యూరో NCAP 2015 అవార్డ్స్ - జాగ్వార్ XE భద్రత పరంగా పెద్ద ఫ్యామి లీ కారు
జాగ్వార్ ఎక్స్ఈ 2015-2019 కోసం bala subramaniam ద్వారా ఫిబ్రవరి 02, 2016 02:07 pm ప్రచురించబడింది
- 13 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జాగ్వార్ 3-సిరీస్ ప్రత్యర్థి, జాగ్వార్ XE, పెద్ద వహనాల కాటిగిరి లో యూరో ప్రతిష్టాత్మక NCAP ఉత్తమ అవార్డ్డును గెలుచుకుంది. XE ఇప్పటికే 2015 లో యూరో ణ్ఛాఫ్ టెస్ట్ లలో 5 స్టార్ రేటింగ్ ని సంపాదించుకుంది మరియు ఉత్తమ భద్రతా అంశాల పరంగా అభినందించబడింది. జాగ్వార్ XE 2016 ఢిల్లీ ఆటో ఎక్స్పోలో ప్రదర్శించబడనున్నది భావిస్తున్నారు.
జాగ్వార్ XE,XF, F-PEAS, వెహికెల్ లైన్ డైరెక్టర్ అయిన మిస్టర్ కెవిన్ స్ట్రెయిడ్ మాట్లాడుతూ " మేము ఇక్కడ డ్రైవర్ కి అనుగుణంగా ఉండే కారుని మరియు కారులో ఉండే వారికి అలానే బయట ఉండే వారికి అత్యునతమైన భద్రత అందించే విధంగా వాహనాలను తయారుచేస్తాము. మా యొక్క అధునాతన అల్యూమినియం ఆర్కిటెక్చర్ మరియు అందుబాటులో ఉన్న ఆధునిక టెక్నాలజీ యొక్క కలయికతో మేము అనుకున్నది సాధించగలుతాము. XE ఇప్పటికే వెహికెల్ డైనమిక్ లో తన యొక్క చాటడంతో పాటూ యూరో ణ్ఛాఫ్ అవార్డ్డు రావడం అనేది మేము భద్రతా విషయాలలో ముందజంలో ఉన్నామని తెలుస్తుంది." అని తెలిపారు.
యూరో NCAP 2015 అతి క్లిష్టమైన పరీక్షా ప్రమాణాలు ఉన్నప్పటికీ ఫ్రంటల్ క్రాష్ టెస్ట్ లో మొట్టమొదటిసారిగా XE తన యొక్క తేలికైన గట్టి ఆధునిక అల్యూమినియం మరియు ఆధునిక డ్రైవర్ ఎసిస్టెన్స్ సిష్టం తో 5 స్టార్ రేటింగ్ తో మెరిసింది. జాగ్వార్ XE వాహనంలో పెద్దవారికి భద్రత పరంగా ఎక్కువ స్కోర్ నమోదు చేసుకుంది. దీనిలో ఉన్న డేప్లాయబుల్ బోనెట్ మరియు ఆటనామస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి మంచి లక్షణాలు ఉన్నందుకుగానూ స్కోర్ అదనంగా పెరిగింది.
యూరో NCAP సెక్టరీ జనరల్ అయిన మిస్టర్ మిచెల్ వాన్ రాటిజన్ మాట్లాడుతూ " యూరో NCAP జాగ్వార్ XE కి అత్యధిక గౌరవం తన యొక్క వినియోగదారుల భద్రత మరియు అవాయ్డెన్స్ టెక్నాలజీ కి గానూ XE కి 2015 సంవత్సరంలో పెద్ద వాహనాల విభాగంలో ఉత్తమ వాహనంగా పేరు తెచ్చుకుంది. యూరో NCAP ముఖ్యంగా ఈ సంస్థకి భద్రత పరంగా ముఖ్యంగా అభినందించింది." అని తెలిపారు.
ఇంకా చదవండి
0 out of 0 found this helpful