• English
  • Login / Register

జర్మనీలో ఐ 20 స్పోర్ట్ ని పరిచయం చేసిన హ్యుందాయి

జనవరి 07, 2016 11:00 am raunak ద్వారా ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

హ్యుందాయి సంస్థ 1.0 లీటర్ టర్బో GDiఇంజన్ తో జర్మనీలో ఐ 20 స్పోర్ట్ ని ప్రారంభించింది. ఈ మోటార్ హ్యుందాయి యొక్క టర్బోచార్జెడ్ డౌన్ సైజెడ్ పెట్రోల్ ఇంజిన్ల ఫ్యామిలీ నుండి తీసుకోబడింది. ఇది సింగిల్ వేరియంట్ లో అందుబాటులో ఉంటుంది, ఐ 20 స్పోర్ట్ 19.990 EURధరకే (సుమారు రూ. 14 లక్షలు) అందించబడుతుంది. 

భారతదేశం తో ఇటువంటి సందర్భంలో హ్యుందాయి దేశంలో ఈ ఇంజన్ అందించవచ్చు అలానే మారుతి సుజుకి బాలెనో లో ఇదే ఇంజిన్ అందించే అవకాశం ఉందని చెప్పారు. ఈ వాహనం ఇటీవల ఒక 1.0-లీటర్ బూస్టర్ జెట్ ఇంజిన్ తో పరీక్ష చేయబడుతూ పట్టుబడింది. 


ఐ 20 స్పోర్ట్ లో మార్పులను గురించి మాట్లాడుకుంటే, ఈ వాహనం పోలార్ వైట్ కలర్ స్కీమ్ లో మాత్రమే అందుబాటులో ఉంది. దీని ముందరి బంపర్ సూక్ష్మ పొడిగింపులని మరియు కొత్త సైడ్ స్కర్ట్స్ ని కలిగి ఉంటుంది. దీని వెనుక బంపర్ ఫాక్స్ డిఫ్యూజర్ మరియు క్రోమ్ మఫ్లర్ టిప్ ని కలిగి ఉంది. ఇది మాత్రమే కాకుండా ఈ వాహనం సాధారణ ఐ20 నుండి కార్నర్నింగ్ లైట్లతో ప్రొజక్టర్ హెడ్‌ల్యాంప్స్ మరియు ఎల్ఇడి డే టైం రన్నింగ్ లైట్లను కలిగి ఉంటుంది. మనలా కాకుండా ఇంటర్నేషనల్ మోడల్ ఎల్ఇడి టెయ్ల్ లైట్స్ తో కూడా వస్తుంది. లోపలి భాగంలో ఇది టచ్స్క్రీన్ మల్టీమీడియా వ్యవస్థ మరియు స్టాక్ కౌంటర్ పార్ట్ నుండి అన్ని లక్షణాలను కలిగి ఉంటుంది. 

1.0 లీటర్ మోటారు డైరక్ట్ ఇంజెక్షన్ మరియు టర్బో చార్జింగ్ ని కలిగి ఉంటుంది. ఈ మోటార్ 2014 పారిస్ మోటార్ షో వద్ద బహిర్గతమైంది మరియు 100PS మరియు 120PS శక్తిని అందిస్తుంది. అయితే, ఐ 20 స్పోర్ట్ 120 ps వెర్షన్ తో వస్తుంది మరియు 1,500rpm వద్ద 171,6 ఎన్ఎమ్ల గరిష్ట టార్క్ ని అందిస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటుంది. 

మిస్ కాకండి

మరింత చదవండి హ్యుందాయ్ ఐ20

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience