ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
మహీంద్ర కె యు వి 100 VS మారుతి సుజుకి ఫైర్
రాబోయే 2016 ఢిల్లీ ఆటో ఎక్స్పో లో ఇగ్నిస్ కూడా ప్రదర్శించబోతోందని మారుతి అధికారికంగా ప్రకటించింది. ఇది మైక్రో SUV విభాగంలో రెండవ పోటీదారు గా ఉంటుంది. ఇది KUV100 ప్రారంభించబడిన రెండు రోజుల తర్వాత దీన
అన్ని కొత్త టయోటా ఫార్చ్యూనర్ వాహనాలు 2016 భారత ఆటో ఎక్స్పోలో మొదటిసారి ఆవిష్కరించబడుతాయి
టయోటా బహుశా 2016 ఆటో ఎక్స్పోలో ఫార్చ్యూనర్ రెండవ తరం వాహనాలని ప్రవేశపెట్టవచ్చు. చాలా కాలం తర్వాత ఇప్పుడు ,ఫార్చ్యూనర్ యొక్క ప్రీమియం ఎస్యూవీ స్పేస్ తో మెజారిటీ వాటాలని అనుభవించింది. ఇది శాంటా ఫే, కాప్
జీప్ రాంగ్లర్ అన్లిమిటెడ్ మరియు గ్రాండ్ చెరోకీ ఎస్ ఆర్ టి లని 2016 ఐ ఎ ఈ కంటే ముందే ప్రైవేటు గా ఆవిష్కరించారు.
జీప్ ఇండియా ఇటీవల కేరళలో దాని రాబోయే లైనప్ SUV లకు ఒక ప్రైవేట్ ప్రదర్శన నిర్వహించార ు. FCA సొంతమైన వాహన తయారీ దాని కార్యకలాపాలు తదుపరి నెలలో జరుపనుంది. 2016 భారత ఆటో ఎక్స్పోలో పిబ్రవరి 5 నుండి 9 వరక
ఆటో ఎక్స్పో 2016 కి రానున్న మారుతి ఇగ్నిస్
మారుతి ఇగ్నిస్ నొయిడాలో జరగనున్న రాబోయే 2016 ఆటో ఎక్స్పోలో రావడానికి సిద్ధంగా ఉంది. ఈ కారు ఆటోమొబైల్ ఈవెంట్ కోసం మారుతి సంస్థ యొక్క లైనప్ లో భాగంగా ఉంటుంది. అక్కడ బాలెనో ఆ ర్ఎస్ మరియు విటారా బ్రెజ్జా
త్వరలోనే ప్రారంభం కానున్న మహీంద్రా XUV500 మరియు మహీంద్రా స్కార్పియో 1.9 లీటర్ వేరియంట్స్
డీజిల్ ఇంజిన్ల నిషేధం ప్రధానంగా భారతదేశం యొక ్క డీజిల్ వాహన తయారీసంస్థ పై ప్రభావం చూపించింది. మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ మహీంద్రా ఎక్స్యువి 500 మరియు మహీంద్రా స్కార్పియోలో ఉన్నటువంటి 2.2 లీటర్ యూనిట్
రాబోయే ఆటో ఎక్స్పోలో ప్రదర్శించబడనున్న ఫియాట్ టిపో
లీనియా వారసుడైన ఫియాట్ టిపో( కొన్ని మార్కెట్లలో ఏజియా అని పి లుస్తారు) ఇస్తాంబుల్ మోటార్ షో లో గత సంవత్సరం ప్రదర్శించబడింది మరియు ఇటాలియన్ కార్ల తయారీసంస్థ దీనిని రాబోయే భారత ఆటో ఎక్స్పో వద్ద ప్రదర్శి
మహీంద్రా KUV100 వేరియంట్లు - కొనుగోలు చేసుకొనేందుకు ఏది సరైనదో నిర్ణయించుకోండి
మహీంద్రాభారతదేశంలోచాలాఎదురుచూస్తున్న మైక్రో SUV KUV100 ని ప్రారంభించింది. దేశంలోనియువతరాన్నిలక్ష్యంగాతీసుకొనిమహీంద్రాసంస్థKUV100తోమహీంద్రామునుపటికార్లలోలేనటువంటికొన్ని ఆసక్తికరమైనలక్షణాలనుఅందించింది.