• English
  • Login / Register

Specification Comparison: హోండా ఎలివేట్ Vs స్కోడా కుషాక్, వోక్స్వాగన్ టైగూన్ మరియు MG ఆస్టర్: స్పెసిఫికేషన్‌ల పోలిక

హోండా ఎలివేట్ కోసం anonymous ద్వారా ఆగష్టు 03, 2023 04:27 pm ప్రచురించబడింది

  • 137 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

స్పెసిఫికేషన్‌ల పరంగా సరికొత్త హోండా SUVని తన ప్రధాన పోటీదారులతో పోలిస్తే ఎలా రాణిస్తుందో చూద్దాం.

Honda Elevate vs rivals

కాంపాక్ట్ SUV విభాగం హోండా ఎలివేట్ ప్రవేశించనుంది. ఈ SUV బుకింగ్ؚలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి మరియు సెప్టెంబర్ ప్రారంభంలో ధరలు ప్రకటించనున్నాను. దిని విడుదలకు మరికొంత సమయం ఉంది, ప్రస్తుతానికి స్కోడా కుషాక్, VW టైగూన్ మరియు MG ఆస్టర్ వంటి పోటీదారులకు ప్రతిగా ఇది ఎలా రాణిస్తుంది అనేది చూద్దాం.

కొలతలు

 

హోండా ఎలివేట్ 

స్కోడా కుషాక్

VW టైగూన్

MG ఆస్టర్

పొడవు

4,312mm

4,225mm

4,221mm

4,323mm

వెడల్పు

1,790mm

1,760mm

1,760mm

1,809mm

ఎత్తు

1,650mm

1,612mm

1,612mm

1,650mm

వీల్ؚబేస్

2,650mm

2,651mm

2,651mm

2,585mm

బూట్ స్పేస్

458 లీటర్ లు

385 లీటర్ లు

385 లీటర్ లు

-

Honda Elevate

  • పైన పేర్కొన్న SUVలలో ఆస్టర్ؚతో పాటు ఎలివేట్ ఎత్తైనది, అంటే ప్రయాణీకులకు ఎక్కువ హెడ్ؚరూమ్ ఉంటుంది.  

  • పొడవు మరియు వెడల్పు విషయంలో, ఆస్టర్ తరువాత ఎలివేట్ కొంత తేడాؚతో రెండవ స్థానంలో నిలుస్తుంది.

MG Astor

  • ఇక్కడ పేర్కొన్న వాటిలో MG ఆస్టర్ తక్కువ వీల్ؚబేస్ను కలిగి ఉంది, ఇతర మూడు వాహనాల వీల్ؚబేస్ సారూప్యంగా ఉన్నాయి. 

  • బూట్ స్పేస్ విషయానికి వస్తే హోండా ఎలివేట్ؚ అధిక సామర్ధ్యం కలిగి ఉంది, దీని తరువాత స్థానంలో VW-స్కోడా జంట నిలుస్తుంది.

పవర్ؚట్రెయిన్

 

హోండా ఎలివేట్

స్కోడా కుషాక్/ VW టైగూన్

MG ఆస్టర్

ఇంజన్

1.5-లీటర్ పెట్రోల్ NA

1.0-లీటర్ టర్బో పెట్రోల్

1.5-లీటర్ టర్బో పెట్రోల్ 

1.5-లీటర్ టర్బో NA

1.4-లీటర్ టర్బో పెట్రోల్ 

పవర్ 

121PS

115PS

150PS

110PS

140PS

టార్క్

145Nm

178Nm

250Nm

144Nm

220Nm

Tట్రాన్స్ؚమిషన్

6MT, CVT

6MT, 6AT

6MT, 7DSG

5MT, CVT

6AT

Fఇంధన సామర్ధ్యం 

15.31kmpl, 16.92kpl

19.76kmpl, 18.79kmpl/ 19.87kmpl, 18.15kmpl

18.6kmpl, 18.86kmpl/ 18.61kmpl, 19.01kmpl

-

-

  • ఈ SUVలు అన్నీ కేవలం పెట్రోల్ ఇంజన్‌తో అందించబడుతున్నాయి. ఎలివేట్‌ మాత్రం సింగిల్ ఇంజన్‌తో వస్తుంది, ఇతర మూడు వాహనాలు రెండు ఇంజన్ ఎంపికలతో అందించబడుతున్నాయి. నేచురల్లీ ఆస్పిరేటెడ్ పవర్‌ట్రెయిన్ؚతో తక్కువ మైలేజ్ సామర్ధ్యాన్ని ఎలివేట్ కలిగి ఉంది.

MG Astor 360-degree camera

  • VW-స్కోడా జంట కేవలం టర్బోఛార్జెడ్ పెట్రోల్ ఇంజన్ؚలతో మాత్రమే అందిస్తున్నారు, పెద్ద 1.5-లీటర్ యూనిట్ؚలు పనితీరు మరియు సామర్ధ్యాలలో ప్రత్యేకతను కనపరుస్తాయి. 
  • ఇక్కడ ఉన్న వాటిలో హోండా ఎలివేట్ మరియు ఆస్టర్ మాత్రమే నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ؚతో వస్తాయి. రెండూ ఒకే సామర్ధ్యం కలిగిన ఇంజన్ؚను కలిగి ఉన్నపటికి, హోండా అధిక పవర్ మరియు టార్క్ؚను విడుదల చేస్తుంది.

  • ఆటోమ్యాటిక్స్ విషయానికి వస్తే, ఎలివేట్ మరియు ఆస్టర్ (1.5-లీటర్) CVT గేర్‌బాక్స్ؚతో వస్తాయి, VW-స్కోడా జంట టార్క్ కన్వర్టర్ మరియు డ్యూయల్-క్లచ్ యూనిట్ ఎంపికలను పొందుతుంది. 1.4-లీటర్ టర్బో పెట్రోల్ؚతో MG ఆస్టర్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ؚను తన ఏకైక ట్రాన్స్ؚమిషన్ ఎంపికగా పొందుతుంది.

ఇది కూడా చదవండి: హోండా ఎలివేట్ Vs హ్యుందాయ్ క్రెటా Vs కియా సెల్టోస్ Vs మారుతి గ్రాండ్ విటారా Vs టయోటా హైరైడర్: స్పెసిఫికేషన్‌ల పోలిక

ఫీచర్ హైలైట్ؚలు

ఉమ్మడి ఫీచర్‌లు

హోండా ఎలివేట్ 

స్కోడా కుషాక్ 

VW టైగూన్

MG ఆస్టర్

DRLలతో ఆటో LED హెడ్ؚల్యాంప్ؚలు

LED టెయిల్ ల్యాంపులు

17-అంగుళాల డైమండ్ కట్ అలాయ్ؚలు

లెదర్ అప్ؚహోల్ؚస్ట్రీ 

ఆటో AC

రేర్ పార్కింగ్ కెమెరా

ఆరు వరకు ఎయిర్ؚబ్యాగ్ؚలు

కనెక్టెడ్ కార్ టెక్

హిల్ లాంచ్ అసిస్ట్

సింగిల్-పేన్ ఎలక్ట్రిక్ సన్-రూఫ్ 

 7-అంగుళాల స్క్రీన్ؚతో సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ 

వైర్ؚలెస్ యాపిల్ కార్ ప్లే మరియు అండ్రాయిడ్ ఆటోలతో 10.25-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్    

వైర్ؚలెస్ మొబైల్ చర్జింగ్ 

 వెహికిల్ స్టెబిలిటీ అసిస్ట్ 

హోండా లేన్ వాచ్ కెమెరా 

ADAS

సింగిల్-పేన్ ఎలక్ట్రిక్ సన్-రూఫ్ 

8-అంగుళాల స్క్రీన్ؚతో సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ 

వైర్ؚలెస్ యాపిల్ కార్ ప్లే మరియు అండ్రాయిడ్ ఆటోలతో 8-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్    

వైర్ؚలెస్ మొబైల్ ఛార్జింగ్

వెంటిలేటెడ్ ముందరి సీట్లు

రెయిన్ సెన్సింగ్ వైపర్ 

క్రూయిజ్ కంట్రోల్ 

ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ 

ట్రాక్షన్ కంట్రోల్

సింగిల్-పేన్ ఎలక్ట్రిక్ సన్-రూఫ్ 

8-అంగుళాల స్క్రీన్ؚతో సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ 

వైర్ؚలెస్ యాపిల్ కార్ ప్లే మరియు అండ్రాయిడ్ ఆటోలతో 10-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్    

వైర్ؚలెస్ మొబైల్ ఛార్జింగ్

వెంటిలేటెడ్ ముందరి సీట్లు 

ఆంబియెంట్ లైటింగ్ 

రెయిన్ సెన్సింగ్ వైపర్లు

ఇంజన్ ఐడిల్ స్టార్ట్ స్టాప్ 

ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ 

క్రూయిజ్ కంట్రోల్ (AT మాత్రమే )

ట్రాక్షన్ కంట్రోల్ 

పనోరమిక్ సన్ؚరూఫ్

8-అంగుళాల స్క్రీన్ؚతో సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ 

వైర్ؚలెస్ యాపిల్ కార్ ప్లే మరియు అండ్రాయిడ్ ఆటోలతో 10.1-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్    

డిజిటల్ కీ 

6-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్లు 

 రెయిన్ సెన్సింగ్ వైపర్ 

ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్

ట్రాక్షన్ కంట్రోల్ 

హిల్ డిసెంట్ కంట్రోల్ 

ఆటో హోల్డ్ؚతో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ 

టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్  

360-డిగ్రీ కెమెరా 

హీటెడ్ ORVMలు

ADAS

MG Astor 360-degree camera

  • ఇక్కడ పేర్కొన్న నాలుగు SUVలు అనేక ఫీచర్‌లతో వస్తున్నాయి, కనెక్టెడ్ కార్ టెక్, 360-డిగ్రీల కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు పవర్డ్ డ్రైవర్ సీట్ వంటి ప్రత్యేక ఫీచర్‌లతో ఆస్టర్ ప్రత్యేకంగా నిలుస్తుంది.  Honda Elevate ADAS
  • ఇక్కడ ఉన్న వాటిలో ఎలివేట్ మరియు ఆస్టర్ SUVలు మాత్రమే కొలిజన్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్ మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ADAS ఫీచర్‌లతో వస్తున్నాయి. 

  • ఉమ్మడి ఫీచర్‌లలో ఆటో LED హెడ్ؚల్యాంప్ؚలు, యాపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటో-డిమ్మింగ్ IRVM మరియు వెనుక వెంట్ؚలతో AC వంటివి ఉన్నాయి.

Volkswagen Taigun digital instrument cluster

  • 7-అంగుళాల TFT డిస్ప్లేతో సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్ؚతో వచ్చే ఎలివేట్ మినహా, ఇక్కడ పేర్కొన్న అన్నీ SUVలు 8-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ؚతో వస్తాయి.

ధరలు

హోండా ఎలివేట్ 

స్కోడా కుషాక్

VW టైగూన్

MG ఆస్టర్ 

  రూ. 12 లక్షల నుండి 17 లక్షలు (అంచనా)

రూ. 11.59 లక్షల నుండి రూ. 19.69 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ )

రో. 11.62 లక్షల నుండి రూ. 19.46 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)

రూ. 10.82 లక్షల నుండి రూ. 18.69 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)

ఈ విభాగంలో వోక్స్వాగన్-స్కోడా జంట అత్యధిక ఎంట్రీ-లెవెల్ ధరను కలిగి ఉంది, హోండా ఎలివేట్ ధర వీటి టాప్-స్పెక్ వేరియెంట్ؚల కంటే తక్కువ ఉండవచ్చు. సరికొత్త జపనీస్ SUV వాహన ఉత్పత్తి ప్రారంభమైంది మరియు ఆగస్ట్ మధ్యలో కస్టమర్‌లు దీన్ని డీలర్ؚషిప్ؚల వద్ద పరిశీలించవచ్చు.

ఇది కూడా చదవండి: కియా సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్ Vs హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, మరియు టయోటా హైరైడర్- పెట్రోల్ మైలేజ్ పోలిక

ఇక్కడ మరింత చదవండి: వోక్స్వాగన్ టైగూన్ ఆటోమ్యాటిక్ 

ద్వారా ప్రచురించబడినది
Anonymous
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Honda ఎలివేట్

Read Full News

explore similar కార్లు

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience