Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

ఆస్టన్ మార్టిన్ కార్స్ చిత్రాలు

భారతదేశంలోని అన్ని ఆస్టన్ మార్టిన్ కార్ల ఫోటోలను వీక్షించండి. ఆస్టన్ మార్టిన్ కార్ల యొక్క తాజా చిత్రాలను చూడండి & వాల్‌పేపర్, ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ మరియు 360-డిగ్రీల వీక్షణలను తనిఖీ చేయండి.

  • అన్ని
  • బాహ్య
  • అంతర్గత

మీకు ఉపయోగపడే ఉపకరణాలు

ఆస్టన్ మార్టిన్ car videos

  • 2:08
    Design of Aston Martin Zagato
    10 years ago 1.6K వీక్షణలుBy CarDekho Team
  • 1:33
    Chevrolet Spin Design
    11 years ago 4.1K వీక్షణలుBy CarDekho Team

ఆస్టన్ మార్టిన్ వార్తలు

భారతదేశంలో 8.85 కోట్ల ధరతో విడుదలైన New Aston Martin Vanquish

కొత్త ఆస్టన్ మార్టిన్ వాన్‌క్విష్ గరిష్టంగా 345 కి.మీ. వేగంతో దూసుకుపోతుంది, ఇది బ్రిటిష్ కార్ల తయారీదారు యొక్క ఏ సిరీస్ ప్రొడక్షన్ కారుకైనా అత్యధికం

By dipan మార్చి 22, 2025
చైనా యొక్క లికో తో కలిసి ఒక ఎలక్ట్రిక్ కారు ని అభివృద్ధి చేసిన ఆస్టన్ మార్టిన్

ఆస్టన్ మార్టిన్, బుధవారం నాడు ఒక ప్రకటన చేసింది. దానిలో సారాంశం ఏమిటంటే చైనీస్ కన్సుమర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ లీకో(గతంలో Letv అని పిలిచేవారు) తో కలిసి బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ యొక్క మొదటి విద్యుత్ వాహనం అభివృద్ధి చేయనుంది. ఆస్టన్ మార్టిన్ రాపిడే యొక్క ఎలక్ట్రిక్ వెహికెల్ కాన్సెప్ట్, లీకో మరియు ఫారడే ఫ్యూచర్ ఎలక్ట్రిక్ కారు ప్రతిపాదనకి ముందుగానే ఇది వారు సమ్యుక్తంగా చేసిన మొదటి ప్రోజెక్ట్ ముందు గా రాబోతున్న ప్రోజెక్ట్. 

By akshit ఫిబ్రవరి 19, 2016
స్పెక్టర్ లో జేమ్స్ బాండ్ నడిపిన ఆస్టన్ మార్టిన్ DB10 వేలానికి ఉంది.

ఒక వేల మీరు కూడా జేమ్స్ బాండ్ తాగినటువంటి "వోడ్కా మార్టిని" తాగి మీ మొహాల్లో సంతోషాన్ని కలిగించుకునే వారు గనుక అయితే మీకొక శుభవార్త. మీరు రోడ్ పైన బాండ్ నడిపిన ఆస్టన్ మార్టిన్ DB10 కారుకి యజమాని అయ్యే అవకాశం వచ్చింది. ఇప్పుడు మీరు కూడా ఆ కారుని డ్రైవ్ చేయవచ్చును. స్పెక్టర్ 24 విడతలో నిర్మించబడిన పది ఆస్టన్ మార్టిన్ DB10s వాహనాలలో ఒకటయిన జేమ్స్ బాండ్ నడిపిన వాహనం ఇప్పుడు వేలం వేయబడుతుంది. చూడండి.

By manish జనవరి 28, 2016
డిబి 11 యొక్క అధికారిక వీడియో ను బహిర్గతం చేసిన ఆస్టన్ మార్టిన్ (స్పెక్టర్ స్పోయిలర్ ఇన్సైడ్)

బ్రిటిష్ స్పోర్ట్స్ కారు తయారీదారుడు అయిన ఆస్టన్ మార్టిన్, డిబి 11 జిటి కారు యొక్క వీడియో ను అధికారికంగా బహిర్గతం చేశాడు. ఈ వీడియో, స్టార్ట్ / స్టాప్ బటన్ తో పాటు ఎర్రనిప్రకాశం తో మొదలవుతుంది. ఆస్టన్ మార్టిన్ యొక్క్క ప్రత్యేక వాహనం అయిన డిబి11 వాహనం హుడ్ క్రింది భాగంలో బై టర్బో చార్జెడ్ వి12 ఇంజన్ తో వస్తుంది. ఈ వాహనం ఎరుపు ప్రకాశం తో మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.

By manish జనవరి 18, 2016
ఆస్టన్ మార్టిన్ వారు లేటీవీ లతో కలసి తరువాతి తరం ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నారు

జైపూర్: ఆస్టన్ మార్టిన్ వారు లేటీవీ, ఒక బేజింగ్ ఆధారిత మల్టీ న్యాషనల్ కంపెనీ వారితో  భాగస్వామ్యం అయ్యి తరువాతి తరం ఎలక్ట్రికల్ వాహనాలను నిర్మించనున్నారు. ఈ చైనీస్ కంపెనీ సంస్థాపకుడు అయిన మిస్టర్. జియా యూటింగ్ గారు వారు డిసెంబర్ 9, 2014 లో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తాము అని మరియూ ఈ ప్రాజెక్టు పేరు SEE (సూపర్ ఎలక్ట్రిక్ ఈకో-సిస్టం) అని పిలవబడుతుంది అని ప్రకటించారు. లేటీవీ వారు వారి మొదటి ఎలక్ట్రిక్ వాహనం కొరకు ఆస్టన్ మార్టిన్ మరియూ BAIC మోటర్ కార్పొరేషన్ తో పనిచేస్తున్నారు మరియూ ఆటో చైనా 2016 లో ఆరంగ్రేటం చేస్తుంది అని తెలిపారు.

By bala subramaniam అక్టోబర్ 07, 2015
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర