• English
  • Login / Register

చెవ్రొలెట్ విహారం కోసం 2016 క్రుజ్ ను 7 ఇంచ్ మై లింక్ టీవి వ్యవస్థ తో మనకి పరిచయం చేస్తోంది.

చేవ్రొలెట్ క్రూజ్ కోసం sourabh ద్వారా మే 29, 2015 05:08 pm ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: క్రుజ్ విహారానికి సిద్ధంగా ఉంది. జనరల్ మోటార్స్ ఇపుడు  విహారం కోసం మనకి  చెవ్రోలెట్ క్రుజ్ తదుపరి తరం ను భారత దేశం లోని అన్ని షోరూంలలో  ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది లో ప్రారంభించనున్నారు. ఈ వాహన తయారీ దారులు ఈ చెవ్రోలెట్ క్రుజ్ ని జూన్ 14, 2015 లో ఆవిష్కరించనున్నాము అని ప్రకటించారు. ఈ క్రుజ్ కి అమెరికన్ కార్ల తయారీ సంస్థ, కొత్త మై లింక్ టచ్స్క్రీన్ సిస్టమ్ ను, బహుళ క్రియాత్మక స్టీరింగ్ వీల్ మరియు ఇంజిన్ ప్రారంభ మరియు స్టాప్ చర్యలను దీనికి అంతర్గత భాగాలుగా అమర్చారు.

2016 చెవ్రోలెట్ క్రుజ్ లో టీవీ వ్యవస్థ ,ఆపిల్ కార్ ప్లే  మరియు ఆటో ఆండ్రాయిడ్ ల కు  అనుకూలంగా ఉంటుంది. దీనిలో ఉన్న టచ్ స్క్రీన్ వ్యవస్థ సెంటర్ కన్సోల్ వద్ద ఉంచుతారు మరియు ఇది స్మార్ట్ యాప్స్ తో ఇంటిగ్రేట్ కావడానికి  ఫోన్ అనుమతిస్తుంది.

2016 చెవ్రోలెట్ క్రుజ్ ను, మొదట 2014 బీజింగ్ ఆటో షోలో ప్రదర్శించారు మరియు ఇది చెవ్రోలెట్ ట్రు140శ్, ఒక స్పోర్టి కూపే కాన్సెప్ట్ నుండి స్పూర్తిగా తీసుకుని, 2012 డెట్రాయిట్ ఆటో షోలో  ప్రదర్శించబడినది.

దీనిలోనే కింద, అన్ని కొత్త క్రుజ్ ల కు మాములు ఇంజిన్ స్థానంలో కొత్త  ఎకోటెఖ్  ఇంజిన్ ఉంటుంది, కాని ఈ ఈకోటెక్ ఇంజెన్ స్థానంలో ఇప్పటికే ఉన్న 3 రకాలయిన GM ఇంజిన్ లు అమరుస్తారు, ఇవి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంటాయి. ఈ ఇంజిన్ కు  సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్, సిక్స్  స్పీడ్ మాన్యువల్ మరియు  కొత్త సెవెన్  స్పీడ్  గల డ్యుయల్  క్లచ్ యూనిట్ జతపరచి  ఉంటుంది. చేవ్రొలెట్  ప్రకారం  నవీకరించబడిన పవర్ ట్రైన్లు  14 నుండి 21 శాతం ఇంధన సరఫరా ను అభివృద్ధి చేస్తుంది.

మనలో చాలా  మందికి, చాలా మేరకు స్మార్ట్ ఫోన్లు  ఎంతో  అవసరం అని  జనరల్ మోటార్స్  యొక్క సి ఈ ఒ  మేరీ బార చెప్పారు.ఆపిల్  మరియు గూగుల్ వారి తో  భాగస్వామ్యం తీసుకుని కార్ ప్లే మరియు ఆండ్రోయిడ్ ఆటో లను  విశాల పరిధి లో చెవ్రొలెట్ వినియోగదారులకు అనుకూలంగా ఉండేలా అందించనున్నారు. చేవ్రొలెట్ తమ వినియోగదారులకు సాంకేతిక పరిఙ్ఞానం  అందించేలా తమ సేవలను ఈ విధంగా కొనసాగిస్తున్నారు అని చెప్పడానికి దీనికన్నా గొప్ప ఉదాహరణ ఏముంది?

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Chevrolet క్రూజ్

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience