పోటీ తూకం: పోటీదారులతో సియాజ్ ఎసెచ్వీఎస్ కి

మారుతి సియాజ్ కోసం అభిజీత్ ద్వారా సెప్టెంబర్ 03, 2015 12:44 pm ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:మారుతీ వారి తాజా ఉత్పత్తి అయిన సియాజ్ ఎసెచ్వీఎస్ (స్మార్ట్ హైబ్రీడ్ వెహికల్ బై సుజూకీ) తో ముందుకు వచ్చారు. హైబ్రీడ్ టెక్నాలజీ వలన ఎక్కువ మైలేజీ వస్తుంది. ప్రశ్న ఏమిటంటే, ఇప్పటికే లీటరుకి 26.21 కీలోమీటర్లు నడిచే కారుకి అంతకంటే మెరుగైన మైలేజీ అవసరమా అని? అవును. అవసరమే. ఈ టెక్నాలజీ ని విడుదల చేయడం ద్వారా మారుతీ వారు కేవలం లీటరుకి 1.88 కీ.మీ మాత్రమే పెంచగలిగినా కూడా మైలేజీ యొక్క స్థాయిని పెంచారు. హైబ్రీడ్ టెక్నాలజీ ని ధర పరంగా సరసంగా అందిస్తూ అమర్చిన మొట్టమొదటి తయారీదారిగా మరుతీ వారు ఘనత పొందారు. సెడాన్ సెగ్మెంట్ కి రారాజు అయిన హోండా సిటీ మరియూ హ్యుండై వెర్నా, ఫోక్స్వాగెన్ వెంటో, స్కోడా ర్యాపిడ్, ఫోర్డ్స్ ఫియెస్టా మరియూ ఫియట్ లీనియా వంటి ఇతర పోటీదారులతో పోలిస్తే ఇది ఎంతవరకు మెరుగైనదో చూద్దాము.

అంతర్భాగాలు

మొట్టమొదటి సారిగా దాని డీజిల్ కారికి కొన్ని ముఖ్యమైన  సాంకేతిక మార్పులను చేసింది.  దీని అంతర్భాగాలు ముందు దానిలా ఒకే విధంగా ఉన్నాయి మరియు పెద్ద వీల్బేస్ తో విశాలమైన క్యాబిన్ ని కలిగియుండి పుష్కలమైన లెగ్రూం, హెడ్రూం మొత్తం ఐదుగురు కూర్చునే విధంగా    అనందించబడుఇతున్నది. కారులో వినోదం విషయానికి వస్తే, ఇది ఒక ఖరీదైన స్మార్ట్ ప్లే టచ్స్క్రీన్ సమాచార వ్యవస్థను పొంది ఉంది. దీని అగ్ర శ్రేణి వేరియంట్  ఈ విభాగంలో అనేక ఇతర వేరియంట్లలానే లెథర్ అపోలిస్ట్రీ తో అందించబడుతున్నది. అధనంగా వి(ఒ) వేరియంట్లో ప్రామాణిక డ్యుయల్ ఎయిర్బాగ్స్, ఏబిఎస్ మరియు ఇబిడి అందించబడుతున్నవి.

         

బాహ్యభాగాలు 

దీనిలో బాహ్యభాగాలు డెక్లిడ్ పైన ఎస్ హెచ్ విఎస్ బాడ్జింగ్ తప్ప, ఆచరణాత్మకంగా ఎటువంటి మార్పులు పొందలేదు. కారు ఇప్పటికీ సొగసైన వైఖరి మరియు ఒక దీర్ఘ విస్తృత శరీర ఆకారంతో రోడ్ పైన చాలా ప్రముఖంగా కనిపిస్తుంది. క్రింది వైపు, సిటీ లేదా వెర్నా వలే ఇది స్పోర్టీ గా ఉండదు.  

సాంకేతికాలు 

ఎసెచ్వీఎస్ ఒక ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జెనరేటర్ (ఐఎస్జీ) మోటర్ ని 1.3-లీటర్ డీడీఐఎస్200 ఇంజినుతో అనుసంధానం అయ్యి పనిచేసే విధంగా అమర్చింది. ఈ ఐఎస్జీ మూడు ప్రాథమిక పనులను చేస్తుంది; అవి, బ్యాటరీని చార్జ్ చేయటం, అగ్జలరేట్ చేసేప్పుడు ఇంజిన్ కి అస్సిస్ట్ చేయడం మరియూ ఆటోమాటిక్ స్టార్ట్/స్టాప్ ఫంక్షన్ తో పనిచేయడం. ఈ సిస్టం కి రీజెనరేటివ్ బ్రేకింగ్ ఫంక్షన్ అనే ఒక లక్షణం ఉండటం వలన దూర ప్రయాణాల లో బ్రేకింగ్ కి ఉపయోగపడుతుంది. పోటీకి సంబంధించినంత వరకు, ఇప్పటి వరకు సెడాన్ లో హైబ్రీడ్ టెక్నాలజీ ఉన్న ఏకైక కంపెనీ మారుతీ వారే. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన మారుతి సియాజ్

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉందిసెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience