బెంట్లీ కార్స్ చిత్రాలు
భారతదేశంలోని అన్ని బెంట్లీ కార్ల ఫోటోలను వీక్షించండి. బెంట్లీ కార్ల యొక్క తాజా చిత్రాలను చూడండి & వాల్‌పేపర్, ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ మరియు 360-డిగ్రీల వీక్షణలను తనిఖీ చేయండి.
- అన్ని
- బాహ్య
- అంతర్గత
మీకు ఉపయోగపడే ఉపకరణాలు
బెంట్లీ car videos
- Bentley Continental GT Speed - VMax in the Outback9 years ago 1.2K వీక్షణలుBy Himanshu Saini
- 1:45Bentley EXP 9 F Concept SUV | Autoblog10 years ago 4.4K వీక్షణలుBy CarDekho Team
- 9:272014 Bentley Flying Spur walkaround10 years ago 1.2K వీక్షణలుBy CarDekho Team
బెంట్లీ వార్తలు
బ్రిటీష్ లగ్జరీ వాహన తయారీదారులు మరియు దీని ప్రాతినిద్య నిర్మాణ దారులు ముల్లినేర్ వారి కాంటినెంటల్ నమూనాలు లోలోన నవీకరించటం జరిగింది. ఈ లోపలి భాగాల ప్రత్యేకత ఏమిటంటే దీని భాగాల తయారీలో ప్రత్యేకమయిన రాయిని ఉపయోగించారు. ఇందులో ఉపయోగించ బడినటువంటి రాయి రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సేకరించ బడింది. ఈ కారులోని భాగాలు తయారీలో ఖనిజ శిల అయినటువంటి పలక రాయి ని ఉపయోగించారు . ఈ రాతిపలక 200 సంవత్సరాల కు పూర్వం ఉన్నటువంటిది.
కార్ తయారీసంస్థ బెంట్లి తన సరికొత్త SUV బెంటెగా ని మొదటిసారి తమ ప్రధాన కార్యాలయం CREWE,యు.కె నుండి బయటికి తీసుకువచ్చింది.జనవరి 2016నుండి బెంట్లి బెంటెగా డెలివరి ప్రారంభం అవుతుందని సంస్థ తెలిపింది. బెంట్లి సంస్థ £840 మిలియన్ పెట్టుబడితో బెంటెగా తయారుచేయబడింది మరియు ఇప్పుడు CREWE లో ఉన్న తమ ప్రధాన ఉత్పత్తి కేంద్రం పూర్తి సామర్ధ్యం తో పనిచేస్తుందని కంపెని తెలిపింది.
బెంట్లీ నుండి విడుదల అయిన కొత్త వాహనం, బెంటేగా. ఇది ఒక ఎస్యువి, మరియు ఈ వాహనాన్ని ప్రవేశపెట్టారు కానీ, ఉత్సాహం కొంత సమయం మాత్రమే ఉంది. ఎందుకంటే, ఈ సంస్థ నుండి విడుదల అయిన మొదటి యూనిట్ ను మెజెస్టీ క్వీన్ ఎలిజబెత్ ఈఈ కు అమ్మబడింది మరియు అమ్మకానికి ఎటువంటి వాహన యూనిట్లు అందుబాటులో లేవు. మొదటి ఎడిషన్ గా పిలవబడే ఈ వాహనం, లాస్ ఏంజిల్స్ కు రాబోతుంది
బెంట్లీ వారి ఎస్‌యూవీ అయిన బెంటయ్గా కి అధికారికంగా ఎలక్ట్రానిక్ టర్బో చార్జర్ ఉన్న డీజిల్ మోటరు రానుంది. కంపెనీ వారి లీడ్ ఇంజినీరు ఒకరు ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇది రెండవ తరం ఆడీ క్యూ7 లో కూడా ఉంటుంది అని తెలిపారు.
ఇది ఎస్యూవీ ల పండుగ. బెంట్లీ వారు వారి మొట్టమొదటి ఎస్యూవీ అయిన బెంట్లీ బెంటేగా ని 2015 ఫ్రాంక్ఫర్ట్ మోటర్ షో లో ఆవిష్కృతం చేశారు. ఈ బ్రిటీషు లగ్జరీ కారు తయారీదారి ప్రకారం ఈ బెంటేగా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మరియూ విలాసవంతమైన ఎస్యూవీ. బెంటేగా యొక్క సరికొత్త ట్విన్-టర్బో చార్జ్డ్ 6.0-లీటర్ వ్12 ఇంజిను 608 ప్స్ శక్తి ని మరియూ 900న్మ్ టార్క్ ని విడుదల చేస్తుంది. ఈ శక్తి అంతా ఈ ఎస్యూవీ 0 నుండి 100 కీ.మీ గంటకు ప్రయాణం 4.1 సెకనుళ్ళో చేయగలదు. గరిష్ట వేగం గంటకి 301 కీ.మీ లు.
Explore Similar Brand చిత్రాలు
ఇతర బ్రాండ్లు
జీప్ రెనాల్ట్ నిస్సాన్ వోక్స్వాగన్ సిట్రోయెన్ మెర్సిడెస్ బిఎండబ్ల్యూ ఆడి ఇసుజు జాగ్వార్ వోల్వో లెక్సస్ ల్యాండ్ రోవర్ పోర్స్చే ఫెరారీ రోల్స్ బుగట్టి ఫోర్స్ మిత్సుబిషి బజాజ్ లంబోర్ఘిని మినీ ఆస్టన్ మార్టిన్ మసెరటి టెస్లా బివైడి మీన్ మెటల్ ఫిస్కర్ ఓలా ఎలక్ట్రిక్ ఫోర్డ్ మెక్లారెన్ పిఎంవి ప్రవైగ్ స్ట్రోమ్ మోటార్స్ వేవ్ మొబిలిటీ