ముగిసిన Honda Elevate పరిచయ ధరలు, పెరిగిన City ధరలు

హోండా ఎలివేట్ కోసం rohit ద్వారా జనవరి 09, 2024 04:19 pm ప్రచురించబడింది

 • 1.1K Views
 • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఎలివేట్ ధరలు రూ.58,000 వరకు పెరిగాయి, ఈ ధరల పెరుగుదల ప్రభావం బేస్ వేరియెంట్ పై గరిష్టంగా ఉంది

Honda Elevate and City price hike

 • సిటీ ధరలను హోండా ఏకరీతిగా రూ. 8,000 పెంచింది. 

 • ఈ సెడాన్ ధర ప్రస్తుతం రూ.11.71 లక్షల నుండి రూ.16.19 లక్షల మధ్య ఉంది. 

 • ఈ SUV ధరలు ప్రస్తుతం రూ.11.58 లక్షల నుండి రూ.16.40 లక్షల వరకు ఉన్నాయి.

జనవరి నెల రాగానే, కారు తయారీదారులు తమ వాహనాల ధరలను పెంచడం తప్పనిసరిగా మారింది, 2024 సంవత్సరం దీనికి మినహాయింపు కాదు. కొన్ని మోడల్ؚల ధరలను పెంచడం ద్వారా హోండా ప్రస్తుతం సిట్రోయెన్ మరియు స్కోడా వంటి వాటితో చేరింది. ఈ ధరల సవరణ ఎలివేట్ SUV పరిచయ ధరలను ముగించింది, ఈ మార్పు వల్ల ప్రభావితం అయిన మరొక కారు హోండా సిటీ మాత్రమే. 

సవరించిన వేరియెంట్-వారీ ధరలను ఇప్పుడు చూద్దాం:

ఎలివేట్

Honda Elevate

వేరియెంట్

పాత ధర 

కొత్త ధర 

తేడా 

SV

రూ. 11 లక్షలు

రూ. 11.58 లక్షలు

+రూ. 58,000

V

రూ. 12.11 లక్షలు

రూ. 12.31 లక్షలు

+రూ. 20,000

V CVT

రూ. 13.21 లక్షలు

రూ. 13.41 లక్షలు

+రూ. 20,000

VX

రూ. 13.50 లక్షలు

రూ. 13.70 లక్షలు

+రూ. 20,000

VX CVT

రూ. 14.60 లక్షలు

రూ. 14.80 లక్షలు

+రూ. 20,000

ZX

రూ. 14.90 లక్షలు

రూ. 15.10 లక్షలు

+రూ. 20,000

ZX CVT

రూ. 16 లక్షలు

రూ. 16.20 లక్షలు

+రూ. 20,000

ZX CVT DT

రూ. 16.20 లక్షలు

రూ. 16.40 లక్షలు

+రూ. 20,000

 • హోండా ఎలివేట్ బేస్ వేరియెంట్ ధర రూ.58,000 పెరిగింది. 

 • మిగిలిన వేరియెంట్ؚల ధరలను హోండా ఏకరీతిగా రూ.20,000 పెంచింది. 

ఇది కూడా చూడండి: డిసెంబర్ 2023లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 15 కార్‌లను చూడండి 

సిటీ

Honda City

వేరియెంట్ 

పాత ధర 

కొత్త ధర 

తేడా 

SV

రూ. 11.63 లక్షలు

రూ. 11.71 లక్షలు

+రూ. 8,000

V

రూ. 12.51 లక్షలు

రూ. 12.59 లక్షలు

+రూ. 8,000

ఎలిగెంట్ ఎడిషన్ 

రూ. 12.57 లక్షలు

రూ. 12.65 లక్షలు

+రూ. 8,000

ఎలిగెంట్ ఎడిషన్ CVT

రూ. 13.82 లక్షలు

రూ. 13.90 లక్షలు

+రూ. 8,000

V CVT

రూ. 13.76 లక్షలు

రూ. 13.84 లక్షలు

+రూ. 8,000

VX

రూ. 13.63 లక్షలు

రూ. 13.71 లక్షలు

+రూ. 8,000

VX CVT

రూ. 14.88 లక్షలు

రూ. 14.96 లక్షలు

+రూ. 8,000

ZX

రూ. 14.86 లక్షలు

రూ. 14.94 లక్షలు

+రూ. 8,000

ZX CVT

రూ. 16.11 లక్షలు

రూ. 16.19 లక్షలు

+రూ. 8,000

 • హోండా సిటీ ధరలు ఏకరీతిగా రూ.8,000 పెరిగాయి. 

 • ఈ సెడాన్ ప్రత్యేక ఎలిగెంట్ ఎడిషన్ؚకు కూడా ఈ ధరల పెరుగుదల వర్తింపజేశారు. 

హోండా ప్రస్తుతానికి కేవలం ఎలివేట్ SUV మరియు సిటీ సెడాన్ ధరలను మాత్రమే పెంచింది, ఇతర మోడల్ؚల ధరల పెంపుదలను కూడా ప్రారంభించవచ్చు. అటువంటి ధరల పెంపుదలపై మరిన్ని అప్ؚడేట్ؚల కోసం CarDekhoను చూడండి.

అన్నీ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు

ఇక్కడ మరింత చదవండి: ఎలివేట్ ఆన్ؚరోడ్ ధర

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన హోండా ఎలివేట్

Read Full News

explore similar కార్లు

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

కార్ వార్తలు

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

 • లేటెస్ట్
 • రాబోయేవి
 • పాపులర్
×
We need your సిటీ to customize your experience