భారత ఫియాట్ అబార్త్ లీనియాని ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తుంది.
ఫియట్ లీనియా కోసం raunak ద్వారా జనవరి 07, 2016 11:45 am ప్రచురించబడింది
- 13 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఒక అద్భుతమయిన పనితనం కలిగిన వాహనాన్ని తీసుకురావటం తో లీనియా దాని ప్రత్యర్ది వాహనాలతో ధీటుగా పోటీపడనుంది.
అబార్త్ ద్వారా పరిచయం కాబోతోన్న ఫియాట్ లీనియా మొదటిసారి అనధికారికంగా బహిర్గతం అయ్యింది. ఇటాలియన్ వాహన తయారీదారులు గత సంవత్సరం 595 కామ్పితజోన్ ని దాని పనితనాన్ని అబార్త్ ద్వారా పరిచయం చేసారు. తర్వాత వీటితో పాటూ అబార్త్ పుంటొ మరియుఅబార్త్ అవెంచురా కుడా వీటితో పాటు చేర్చబడ్డాయి. అనగా ఇప్పటిదాకా అబార్త్ ద్వారా మూడు వాహనాలు పరిచయం చేయబడ్డాయి. ఇప్పుడు అబర్త ద్వారా మరొక భారత ఉత్పత్తి అయిన అబార్త్ లైన్ అప్ గా లీనియా ని పరిచయం చేయబోతోంది. అయితే ఈ ఉత్పత్తి తొందర్లోనే ప్రారంభం కాబోతోంది అనే పుకార్లు వచ్చాయి. అయితే దీని ప్రారంభం పిబ్రవరి లో జరుగనున్న 2016 భారత ఆటో ఎక్స్పో లో బహిర్గతం చేయబోతోంది అని భావిస్తున్నారు. అయితే దీని ధర 10 లక్షల దాకా ఉంటుందని విశ్వశిస్తున్నారు.
అయితే దీని పేరు అబార్త్ పుంటో లాగా అబార్త్ లీనియా అని ఉండదు. ఇది ఫియట్ లీనియా గా పిలవబడుతుంది. ఇది అబార్త్ ద్వారా పరిచయం చేయబడిన అబార్త్ అవెంచురా ని పోలి ఉంటుంది. బోనెట్ క్రింద ఉన్నటువంటి క్రాకర్ అబార్త్ ఆదారితం అయినటువంటి అవెంచురా ని పోలి ఉండబోతోంది అని భావిస్తున్నారు. దీని యొక్క ఇంజిన్ లక్షణాలు గనుక చూసినట్లయితే 5,500 rpm వద్ద 140 hp శక్తిని మరియు 2000-4000 rpmమద్య 210 నం ల టార్క్ ని ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. దీని యొక్క ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్ సిస్టమ్తో రాబోతోంది. ఇది ఇది 17 kmpl దాకా ఇందన సామర్ద్యాన్ని కలిగి ఉండవచ్చు అని భావిస్తున్నారు.
ఈ అబార్త్ లీనియా బయట కనిపించేతువంటి బయటి భాగాలు ఇది అబార్త్ స్కార్పియన్ అల్లాయ్స్ రూపంలో ఉండబోతోంది. ఇది 195/55, 16 అంగుళాల క్రాస్ సెక్షన్ తో నడుస్తుంది. అంతే కాకా దీని అనధికారిక చిత్రాలను చూసినట్లయితే రేర్ బూట్ మౌంట్ స్పాయిలర్ తో కలిగిన అబార్త్ ఆదారిత మోనికర్ ని కలిగిన పరిమిత ఫీచర్స్ తో అబార్త్ లీనియ చాల సోగాసయిన లుక్ ని కలిగి ఉండబోతోంది. దీని రంగులు మాత్రం పుంటో మరియు అవెంచురాలో ఉన్నటువంటి రంగులకే పరిమితం కావొచ్చు.లీనియా లో లోపలి వైపు చూసినట్లయితే ఫియట్ టాప్ ఎండ్ ఎమోషన్ ట్రిమ్ అందించే ఫీచర్స్ నే కొనసాగించబోతోంది.
ఇది కుడా చదవండి;