చైనా యొక్క లికో తో కలిసి ఒక ఎలక్ట్రిక్ కారు ని అభివృద్ధి చేసిన ఆస్టన్ మార్టిన్
published on ఫిబ్రవరి 19, 2016 03:18 pm by akshit
- 30 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఆస్టన్ మార్టిన్, బుధవారం నాడు ఒక ప్రకటన చేసింది. దానిలో సారాంశం ఏమిటంటే చైనీస్ కన్సుమర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ లీకో(గతంలో Letv అని పిలిచేవారు) తో కలిసి బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ యొక్క మొదటి విద్యుత్ వాహనం అభివృద్ధి చేయనుంది. ఆస్టన్ మార్టిన్ రాపిడే యొక్క ఎలక్ట్రిక్ వెహికెల్ కాన్సెప్ట్, లీకో మరియు ఫారడే ఫ్యూచర్ ఎలక్ట్రిక్ కారు ప్రతిపాదనకి ముందుగానే ఇది వారు సమ్యుక్తంగా చేసిన మొదటి ప్రోజెక్ట్ ముందు గా రాబోతున్న ప్రోజెక్ట్.
"రాపిడే కాన్సెప్ట్ పూర్తి అభివృద్ధిలో లీకో చూపించిన టెక్నికల్ డెప్త్ మరియు ప్రాజెక్ట్ వేగం ద్వారా మేము ప్రోత్సాహం పొందుతున్నాము. "అని ఆస్టన్ మార్టిన్ సిఈఓ ఆండీ పాల్మెర్ ఒక ప్రకటనలో తెలిపారు. "ఈ రాపిడే వాహనాన్ని 2018లో మార్కెట్ లోనికి తీసుకు రానున్నారు మరియు ఈ వాహనం సంస్థలకి ఒక ముఖ్యమైన మైలురాయిగా ఉంది. "
చైనీస్ కంపెనీ రాపిడే కోసం పవర్ట్రెయిన్ మరియు బ్యాటరీ ప్యాక్ అందించాలని అనుకుంటుంది. ఇది ఆస్టన్ మార్టిన్ యొక్క కర్మాగారం గేడన్, ఇంగ్లాండ్ లో నిర్మించబడుతుంది మరియు 2018 లో ప్రారంభించబడుతుంది. " ఈ కాసెప్ట్ పుట్టిన దగ్గర నుండే ఆస్టన్ మార్టిన్ మరియు లీకో ముందుగానే బ్యాటరీ వ్యవస్థలకు టెక్నాలజీ సొల్యూషన్స్ గుర్తించడం వంటి ఉత్పత్తి వ్యయం మరియు సానుకూలతల మీద అధ్యనం ముందుగానే మొదలు పెట్టేసింది." అని సంస్థ బుధవారం ఫ్రాంక్ఫర్ట్ లో చెప్పింది.
ఈ కదలిక అనేది లీకో మరియు ఆస్టన్ మార్టిన్ ల మధ్య భాగస్వామ్యాన్నిమరింత విస్తరింపజేస్తుంది. వీళ్ళిద్దరి మధ్య భాగస్వామ్యం ఆస్టన్ మార్టిన్ రాపిడే శ్ కి అమర్చబడిన సమాచారవినోద వ్యవస్థ లీకో నుండి వచ్చిన దగ్గర నుండి మొదలయ్యింది. ఈ భాగస్వామ్యం 2016 CES లో జరిగింది.
కంపెనీలు కూడా దశాబ్దంలోని రెండవ అర్ధభాగంలో తక్కువ ఎమిషన్ ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణి కొరకు వారి ఆలోచనలను బయటపెట్టింది. "భాగస్వామ్యం యొక్క రెండవ భాగం - తక్కువ ఎమిజన్ వాహనాల అభివృద్ధి వేగవంతం చేయడం వంటివి జరుగుతాయి. " అని వారిద్దరూ తెలిపారు.
అన్ని ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ సెడాన్ లు ఆస్టన్ యొక్క భాగంగా ఉంటాయి. 2015 లో 3500 నుండి 7,500 కార్లు ముందు కంటే ఎక్కువ వార్షిక అమ్మకాలు చెసే ప్రయత్నంలో ఉన్నారు.
- New Car Insurance - Save Upto 75%* - Simple. Instant. Hassle Free - (InsuranceDekho.com)
- Sell Car - Free Home Inspection @ CarDekho Gaadi Store
0 out of 0 found this helpful