సిట్రోయెన్ సి3 స్పెసిఫికేషన్లు & ఫీచర్లు
ఇంజిన్ | 1198 సిసి - 1199 సిసి |
పవర్ | 80.46 - 108.62 బి హెచ్ పి |
torque | 115 Nm - 205 Nm |
ట్రాన్స్ మిషన్ | ఆటోమేటిక్ / మాన్యువల్ |
మైలేజీ | 19.3 kmpl |
ఫ్యూయల్ | పెట్రోల్ |
- ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
- android auto/apple carplay
- వెనుక కెమెరా
- key నిర్ధేశాలు
- top లక్షణాలు
సి3 తాజా నవీకరణ
సిట్రోయెన్ C3 తాజా అప్‌డేట్
తాజా అప్‌డేట్: సిట్రోయెన్ భారతదేశంలో తన మూడవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నందున, ఏప్రిల్ 2024కి C3 హ్యాచ్‌బ్యాక్ ప్రారంభ ధరను రూ. 5.99 లక్షలకు తగ్గించింది. వాహన తయారీ సంస్థ C3 యొక్క లిమిటెడ్ రన్ బ్లూ ఎడిషన్‌ను కూడా పరిచయం చేసింది.
ధర: దీని ధర ఇప్పుడు రూ. 6.16 లక్షల నుండి రూ. 8.96 లక్షల మధ్య ఉంది (ఎక్స్-షోరూమ్ పాన్ ఇండియా)
వేరియంట్లు: ఇది మూడు వేర్వేరు వేరియంట్‌లలో అందించబడుతుంది: అవి వరుసగా లైవ్, ఫీల్ మరియు షైన్.
రంగులు: సిట్రోయెన్ C3 నాలుగు మోనోటోన్ మరియు ఆరు డ్యూయల్-టోన్ రంగుల్లో అందుబాటులో ఉంది: అవి వరుసగా స్టీల్ గ్రే, జెస్టీ ఆరెంజ్, ప్లాటినం గ్రే, పోలార్ వైట్, జెస్టీ ఆరెంజ్ రూఫ్ తో స్టీల్ గ్రే, ప్లాటినం గ్రే రూఫ్ తో స్టీల్ గ్రే, ప్లాటినమ్ రూఫ్ తో జెస్టీ ఆరెంజ్, జెస్టీ ఆరెంజ్ రూఫ్‌తో ప్లాటినం గ్రే, జెస్టీ ఆరెంజ్ రూఫ్‌తో పోలార్ వైట్ మరియు ప్లాటినం గ్రే రూఫ్‌తో పోలార్ వైట్.
సీటింగ్ సామర్ధ్యం: సిట్రోయెన్ C3 అనేది ఐదు-సీట్ల హ్యాచ్‌బ్యాక్.
బూట్ స్పేస్: సిట్రోయెన్ వాహనం 315 లీటర్ల బూట్ సామర్థ్యాన్ని అందిస్తుంది.
ఇంజిన్ మరియు ట్రాన్స్‌మిషన్: C3 రెండు పెట్రోల్ ఇంజన్‌లతో అందుబాటులో ఉంది: అవి వరుసగా 1.2-లీటర్ సాధారణమైన యూనిట్ (82PS మరియు 115Nm). ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది అలాగే రెండవది 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్ (110PS మరియు 190Nm). ఇది 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడింది .
వాటి ఇంధన సామర్థ్య గణాంకాలు క్రింద వివరించబడ్డాయి:
1.2 N.A. పెట్రోల్: 19.8 kmpl
1.2 టర్బో-పెట్రోల్: 19.44 kmpl
ఫీచర్‌లు: C3లోని ఫీచర్‌ల జాబితాలో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే తో కూడిన 10.2-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 35 కనెక్టెడ్ కార్ ఫీచర్‌లు ఉన్నాయి. అంతేకాకుండా ఇది ఎత్తు-సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, పగలు/రాత్రి IRVM, డిజిటలైజ్డ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫాగ్ ల్యాంప్స్, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల ORVMలు, స్టీరింగ్-మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ మరియు నాలుగు-స్పీకర్ సౌండ్ సిస్టమ్ వంటి అంశాలను కూడా పొందుతుంది.
భద్రత: భద్రత పరంగా, ఇది డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ఫ్రంట్ సీట్ బెల్ట్ రిమైండర్‌లు మరియు వెనుక పార్కింగ్ సెన్సార్, రివర్సింగ్ కెమెరా మరియు వెనుక పార్కింగ్ సెన్సార్లు వంటి అంశాలను పొందుతుంది. అంతేకాకుండా ఈ హ్యాచ్‌బ్యాక్ యొక్క టాప్-స్పెక్ టర్బో వేరియంట్‌లు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS)తో కూడా రావచ్చు.
ప్రత్యర్థులు: సిట్రోయెన్ C3 వాహనం- మారుతి వ్యాగన్ R, సెలిరియో మరియు టాటా టియాగో తో పోటీపడుతుంది. ఇది దాని కొలతల కారణంగా నిస్సాన్ మాగ్నైట్ మరియు రెనాల్ట్ కిగర్ తో పోటీపడుతుందని అధికారికంగా తెలియజేశారు. సిట్రోయెన్ యొక్క హ్యాచ్‌బ్యాక్ హ్యుందాయ్ ఎక్స్టర్ కి కూడా పోటీగా ఉంటుంది.
సిట్రోయెన్ eC3: సిట్రోయెన్ eC3 కొత్త లిమిటెడ్ రన్ బ్లూ ఎడిషన్‌ను పొందింది, ఎందుకంటే వాహన తయారీదారు భారతదేశంలో తన మూడవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
సిట్రోయెన్ C3 ఎయిర్క్రాస్: సిట్రోయెన్ C3 ఎయిర్క్రాస్ ప్రారంభ ధరను ఏప్రిల్ నెలలో రూ. 8.99 లక్షలకు తగ్గించింది.
సి3 ప్యూర్టెక్ 82 లైవ్(బేస్ మోడల్)1198 సిసి, మాన్యువల్, పెట్రోల్, 19.3 kmpl | Rs.6.16 లక్షలు* | వీక్షించండి ఫిబ్రవరి offer | |
సి3 ప్యూర్టెక్ 82 ఫీల్1198 సిసి, మాన్యువల్, పెట్రోల్, 19.3 kmpl | Rs.7.47 లక్షలు* | వీక్షించండి ఫిబ్రవరి offer | |
TOP SELLING సి3 ప్యూర్టెక్ 82 షైన్1198 సిసి, మాన్యువల్, పెట్రోల్, 19.3 kmpl | Rs.8.10 లక్షలు* | వీక్షించండి ఫిబ్రవరి offer | |
సి3 ప్యూర్టెక్ 82 షైన్ డిటి1198 సిసి, మాన్యువల్, పెట్రోల్, 19.3 kmpl | Rs.8.25 లక్షలు* | వీక్షించండి ఫిబ్రవరి offer | |
సి3 puretech 110 షైన్ dt1199 సిసి, మాన్యువల్, పెట్రోల్, 19.3 kmpl | Rs.9.30 లక్షలు* | వీక్షించండి ఫిబ్రవరి offer |
సి3 puretech 110 షైన్ ఎటి1199 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 19.3 kmpl | Rs.10 లక్షలు* | వీక్షించండి ఫిబ్రవరి offer | |
సి3 puretech 110 షైన్ dt ఎటి(టాప్ మోడల్)1199 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 19.3 kmpl | Rs.10.15 లక్షలు* | వీక్షించండి ఫిబ్రవరి offer |
సిట్రోయెన్ సి3 comparison with similar cars
సిట్రోయెన్ సి3 Rs.6.16 - 10.15 లక్షలు* | టాటా పంచ్ Rs.6 - 10.32 లక్షలు* | స్కోడా kylaq Rs.7.89 - 14.40 లక్షలు* | మారుతి స్విఫ్ట్ Rs.6.49 - 9.64 లక్షలు* | టాటా టియాగో ఈవి Rs.7.99 - 11.14 లక్షలు* | మారుతి ఆల్టో కె Rs.4.09 - 6.05 లక్షలు* | రెనాల్ట్ క్విడ్ Rs.4.70 - 6.45 లక్షలు* | నిస్సాన్ మాగ్నైట్ Rs.6.12 - 11.72 లక్షలు* |
Rating286 సమీక్షలు | Rating1.3K సమీక్షలు | Rating213 సమీక్షలు | Rating337 సమీక్షలు | Rating276 సమీక్షలు | Rating394 సమీక్షలు | Rating870 సమీక్షలు | Rating112 సమీక్షలు |
Transmissionఆటోమేటిక్ / మాన్యువల్ | Transmissionమాన్యువల్ / ఆటోమేటిక్ | Transmissionమాన్యువల్ / ఆటోమేటిక్ | Transmissionమాన్యువల్ / ఆటోమేటిక్ | Transmissionఆటోమేటిక్ | Transmissionమాన్యువల్ / ఆటోమేటిక్ | Transmissionమాన్యువల్ / ఆటోమేటిక్ | Transmissionమాన్యువల్ / ఆటోమేటిక్ |
Engine1198 cc - 1199 cc | Engine1199 cc | Engine999 cc | Engine1197 cc | EngineNot Applicable | Engine998 cc | Engine999 cc | Engine999 cc |
Fuel Typeపెట్రోల్ | Fuel Typeపెట్రోల్ / సిఎన్జి | Fuel Typeపెట్రోల్ | Fuel Typeపెట్రోల్ / సిఎన్జి | Fuel Typeఎలక్ట్రిక్ | Fuel Typeపెట్రోల్ / సిఎన్జి | Fuel Typeపెట్రోల్ | Fuel Typeపెట్రోల్ |
Power80.46 - 108.62 బి హెచ్ పి | Power72 - 87 బి హెచ్ పి | Power114 బి హెచ్ పి | Power68.8 - 80.46 బి హెచ్ పి | Power60.34 - 73.75 బి హెచ్ పి | Power55.92 - 65.71 బి హెచ్ పి | Power67.06 బి హెచ్ పి | Power71 - 99 బి హెచ్ పి |
Mileage19.3 kmpl | Mileage18.8 నుండి 20.09 kmpl | Mileage19.05 నుండి 19.68 kmpl | Mileage24.8 నుండి 25.75 kmpl | Mileage- | Mileage24.39 నుండి 24.9 kmpl | Mileage21.46 నుండి 22.3 kmpl | Mileage17.9 నుండి 19.9 kmpl |
Boot Space315 Litres | Boot Space366 Litres | Boot Space446 Litres | Boot Space265 Litres | Boot Space240 Litres | Boot Space214 Litres | Boot Space279 Litres | Boot Space336 Litres |
Airbags2-6 | Airbags2 | Airbags6 | Airbags6 | Airbags2 | Airbags2 | Airbags2 | Airbags6 |
Currently Viewing | సి3 vs పంచ్ | సి3 vs kylaq | సి3 vs స్విఫ్ట్ | సి3 vs టియాగో ఈవి | సి3 vs ఆల్టో కె | సి3 vs క్విడ్ | సి3 vs మాగ్నైట్ |
సిట్రోయెన్ సి3 యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు
- మనకు నచ్చిన విషయాలు
- మనకు నచ్చని విషయాలు
- చమత్కారమైన స్టైలింగ్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అనుకూలీకరించడానికి చాలా.
- నాలుగు 6 అడుగుల విశాలమైన గది క్యాబిన్.
- ఎయిర్ కండిషనింగ్ చాలా బలంగా ఉంది. చాలా తక్కువ సమయంలోనే క్యాబిన్ చల్లబడుతుంది!
- వివిధ రకాల రోడ్లపై సౌకర్యవంతమైన రైడ్ నాణ్యత. అలాగే రహదారి ప్రయాణాలలో అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది.
- ఆటోమేటిక్ ఎంపికలు అందుబాటులో లేవు.
- CNG వేరియంట్లు అందుబాటులో లేవు.
- పవర్డ్ మిర్రర్స్ వంటి బేసిక్స్ నుండి రియర్ వైపర్/డీఫాగర్ వంటి నిత్యావసరాల అంశాలు వంటి అనేక ఫీచర్లు అందుబాటులో లేవు.
సిట్రోయెన్ సి3 కార్ వార్తలు
- తాజా వార్తలు
- రోడ్ టెస్ట్
అయితే, సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ యొక్క ఫుట్‌వెల్ ప్రాంతం మరియు బాడీ షెల్ స్థిరంగా రేట్ చేయబడ్డాయి మరియు తదుపరి లోడింగ్‌లను తట్టుకోగలవని భావించబడ్డాయి
సిట్రోయెన్ C3 ఇటీవల ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మరియు 7-అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే అలాగే ఆటో AC వంటి కొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేయబడింది.
ఈ అప్డేట్తో, C3 హ్యాచ్‌బ్యాక్ ధరలు రూ.30,000 వరకు పెరిగాయి.
కొత్త ఫీచర్లలో ప్రీమియం టచ్‌లు మరియు కీలకమైన భద్రతా ఎలిమెంట్లు ఉన్నాయి, ఇవి C3 డ్యూయల్ ప్రారంభించినప్పటి నుండి మిస్ అయిన దాఖలాలు కనిపిస్తున్నాయి.
ఈ స్పెషల్ ఎడిషన్స్ యాక్సెసరీలు మరియు ధోని-ప్రేరేపిత డీకాల్స్‌తో వస్తాయి, అయితే ఫీచర్ జోడింపులు అసంభవం
సిట్రోయెన్ బసాల్ట్ దాని అద్భుతమైన డిజైన్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంది, అయితే ఇది ఇతర విషయాల్లో ప్రత్యేకంగా న...
C3 ఎయిర్క్రాస్ యొక్క చాలా ఆచరణాత్మకమైనది కానీ అంత ఫీచర్-రిచ్ ప్యాకేజీలో ఆటోమేటిక్ యొక్క సౌలభ్య కారకాన్ని ...
C3 యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్ కోసం దాదాపు రూ. 4.5 లక్షలు చెల్లించడం న్యాయమా? తెలుసుకుందాం
సిట్రోయెన్ సి3 వినియోగదారు సమీక్షలు
- All (286)
- Looks (90)
- Comfort (118)
- Mileage (62)
- Engine (52)
- Interior (56)
- Space (36)
- Price (71)
- మరిన్ని...
- తాజా
- ఉపయోగం
- Critical
- సిట్రోయెన్ 3 A Dismal Possession!
For the past two years I have been using Citroen 3 (self) but mileage is disappointing even on highways though at the end of the first year service I impressed this to the service technicians but nothing happened. Bad on the mileage issue.Needs caution before buying.ఇంకా చదవండి
- No Buyer Remorse
18 EMI cleared. took it for a 530 kms three day drive on the Higghway. No vibration in the engine or the stering whell at 115 kms. Good leg and head room for tall family members with average height five and a half feet. Traded my 2007 Toyota Corolla for a C3 and no buyer remorse.ఇంకా చదవండి
- Clasic Citroen సి3 Car.
Citroen C3 is Nice look and collors vareasation and as per cost best car and budget car. Famaly Budget car very nice coller .overall performance of your car mileage pickup comfort lecel good .ఇంకా చదవండి
- ఉత్తమ Mileage Citroen Car
Starting I just annoyed because of milage but finally after 2nd servicing my mileage improved a lot and I am very satisfied with my citroen and it's giving more than 21 on highwaysఇంకా చదవండి
- Much Better Than Compatitors
Took test drive and was amazed with the turbo engine response , suspension travel is amazing and one of the best in its segment .ఇంకా చదవండి
సిట్రోయెన్ సి3 రంగులు
సిట్రోయెన్ సి3 చిత్రాలు
సిట్రోయెన్ సి3 బాహ్య
సిటీ | ఆన్-రోడ్ ధర |
---|---|
బెంగుళూర్ | Rs.7.38 - 12.48 లక్షలు |
ముంబై | Rs.7.19 - 11.97 లక్షలు |
పూనే | Rs.7.37 - 11.97 లక్షలు |
హైదరాబాద్ | Rs.7.38 - 12.48 లక్షలు |
చెన్నై | Rs.7.32 - 12.58 లక్షలు |
అహ్మదాబాద్ | Rs.6.88 - 11.71 లక్షలు |
లక్నో | Rs.7 - 11.75 లక్షలు |
జైపూర్ | Rs.7.16 - 11.79 లక్షలు |
పాట్నా | Rs.7.12 - 11.86 లక్షలు |
చండీఘర్ | Rs.7.12 - 11.75 లక్షలు |
Ask anythin g & get answer లో {0}
ప్రశ్నలు & సమాధానాలు
A ) The Citroen C3 has ARAI claimed mileage of 19.3 kmpl. But the actual mileage may...ఇంకా చదవండి
A ) The Citroen C3 has 2 Petrol Engine on offer of 1198 cc and 1199 cc.
A ) The Citroen C3 has ARAI claimed mileage of 19.3 kmpl. The Manual Petrol variant ...ఇంకా చదవండి
A ) The Citroen C3 is available in Petrol Option with Manual transmission
A ) The Citroen C3 has seating capacity of 5.