• English
    • Login / Register

    Specification Comparison: హోండా ఎలివేట్ Vs హ్యుందాయ్ క్రెటా Vs కియా సెల్టోస్ Vs మారుతి గ్రాండ్ విటారా Vs టయోటా హైరైడర్ – స్పెసిఫికేషన్‌ల పోలిక

    హోండా ఎలివేట్ కోసం tarun ద్వారా ఆగష్టు 02, 2023 05:56 pm ప్రచురించబడింది

    • 374 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    తన పోటీదారులతో పోలిస్తే హోండా ఎలివేట్ స్పెసిఫికేషన్‌ల పరంగా ఎలా రాణిస్తుంది? కనుగొందాము

    Honda Elevate vs rivals

    కాంపాక్ట్ SUV విభాగంలో ఈ కారు తయారీదారు నుండి వస్తున్న మొట్టమొదటి మరియు ఎంతగానో ఎదురుచూస్తున్న మోడల్ హోండా ఎలివేట్. ఈ విభాగం ఇప్పటికే మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, స్కోడా కుషాక్, వోక్స్వాగన్ టైగూన్, కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, మరియు MG ఆస్టర్ వంటి మోడల్‌లతో నిండి ఉంది. 

    ఈ కథనంలో, ఎలివేట్ؚను దాని ప్రత్యక్ష పోటీదారులతో పోల్చి చూద్దాము. ఇక్కడ పేర్కొన్న వాటిలో, హ్యుందాయ్ క్రెటా చాలా కాలం పాటు ఈ విభాగంలో ఆధిపత్యాన్ని ప్రదర్శించింది, ఇటీవల దీని అమ్మకాల గణాంకాలతో గ్రాండ్ విటారా పోటీపడుతోంది; అధికంగా అమ్ముడయ్యే పోటీదారులలో సెల్టోస్ మరొకటి, ఇది ఇటీవల నవీకరణను పొందింది. హైరైడర్ దాదాపుగా గ్రాండ్ విటారాకు సారూప్యంగా ఉంటుంది కాబట్టి, ఇది కూడా పోలికలో చేర్చబడింది. 

    ఇంజన్ స్పెసిఫికేషన్‌లు

      స్పెక్స్ 

    హోండా ఎలివేట్ 

      మారుతి గ్రాండ్ విటారా/ టయోటా హైరైడర్ 

    హ్యుందాయ్ క్రెటా

    కియా సెల్టోస్

    ఇంజన్

    1.5-లీటర్ పెట్రోల్ 

    1.5-లీటర్ పెట్రోల్ 

    1.5-లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ 

    1.5-లీటర్ పెట్రోల్ 

    1.5-లీటర్ పెట్రోల్ 

    1.5-లీటర్ టర్బో పెట్రోల్

    పవర్ 

    121PS

    103PS

    116PS

    115PS

    115PS

    160PS

    టార్క్ 

    145Nm

    137Nm

    141Nm

    144Nm

    144Nm

    253Nm

    ట్రాన్స్ؚమిషన్

    6-స్పీడ్ MT / CVT

    5-స్పీడ్ MT / 6-స్పీడ్  AT

    e-CVT

    6-స్పీడ్ MT / CVT

    6-స్పీడ్ MT / CVT

    6-స్పీడ్ iMT / 7-స్పీడ్ DCT

    Honda Elevate

    ఈ ఐదు SUVలు 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚను పొందినాయి, మారుతి గ్రాండ్ విటారా మరియి హైరైడర్ؚలు అత్యధిక సరళమైన పెట్రోల్-హైబ్రిడ్ యూనిట్ ఎంపికను పొందినాయి. ఆఫ్-రోడింగ్ సామర్థ్యాల కోసం మారుతి-టయోటా జంట అందించే AWD వేరియెంట్ؚను ఎంచుకోవచ్చు, ఇది మాన్యువల్ షిఫ్టర్ؚకు మాత్రమే పరిమితం అయింది. ఈ జాబితాలో టర్బో-పెట్రోల్ ఇంజన్ ఎంపికను పొందింది కేవలం సెల్టోస్ మాత్రమే, ఇది దీన్ని అత్యంత శక్తివంతమైన ఎంపికగా కూడా చేస్తుంది. 

    వీటి అన్నిటినీ మాన్యువల్ లేదా ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚతో ఎంచుకోవచ్చు. గ్రాండ్ విటారా మరియు హైరైడర్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ؚతో e-CVTని పొందినాయి. సెల్టోస్ టర్బో-పెట్రోల్ వేరియెంట్ؚలు సాధారణ మాన్యువల్ స్టిక్ؚకు బదులుగా iMTతో(క్లచ్ పెడల్ లేకుండా మాన్యువల్) వస్తాయి.

    Kia Seltos Engine

    ఈ జాబితాలో డీజిల్ పవర్ؚట్రెయిన్ؚతో అందించే వాటిలో కేవలం క్రెటా మరియు కియా సెల్టోస్ ఉన్నాయి. 

    ఇంధన సామర్ధ్యం 

      స్పెక్స్

    హోండా ఎలివేట్ 

    మారుతి గ్రాండ్ విటారా/ టయోటా హైరైడర్ 

    హ్యుందాయ్ క్రెటా 

    కియా సెల్టోస్

    ఇంజన్ 

    1.5-లీట్రోల్ పెట్రోల్ MT / CVT

    1.5-లీటర్ పెట్రోల్ MT / AT

    1.5-లీటర్ పెట్రోల్ –హైబ్రిడ్

    1.5-లీటర్ పెట్రోల్ MT / CVT

    1.5-లీటర్ పెట్రోల్ MT / CVT

    1.5-లీటర్ టర్బో పెట్రోల్ iMT / DCT

      మైలేజ్

      15.31kmpl / 16.92kmpl

      21.1kmpl / 20.58kmpl

    27.97kmpl

    16.8 kmpl / 16.9kmpl

    17 kmpl / 17.7kmpl

    17.7kmpl / 17.9kmpl

    # - ఇవి అప్‌డేట్‌కు ముందు క్లెయిమ్ చేసిన గణాంకాలు, ఇవి కార్‌లను BS6 దశ 2 ఉద్గార నియమాలకు అనుగుణంగా ఉండేలా చేశాయి.

    Toyota Hyryder strong-hybrid powertrain

    ఈ పోలికలో సెల్టోస్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚను పరిగణంలోకి తీసుకున్నపటికి వీటి అన్నిటిలో ఎలివేట్ అతి తక్కువ సమర్ధత కలిగి ఉంది. గ్రాండ్ విటారా మరియు టయోటా హైరైడర్‌లు అత్యంత ఇంధన సామర్ధ్యం కలిగిన కాంపాక్ట్ SUVలుగా నిలుస్తున్నాయి, వీటి క్లెయిమ్ చేసిన ఇంధన సామర్ధ్యం 27.9kmpl ఉంది. అయితే, వాస్తవ-ప్రపంచ ఇంధన-సామర్ధ్య పరీక్షలలో హోండా SUV పనితీరు ఎలా ఉంటుందో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది, సాధారణంగా వాహనాలు వాటి క్లెయిమ్ చేసిన గణాంకాల కంటే తక్కువ పనితీరును ప్రదర్శిస్తాయి.

    ఇది కూడా చదవండి: సరికొత్త WR-Vని హోండా ఎలివేట్ؚతో కలిపి అందించాలా? 

    కొలతలు 

    కొలతలు 

    ఎలివేట్ 

    గ్రాండ్ విటారా

    హైరైడర్ 

    క్రెటా

    సెల్టోస్ 

    పొడవు

    4,312mm

    4,345mm

    4,365mm

    4,300mm

    4,365mm

    వెడల్పు

    1,790mm

    1,795mm

    1,795mm

    1,790mm

    1,800mm

    ఎత్తు 

    1,650mm

    1,645mm

    1,635mm

    1,635mm

    1,645mm

    వీల్ؚబేస్ 

    2,650mm

    2,600mm

    2,600mm

    2,610mm

    2,610mm

    బూట్ స్పేస్ 

    458 లీటర్లు

    373 లీటర్లు*

    373 లీటర్లు*

    -

    433 లీటర్లు

    *బూట్ స్పేస్ గణాంకాలు OEMతో నిర్ధారించబడలేదు.

    Kia Seltos

    హోండా ఎలివేట్ సాపేక్షంగా సరళమైన డిజైన్ లాంగ్వేజ్ؚలో వస్తుంది, దాని ఎత్తు విషయంలో ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది మరియు పొడవైన వీల్ؚబేస్ؚను కూడా కలిగి ఉంది. ఈ రెండు అంశాలు క్యాబిన్ స్పేస్ విషయంలో అనుకూలంగా ఉంటాయి. హైరైడర్ మరియు సెల్టోస్ ఈ పోలికలో అత్యంత పొడవైన SUVలు, దీని తరువాత గ్రాండ్ విటారా నిలుస్తుంది. వెడల్పు విషయానికి వస్తే, సెల్టోస్ మిగిలిన వాటి కంటే అతి తక్కువ మార్జిన్ؚలో ముందంజలో ఉంది.Honda Elevate boot space

    క్రెటా, గ్రాండ్ విటారా మరియు హైరైడర్ؚల అధికారిక బూట్ సామర్ధ్యం వివరాలు వెల్లడించలేదు, కానీ ఎలివేట్ మరింత ఎక్కువ స్థలాన్ని అందిస్తున్నట్లు అనిపిస్తుంది. 

    ఫీచర్‌లు 

    ఉమ్మడి ఫీచర్‌లు  

    ఎలివేట్ 

    గ్రాండ్ విటారా/హైరైడర్ 

    క్రెటా

    సెల్టోస్

    17-అంగుళాల అలాయ్ వీల్స్ 

    LED హెడ్ؚల్యాంపులు

    ఆటో AC

    క్రూయిజ్ కంట్రోల్ 

    లెదర్ సీట్లు 

    వైర్ؚలెస్ ఫోన్ ఛార్జ్ 

    డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే 

    10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్ 

     

    వైర్ؚలెస్ అండ్రాయిడ్ ఆటో/యాపిల్ కార్ؚప్లే

    వైర్ؚలెస్ ఆండ్రాయిడ్ ఆటో/యాపిల్ కార్ؚప్లే

    ఎలక్ట్రిక్ సన్ؚరూఫ్

    పనోరమిక్ సన్ؚరూఫ్

    9-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్  

    వైర్ؚలెస్ ఆండ్రాయిడ్ ఆటో/యాపిల్ కార్ؚప్లే

    ముందరి వెంటిలేటెడ్ సీట్లు 

    హెడ్స్అప్ డిస్ప్లే 

     

    క్లారియన్ ప్రీమియం సౌండ్ సిస్ట 

    10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్ 

    వైర్ؚలెస్ ఆండ్రాయిడ్ ఆటో/యాపిల్ కార్ؚప్లే

    పనోరమిక్ సన్ؚరూఫ్ 

    ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు 

    పవర్డ్ డ్రైవర్ సీట్ 

    ఆటో ఎయిర్ ప్యూరిఫయ్యర్

    బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ 

    పనోరమిక్ సన్ؚరూఫ్

    టచ్ؚస్క్రీన్ సిస్టమ్ మరియు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం 

            10.25-అంగుళాల డ్యయల్ డిస్ప్లే లు 

    డ్యూయల్-జోన్ AC

    ఆటో ఎయిర్ ప్యూరిఫయ్యర్ 

    ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు

    పవర్డ్ డ్రైవర్ సీట్ 

    బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ 

    Kia Seltos cabin

    కియా సెల్టోస్ ఖచ్చితంగా అత్యంత ఎక్కువ ఫీచర్‌లు కలిగిన కాంపాక్ట్ SUV, ఇందులో జోడించబడిన డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు డ్యూయల్ 10.25-అంగుళాల ఇంటిగ్రేటెడ్ డిస్ప్లే వంటి కొన్ని ముఖ్యాంశాలు ఈ విభాగంలో మొదటిసారిగా అందించబడుతున్నాయి. ఈ నాలుగు SUVలు హోండా ఎలివేట్ؚలో కంటే మరిన్ని సౌకర్యాలను అందిస్తున్నాయి, అయితే ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్ؚరూఫ్ మరియు ప్రీమియం సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్‌లు ఇందులో లేవు.

    భద్రత ఫీచర్‌లు

     

    Honda Elevate ADAS

    ఉమ్మడి ఫీచర్‌లు

    ఎలివేట్ 

    గ్రాండ్ విటారా/ హైరైడర్ 

    క్రెటా

    సెల్టోస్

    ESC

    హిల్ హోల్డ్ అసిస్ట్ 

    రేర్ పార్కింగ్ కెమెరా 

    ISOFIX చైల్డ్ సీట్ మౌంట్ؚలు

    EBD తో ABS 

    ADAS

    ఆరు వరకు ఎయిర్ బ్యాగ్ؚలు

    లేన్ వాచ్ కెమెరా 

    ఆరు వరకు ఎయిర్ బ్యాగ్ؚలు

    360-డిగ్రీ కెమెరా 

    టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ 

    హిల్ డిసెంట్ కంట్రోల్ (AWD)

    ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు(ప్రామాణికం)

    టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ 

    ఆటోమ్యాటిక్ హెడ్ؚల్యాంప్ؚలు

    ADAS 

    ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు (ప్రామాణికం)

    టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ 

    ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు

    360-డిగ్రీ కెమెరా 

    రెయిన్-సెన్సింగ్ వైపర్ లు

    SUVలు అన్నీ భద్రతా ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. ప్రస్తుతానికి క్రెటా మరియు సెల్టోస్ؚలలో ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు ప్రామాణికంగా అందిస్తున్నారు. రాడార్-ఆధారిత భద్రత సాంకేతికత, ADAS, ఎలివేట్ మరియు సెల్టోస్ؚలకే పరిమితమైంది. దీని పోటీదారులతో పోలిస్తే, హోండాలో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360-డిగ్రీల కెమెరా, ముందు పార్కింగ్ సెన్సార్‌లు మరియు రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు లేవు. 

    సంబంధించినది: హోండా ఎలివేట్ భారతదేశంలో తదుపరి 5-స్టార్ రేటింగ్ పొందే SUV కాగలదా?

    ధర పరిధి

    హోండా ఎలివేట్ 

    మారుతి గ్రాండ్ విటారా

    టయోటా హైరైడర్ 

    హ్యుందాయ్ క్రెటా

    కియా సెల్టోస్

    రూ.12 లక్షల నుండి17లక్షల వరకు (అంచనా)

    రూ. 10.70 లక్షల నుండి రూ. 19.95 లక్షల వరకు

    రూ. 10.86 లక్షల నుండి 19.99 లక్షల వరకు 

    రూ. 10.87 లక్షల నుండి 19.20 లక్షలు

    రూ. 10.90 లక్షల నుండి 20 లక్షల వరకు 

    ప్రధాన పోటీదారుల ధరలకు అనుగుణంగా ఎలివేట్ ధర కూడా ఉంటుందని అంచనా మరియు ఆకర్షణీయమైన ఫీచర్‌లు లేకపోవడం వలన ఇది ఇతర టాప్-స్పెక్ వేరియెంట్ؚల కంటే చవకగా ఉండవచ్చు. 

    (అన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు)

    హోండా ఎలివేట్ ధరలు సెప్టెంబర్ మొదటి వారంలో వెల్లడించనున్నారు, బుకింగ్ؚలు ఇప్పటికే ప్రారంభమైనవి మరియు ఉత్పత్తి జరుగుతోంది.

    ఇక్కడ మరింత చేయండి: సెల్టోస్ డీజిల్

    was this article helpful ?

    Write your Comment on Honda ఎలివేట్

    explore similar కార్లు

    సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

    ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience