ఫియాట్ అవెంచురా అర్బన్ క్రాస్ వాహనాన్ని 2016 ఆటోఎక్స్పోలో ప్రదర్శించారు.
published on ఫిబ్రవరి 04, 2016 06:52 pm by saad
- 11 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఇటాలియన్ కార్ల తయారీదారు ఫియాట్ ఈ అవెంచురా అర్బన్ క్రాస్ ఆవిష్కరణ ద్వారా, ఆటో ఎక్స్పో 2016 లో తన ప్రారంభాన్నిచేసింది. అది ఒక హ్యాచ్బ్యాక్ మరియు ఒక క్రాస్ఓవర్ యొక్క అద్భుతమైన సమ్మేళనంగా ఉండడంతో ఖచ్చితంగా అద్భుతంగా కనిపిస్తోంది. ఫియట్ అవెంచురా అర్బన్ క్రాస్ యొక్క దూకుడు స్వభావం DRL మరియు LED ల వలన కూర్చబడినది.కారు చుట్టూ సిల్వర్ లైనింగ్, వాహనం యొక్క చక్కదనం జతచేస్తుంది. అల్లాయ్ వీల్స్ మరియు రోఫ్ రేయిల్స్, ఇంకా ఇతర మార్పులు మరియు వాహనం బయట నుండి ఒక అద్భుతమైన థీమ్ కూడా ఇవ్వబడింది.
అదనపు రంగు ఎంపిక బూడిద రంగు కలిగి ఉండి, లోపలి భాగాలు అంతర్గత థీమ్ తో ఉంటుంది.ఇంజిన్ వివిధ మార్పులకు లోనయ్యాయి, కానీ సౌందర్య మార్పులు బయట ప్రపంచానికి కనిపించే వాటిని ఫియట్ అవెంచురా అర్బన్ క్రాస్ ఖచ్చితంగా ప్రభావం చేస్తుంది అనే పేరు ఉంది.
ఇది పెట్రోల్ మరియు డీజిల్ అనే రెండు రకాల ఇంజిన్లని కలిగి ఉంటుంది.1.4 లీటర్ పెట్రోల్ ట్రిమ్ 1.3 లీటర్ 16V MULTIJET ఇంజిన్ కలిగి ఉండి 1368cc ఇంజిన్ ద్వారా 88.8bhp శక్తిని అందిస్తుంది. టార్క్ సంబంధించినంతవరకు, ఫియట్ అవెంచురా అర్బన్ క్రాస్ 209NM టార్క్ ని MULTIJET ఇంజిన్, మరియు FIRE పెట్రోల్ మోటార్ 115 Nm టార్క్ ని అందిస్తుంది.
ఫోర్డ్ ఎకో స్పోర్ట్ ఇప్పటికే మార్కెట్ లో చాలా బాగా రాణిస్తోంది. ఈ కారు దీనికి గట్టి పోటీని ఇవ్వనుంది.భారతదేశ ప్రారంభం ప్రకారం, కొత్త క్రాస్ఓవర్ 2016 మూడవ త్రైమాసికంలో విడుదల అవుతుంది.
ఫియాట్ అవెంచురా అర్బన్ క్రాస్ షోకేస్ వీడియోని వీక్షించండి.
0 out of 0 found this helpful