ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
ఈ నవంబర్ లో రెనాల్ట్ క్విడ్‌లో రూ .50 వేల వరకు తగ్గింపు! డస్టర్ & క్యాప్టూర్ కూడా భారీ తగ్గింపు
కొత్తగా ప్రారంభించిన ట్రైబర్ మినహా, రెనాల్ట్ తన అన్ని మోడళ్లపై బెనిఫిట్స్ మరియు డిస్కౌంట్స్ ని అందిస్తోంది
హ్యుందాయ్ ఆరా: మీరు ఏమి ఆశించవచ్చు?
ఏ విధంగా అయితే ఎక్సెంట్ గ్రాండ్ i 10 పై ఆధారపడి ఉంటుందో, అదే విధంగా ఆరా గ్రాండ్ i10 నియోస్ పై ఆధారపడి ఉంటుంది
ఇప్పుడు అమ్మకానికి ఉన్న ఆటో ఎక్స్‌పో 2018 నుండి 11 కార్లను ఇక్కడ చూడండి
స్టాండ్ల నుండి షోరూమ్‌ల వరకు, చివరి ఎక్స్‌పో నుండి ఇవి అతిపెద్ద హిట్లు
మారుతి ఎస్-ప్రెస్సో పెట్రోల్-ఆటోమేటిక్ మైలేజ్: రియల్ Vs క్లెయిమ్
ఎస్-ప్రెస్సోలో ఉన్న మారుతి యొక్క 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ రెండు పెడల్ లతో మాత్రమే నడిపినట్లయితే ఎంత మైలేజ్ ని అందిస్తుంది?
మారుతి బాలెనో, హ్యుందాయ్ ఎలైట్ i20 అక్టోబర్ సేల్స్ చార్టులో కూడా తమ యొక్క అగ్ర స్థానాన్ని కొనసాగించాయి
టయోటా గ్లాంజా మినహా, ప్రతి ఇతర ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ లు అన్ని MoM గణాంకాలలో సానుకూల వృద్ధిని సాధించాయి
హ్యుందాయ్ సంస్థ ఆరా అనే కారుని టెస్టింగ్ కి సిద్ధం చేసింది. అది ఎలా ఉందో ఇక్కడ చూడండి
చిత్రం కవరింగ్ తో ఉన్నటెస్ట్ మ్యూల్ ను చూపించినప్పటికీ, గ్రాండ్ i10 నియోస్ కు పోలి ఉన్నట్టు తెలుస్తుంది