ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
హ్యుందాయ్ ఎలంట్రా పెట్రోల్-ఆటోమేటిక్ మైలేజ్: క్లెయిమ్డ్ Vs రియల్
హ్యుందాయ్ ఎలంట్రా పెట్రోల్-AT కి ప్రకటించిన మైలేజ్ 14.6 కిలోమీటర్ల వద్ద ఉంది
2020 హ్యుందాయ్ క్రెటా vs కియా సెల్టోస్: స్పెసిఫికేషన్ పోలిక
చైనా-స్పెక్ SUV 2020 కియా సెల్టోస్ కోసం హ్యుందాయ్ ప్రత్యర్థి నుండి ఏమి ఆశించవచ్చో తెలుస్తుంది, ఇది మొదటి త్రైమాసికంలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు
గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్ చేసిన టాప్ 8 సురక్షితమైన భారతీయ కార్లు
మేడ్ ఇన్ ఇండియా కారు మాత్రమే ఈ తరగతిలో పూర్తి మార్కులు సాధించగలిగింది
మీరు తప్పక చూడవలసిన వారంలోని టాప్ 5 కార్ వార్తలు!
గత వారం నుండి విలువైన ప్రతి కారు వార్తలు మీ దృష్టికి తెచ్చేందుకు ఇక్కడ ఉంచాము
2020 స్కోడా ఆక్టేవియా వివరాలు 11 నవంబర్ రిలీజ్ కి ముందే తొలిసారిగా బయటపడ్డాయి
నాల్గవ తరం ఆక్టేవియా 2020 ద్వితీయార్ధంలో భారతదేశంలో విడుదల కానుంది
మారుతి ఎర్టిగా గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్ లలో 3-స్టార్ రేటింగ్‌ను పొందింది
రేటింగ్‌లు ఆమోదయోగ్యమైనవి కావచ్చు కాని బాడీ షెల్ ఇంటిగ్రిటీ అనేది 'అస్థిరమైనది' అనే దానికి దగ్గరగా ఉంది
క్రాష్ టెస్ట్‌లో డాట్సన్ రెడీ- GO కేవలం 1-స్టార్ రేటింగ్ ని దక్కించుకుంది
కొత్త భారతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా అదనపు భద్రతా లక్షణాలతో రెడి-GO ఇటీవల అప్డేట్ అయ్యింది
గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్ లో హ్యుందాయ్ సాంట్రోకు 2-స్టార్ రేటింగ్ లభించింది
ఎంట్రీ-లెవల్ హ్యుందాయ్ యొక్క బాడీ షెల్ ఇంటిగ్రిటీని దాని పోటీదారు వాగన్ఆర్ వలె అస్థిరమైనది అని రేట్ చేయబడింది
2019 రెనాల్ట్ క్విడ్ VS మారుతి ఎస్-ప్రెస్సో ఇంటీరియర్స్ ని పోల్చడం జరిగింది: చిత్రాలలో
ఈ రెండు ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌లలో ఏది ఎక్కువ ఇష్టపడే క్యాబిన్ ని కలిగి ఉంది?