ఇసుజు టాప్ మేనేజ్మెంట్ లో మార్పులు తీసుకువచ్చింది
ఫిబ్రవరి 10, 2016 07:11 pm nabeel ద్వారా ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఇసుజు మోటార్స్ భారతదేశం టాప్ మేనేజ్మెంట్ లో కొన్ని మార్పులు ప్రకటించింది. ఇది ఒక కొత్త డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు డివిజన్ సిఒఒ ని నియమించింది.ఈ మార్పులు ఫిబ్రవరి 14, 2016 నుండి అమలులోకి వస్తాయి. ఇసుజు ఆసియా Dept జనరల్ మేనేజర్ అయిన మిస్టర్ హితోషి Kono,ఇసుజు వ్యాపారం డివిజన్,భారతదేశం యొక్క కొత్త డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, మిస్టర్ షిగెరు వాకబయషి స్థానంలో నియమించబడ్డారు. మిస్టర్ వాకబయషి ఇప్పుడు మిత్సుబిషి కార్పొరేషన్, జపాన్ యొక్క డివిసన్ సిఒఒ, గా ఉన్నారు.
మిస్టర్ వాకబయషి సంతోషంగా మాట్లాడుతూ, " భారతదేశం లో ఇప్పటివరకు ఇది చాలా ఆసక్తికరమైన ప్రయాణం ఉంది మరియు ఇసుజు మోటార్స్ భారతదేశం ఆరంభం నుంచి అనేక మైలురాళ్ళు సాధించింది. ఇసుజు ఇంత తక్కువ కాలంలో ఇంతగా మార్కెట్ లోకి చొచ్చ్చుకు పోవటం చూస్తే చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు.
మిస్టర్ హితోషి Kono, తన కొత్త నియామకం గురించి ఇలా పేర్కొన్నాడు. " నేను భారత దేశ ఇసుజు టీం లో ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అన్నారు"మిస్టర్ Wakabayashi భారతదేశం లో ఇసుజు భవిష్యత్తు కోసం ఒక బలమైన టోన్ ని మరియు సవాలుని ఎంతో ఉత్సాహంగా చేపడుతుంది. భారతదేశం మేడ్ ఇన్' ప్రాజెక్టు ఉత్పత్తులని బాగా ప్రోగ్రేస్సింగ్ చేసామని, ఇప్పుడు మా యొక్క ఒక అత్యంత క్లిష్టమైన ప్రారంభ దశగా భావిస్తున్నామని, అంతేకాక ఇసుజు భారత దేశంలో ఇప్పటి నుండి ఇంకా అద్భుతమయిన గుర్తింపుని సాధించబోతుందని" కూడా జోడించాడు.
ఇసుజు కూడా 2016 ఆటో ఎక్స్పోలో కనిపించింది. డి-మాక్స్ వి క్రాస్, వాహనాన్ని ఒక ప్రైవేటు రిజిస్ట్రేషన్ తో ప్రదర్శించారు. ఇది 15 లక్షల ధరణి కలిగి ఉంది. ఇది 2016 మద్య నెలల్లో భారతదేశంలో తిరుగుతుందని భావిస్తున్నారు. ఈ అడ్వెంచర్ యుటిలిటీ వెహికల్ అధిక పీడన CRDi ఇంజిన్ని కలిగి ఉంటుంది. ఇది 130bhp శక్తి ని మరియు 320 ఎన్ఎమ్ల గరిష్ట స్థాయి టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక వేరియబుల్ జ్యామితి టర్బోచార్జర్ మరియు ఇంటర్ కూలర్ ని కలిగి ఉంటుంది. 4X4 డ్రైవ్ తో కలిపి ఈ అవుట్పుట్ సంఖ్యలు, కలిగి ఎటువంటి భాగంలో అయిన నడవగలిగేలా తయారు చేసారు.
0 out of 0 found this helpful