Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

నేడు ప్రారంభమవడానికి సిద్ధంగా ఉన్న బజాజ్ ఆర్ఇ60

బజాజ్ qute కోసం konark ద్వారా సెప్టెంబర్ 25, 2015 03:22 pm సవరించబడింది

జిపూర్: బజాజ్ భారతదేశపు మొదటి క్వాడ్రి సైకిల్ ఆర్ ఇ60 ని నేడు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. ఈ వాహనం 4-స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్ తో జతచేయబడియున్న 216 సిసి స్థానభ్రంశాన్ని అందించే డిటిఎస్ - ఐ ఇంజిన్ తో అమర్చబడి 17-20bhp శక్తిని మరియు 35kmpl మైలేజ్ ని అందిస్తుంది. కారు co2 ఉద్గార రేటు 60గ్రాం/కిలోమీటర్లు తక్కువగా విడుదల చేస్తుంది మరియు ఎల్పిజి మరియు సిఎన్జి వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ వాహనం టాక్సీగా ఉపయోగించుకునేందుకు అందించబడినది.

ఈ వాహనం పబ్లిక్ ఇంటరస్ట్ లిటిగేషన్ ద్వారా భద్రత గల వాహనం కాదని చెప్పబడి చాలా కృషి చేసిన తరువాత ఇప్పుడు ప్రారంభించబడుతున్నది. ఈ వాహన ప్రారంభం, త్రి చక్ర వాహనదారులకు ఒక చెడు వార్త గానే చెప్పవచ్చు. ఎందుకనగా ఈ ఆర్ ఇ60 వాహనం నాలుగు చక్రాలతో, త్రి చక్ర వాహనం కంటే సామర్ధ్యం కలదిగా ప్రయాణికులకు మరింత భద్రత అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ వాహనం ఎక్స్-షోరూమ్ డిల్లీ వద్ద 2 లక్షల రూపాయలకి ప్రారంభం కానున్నదని అంచనా. సంస్థ నమూనా యొక్క ప్రైవేట్ వెర్షన్ వివరాలతో బహిర్గతం అవుతుందని కూడా భావిస్తున్నారు. టాటా మాజిక్ కొద్ది రోజులలో పూర్తి చేయబడి దీనికి పోటీగా ఉండవచ్చు.

Share via

Write your Comment on Bajaj qute

A
ashwani kumar
Oct 11, 2020, 3:01:07 PM

What a launching date

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఎలక్ట్రిక్
Rs.3.25 - 4.49 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.5 - 8.45 లక్షలు*
కొత్త వేరియంట్
కొత్త వేరియంట్
Rs.6.16 - 10.15 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.4.70 - 6.45 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర