప్రత్యేకమయిన జాగ్వార్ ఎక్స్ ఇ 2016 యురోపియన్ కార్ జాబితా కోసం ఎన్నికయింది.

was this article helpful ?

Write your Comment on Jaguar ఎక్స్

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience