Honda WRV 2017-2020

హోండా డబ్ల్యుఆర్-వి 2017-2020

కారు మార్చండి
Rs.8.08 - 10.48 లక్షలు*
This కార్ల మోడల్ has discontinued

హోండా డబ్ల్యుఆర్-వి 2017-2020 యొక్క కిలకమైన నిర్ధేశాలు

ఇంజిన్1199 సిసి - 1498 సిసి
పవర్88.7 - 98.6 బి హెచ్ పి
torque200 Nm - 110 Nm
ట్రాన్స్ మిషన్మాన్యువల్
డ్రైవ్ టైప్ఎఫ్డబ్ల్యూడి
మైలేజీ17.5 నుండి 25.5 kmpl
  • key నిర్ధేశాలు
  • top లక్షణాలు

డబ్ల్యుఆర్-వి 2017-2020 ప్రత్యామ్నాయాల ధరను అన్వేషించండి

హోండా డబ్ల్యుఆర్-వి 2017-2020 ధర జాబితా (వైవిధ్యాలు)

  • all వెర్షన్
  • పెట్రోల్ వెర్షన్
  • డీజిల్ వెర్షన్
డబ్ల్యుఆర్-వి 2017-2020 ఎలైవ్ ఎడిషన్ ఎస్(Base Model)1199 సిసి, మాన్యువల్, పెట్రోల్, 17.5 kmplDISCONTINUEDRs.8.08 లక్షలు*
డబ్ల్యుఆర్-వి 2017-2020 ఎడ్జ్ ఎడిషన్ ఐ-విటెక్ ఎస్1199 సిసి, మాన్యువల్, పెట్రోల్, 17.5 kmplDISCONTINUEDRs.8.08 లక్షలు*
డబ్ల్యుఆర్-వి 2017-2020 ఐ-విటెక్ ఎస్1199 సిసి, మాన్యువల్, పెట్రోల్, 17.5 kmplDISCONTINUEDRs.8.15 లక్షలు*
డబ్ల్యుఆర్-వి 2017-2020 ఎడ్జ్ ఎడిషన్ ఐ-డిటెక్ ఎస్(Base Model)1498 సిసి, మాన్యువల్, డీజిల్, 25.5 kmplDISCONTINUEDRs.9.16 లక్షలు*
డబ్ల్యుఆర్-వి 2017-2020 ఎలైవ్ ఎడిషన్ డీజిల్ ఎస్1498 సిసి, మాన్యువల్, డీజిల్, 25.5 kmplDISCONTINUEDRs.9.16 లక్షలు*
వేరియంట్లు అన్నింటిని చూపండి

హోండా డబ్ల్యుఆర్-వి 2017-2020 సమీక్ష

హోండా WR-V ని చూడగానే మనకి గుర్తొచ్చే పదం విలక్షణం హోండా సంస్థ దాని మొదటి సబ్-4 మీటర్ క్రాసోవర్ ని ప్రారంభించడానికి చాలా సమయం తీసుకుంది, కానీ మేము తెలుసుకున్నది ఏమిటంటే ఇది జాజ్ లా ఉండడం మాత్రమే కాకుండా కొన్ని స్టైలింగ్ ట్వీక్స్ ని కలిగి ఉంది. హోండా కారు ఇండియా R&D డివిజన్ WR-V ని ఇండియా కోసం మరియు పెరుగుతున్న ఇతర మార్కెట్ల(బ్రెజిల్ కూడా) కోసం అభివృద్ధి చేసింది. భారతదేశం క్రాసోవర్ ని ప్రొడ్యూస్ చేసిన మొదటి దేశం మరియు అమ్మబడిన దానిలో కూడా మొదటి దేశం. దీని అద్భుతమైన డిజైన్ పక్కన పెడితే,ఇది పెట్రోల్ ఇంజన్ కి కొత్త ట్రాన్స్మిషన్ వంటి మెకానికల్ అప్డేట్స్ కూడా కలిగి ఉంది మరియు తిరిగి వర్క్ చేయబడిన సస్పెన్షన్, ఇంకా కొన్ని పేర్కొనబడని హోండా సిటీ కారు నుండి తీసుకోబడిన కొన్ని అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి. WR-V దాని యొక్క ప్రత్యేఖతను చాటుకుంటుందని అనడంలో సందేహమే లేదు. కానీ ఈ ఒక్క కారణం సరిపోతుందా జాజ్ ని ఇంక ఇతర పోటీదారులని కాదని ఈ కారుని ఎంచుకోడానికి?

ఇంకా చదవండి

ఏఆర్ఏఐ మైలేజీ25.5 kmpl
సిటీ మైలేజీ15.35 kmpl
ఇంధన రకండీజిల్
ఇంజిన్ స్థానభ్రంశం1498 సిసి
no. of cylinders4
గరిష్ట శక్తి98.6bhp@3600rpm
గరిష్ట టార్క్200nm@1750rpm
సీటింగ్ సామర్థ్యం5
ట్రాన్స్ మిషన్ typeమాన్యువల్
ఇంధన ట్యాంక్ సామర్థ్యం40 litres
శరీర తత్వంఎస్యూవి
గ్రౌండ్ క్లియరెన్స్ అన్లాడెన్188 (ఎంఎం)

    హోండా డబ్ల్యుఆర్-వి 2017-2020 వినియోగదారు సమీక్షలు

    డబ్ల్యుఆర్-వి 2017-2020 తాజా నవీకరణ

    సరికొత్త నవీకరణ: ఇప్పుడు కొత్త టాప్ ప్రత్యేఖ ఎడిషన్ ప్యాకేజ్ అధనంగా రూ.18,000 అందుబాటులో ఉంది. వివరాలు క్రింద చదవండి.

    హోండా ఆఫర్స్: హోండా ఇండియా నవంబర్ కొరకు WR-V కి రూ.32,000 కంటే ఎక్కువ డిస్కౌంట్ అందిస్తుంది.

    హోండా WR-V వేరియంట్లు మరియు ధరలు: ఈ WR-V కారు S మరియు VX అను రెండు వేరియంట్లలో అందించబడుతుంది. ఈ క్రాసోవర్ రూ.7.78 లక్షల నుండి రూ.9.99లక్షలు(ఎక్స్-షోరూం,డిల్లీ) మధ్య ధరను కలిగి ఉంటుంది.

    హోండా WR-V ఇంజన్ ఆప్షన్స్ మరియు మైలేజ్: ఇది ఎంపిక చేసుకోడానికి రెండు ఇంజన్లను కలిగి ఉంది. 1.2 లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజన్ 90Ps పవర్ ను మరియు 110Nm టార్క్ ని అందిస్తుంది. 1.5 లీటర్ i-DTEC డీజిల్ ఇంజన్ 110Ps పవర్ ను మరియు 200Nm టార్క్ ని అందిస్తుంది. ఈ పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ తో జతచేయబడి ఉంది మరియు డీజిల్ వేరియంట్ హైవే ఫ్రెండ్లీ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో అందించబడుతుంది. ఈ హోండా WR-V పెట్రోల్ కొరకు 17.5Kmpl మైలేజ్ ని ఇస్తుంది మరియు డీజల్ వేరియంట్స్ కి 25.5Kmpl మైలేజ్ ని ఇస్తుంది.

    హోండా WR-V పరికరాలు మరియు భద్రతా లక్షణాలు: హోండా WR-V సన్‌రూఫ్,7-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇంఫొటైన్మెంట్ సిష్టం,ఆటోమెటిక్ కంట్రోల్ మరియు పుష్ బటన్ స్టార్ట్ వంటి లక్షణాలను కలిగి ఉంది. ఈ WR-V డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్,EBD తో ABS మరియు సెన్సార్లతో మల్టీ వ్యూ రేర్ పార్కింగ్ కెమేరా వంటి లక్షణాలను కలిగి ఉంటుంది.

    పోటీదారులు: ఈ హోండా WR-V కారు మారుతి సుజుకి విటారా బ్రెజ్జా,ఫోర్డ్ ఎకోస్పోర్ట్, టాటా నెక్సాన్,మహింద్ర TUV 300,మహింద్ర XUV300,ఫోర్డ్ ఫ్రీ స్టైల్ మరియు హ్యుందాయి i20 ఆక్టివ్ వంటి కార్లతో పోటీ పడుతుంది.

    ఇంకా చదవండి

    హోండా డబ్ల్యుఆర్-వి 2017-2020 వీడియోలు

    • 3:25
      Honda WR-V | Which Variant To Buy?
      6 years ago | 3.4K Views
    • 4:49
      Honda WR-V Hits And Misses
      6 years ago | 1.2K Views
    • 11:38
      Honda WR-V vs Maruti Vitara Brezza | Zigwheels.com
      6 years ago | 2.3K Views

    హోండా డబ్ల్యుఆర్-వి 2017-2020 మైలేజ్

    ఈ హోండా డబ్ల్యుఆర్-వి 2017-2020 మైలేజ్ లీటరుకు 17.5 నుండి 25.5 kmpl ఈ మాన్యువల్ డీజిల్ వేరియంట్ 25.5 kmpl మైలేజ్ ను కలిగి ఉంది. ఈ మాన్యువల్ పెట్రోల్ వేరియంట్ 17.5 kmpl మైలేజ్ ను కలిగి ఉంది.

    ఇంకా చదవండి
    ఇంధన రకంట్రాన్స్ మిషన్ఏఆర్ఏఐ మైలేజీ
    డీజిల్మాన్యువల్25.5 kmpl
    పెట్రోల్మాన్యువల్17.5 kmpl

    హోండా డబ్ల్యుఆర్-వి 2017-2020 Road Test

    2017 హోండా సిటీ: ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

    హోండా సిటీ యొక్క ఫేస్లిఫ్ట్ విలువైన సెగ్మెంట్- లీడర్ గా నిలిచేలా చేస్తుందా?

    By tusharJun 06, 2019
    హోండా సిటీ వర్సెస్ వోక్స్వాగన్ వెంటో | పోలిక రివ్యూ

    హోండా సిటీ వర్సెస్ వోక్స్వాగన్ వెంటో | పోలిక రివ్యూ

    By arunJun 06, 2019
    ఇంకా చదవండి

    ట్రెండింగ్ హోండా కార్లు

    Rs.7.20 - 9.96 లక్షలు*
    Rs.11.82 - 16.30 లక్షలు*
    Rs.11.69 - 16.51 లక్షలు*
    Are you confused?

    Ask anything & get answer లో {0}

    Ask Question

    ప్రశ్నలు & సమాధానాలు

    • తాజా ప్రశ్నలు

    What is length and width of Honda WRV car ?

    Can I get a BS4 Honda WR V?

    What is the difference between the cars model of Honda WRV Edge edition idtec S ...

    Is Honda WRV a hybrid car?

    Are the 2019 models still available for sale?

    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర