ఫియట్ లీనియా 125S 2016 ఆటో ఎక్స్పోలో బహిర్గతం చేయబడింది
ఫియట్ లీనియా కోసం raunak ద్వారా ఫిబ్రవరి 04, 2016 04:16 pm ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
అబర్త్ పుంటో వలె, లీనియా 125 S దాని తరగతిలో అత్యంత శక్తివంతమైన సెడాన్ గా అవుతుంది!
ఫియాట్ ఇండియా పనితీరు ఆధారిత సమర్పణలు ఆవిష్కరించాలని అనుకుంటుంది.గో ఫాస్ట్ పరిధి లో అదనంగా కొత్త 2016 లీనియా 125 S ఉంది. ఇటాలియన్ కార్ల తయారీదారు 2016 సంవత్సరం మద్యలో నవీకరించిన లీనియా 125 S ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ధరలు టాప్ స్పెక్ లీనియా పెట్రోల్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది భావిస్తున్నారు. దీని పరంగా చూస్తే, ఫియట్ అబర్త్ పుంటో ధరకి సాపేక్షంగా పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. అయితే, అబర్త్ పుంటోలా కాకుండా, ఇది ఫియట్ బ్రాండ్ కింద అమ్ముడవుతుంది. ఇది మధ్యతరహా సెడాన్ విభాగంలో పోటీ చేయటం కొనసాగించింది. కానీ VW వెంటో TSi తప్ప ఎవరూ టర్బోచార్జెడ్ పెట్రోల్ మోటార్ ని అందించలేదు.
క్రొత్త లీనియా 125 S యొక్క ముఖ్యాంశం అప్గ్రేడ్ 1.4 లీటర్ టి-జెట్ మోటార్లు కలిగి ఉంటుంది. అదే ఇంజన్ తో స్టాక్ లీనియా పెట్రోల్, అదే ఇంజిన్తో వచ్చి 114HPఉత్పత్తి చేస్తుండగా, స్పోర్టియర్ 125 S వెర్షన్ అందిస్తుండగా, ఇప్పటికే అందించిన విధంగా 125 HP (125PS @ 5,000rpm) ఉత్పత్తి చేస్తుంది. ఇది2200rpm వద్ద 210 NM ల గరిష్ట టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.deeni ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో జత చేయబడి వస్తుంది.
ఫియాట్ ఇప్పటికే దాని లుక్స్ పరంగా గో ఫాస్ట్ సేదాంతో పోటీ పడగా దాని పనితీరులో దానికన్నా మెరుగయినదిగా ఉంటుంది. ఈ ప్రదర్శిత కారు యొక్కక్రోమ్ కి బదులుగా ముందు మరియు వెనుక బంపర్స్ నిగనిగలాడే నలుపు రంగుతో పాటుగా సొగసైన బ్లూ పెయింట్ కలిగి ఉన్నాయి. స్టాక్ లీనియా అదే విధమయిన ఇంటీరియర్స్ కలిగి ఉంది. అయితే, అది ఒక కొత్త టచ్స్క్రీన్ సమాచార వ్యవస్థని కలిగి ఉండి, నావిగేషన్ వ్యవస్థని కలిగి ఉంటుంది.
ఫియాట్ లీనియా షోకేస్ వీడియోని వీక్షించండి.