- + 5రంగులు
- + 44చిత్రాలు
- వీడియోస్
టాటా టియాగో ఈవి
టాటా టియాగో ఈవి యొక్క కిలకమైన నిర్ధేశాలు
పరిధి | 250 - 315 km |
పవర్ | 60.34 - 73.75 బి హెచ్ పి |
బ్యాటరీ కెపాసిటీ | 19.2 - 24 kwh |
ఛార్జింగ్ time డిసి | 58 min-25 kw (10-80%) |
ఛార్జింగ్ time ఏసి | 6.9h-3.3 kw (10-100%) |
బూట్ స్పేస్ | 240 Litres |
- డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
- ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
- పార్కింగ్ సెన్సార్లు
- పవర్ విండోస్
- advanced internet ఫీచర్స్
- ఆటో డిమ్మింగ్ ఐఆర్విఎం
- కీ లెస్ ఎంట్రీ
- వెనుక కెమెరా
- క్రూజ్ నియంత్రణ
- key నిర్ధేశాలు
- top లక్షణాలు
టియాగో ఈవి తాజా నవీకరణ
టాటా టియాగో EV తాజా అప్‌డేట్:
తాజా అప్‌డేట్: టాటా టియాగో EV ఈ మార్చిలో రూ. 72,000 వరకు తగ్గింపుతో అందించబడుతోంది.
ధర: టియాగో EV ధర రూ. 7.99 లక్షల నుండి రూ. 11.89 లక్షల వరకు ఉంది (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ).
వేరియంట్‌లు: టాటా సంస్థ, టియాగో వాహనాన్ని నాలుగు వేరియంట్లలో అందిస్తోంది: అవి వరసగా XE, XT, XZ+ మరియు XZ+ Lux.
రంగులు: ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ - ఐదు మోనోటోన్ ఎక్స్టీరియర్ షేడ్స్‌లో అందుబాటులో ఉంది: అవి వరుసగా సిగ్నేచర్ టీల్ బ్లూ, డేటోనా గ్రే, ట్రాపికల్ మిస్ట్, ప్రిస్టైన్ వైట్ మరియు మిడ్‌నైట్ ప్లమ్.
బ్యాటరీ ప్యాక్ మరియు రేంజ్: టియాగో EVలో రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలు ఉన్నాయి: అవి వరుసగా 19.2kWh మరియు 24kWh. ఈ రెండు బ్యాటరీ ప్యాక్ లలో చిన్న బ్యాటరీ- 61PS/110Nm మరియు పెద్ద బ్యాటరీ 75PS/114Nm శక్తిని అందించే ఎలక్ట్రిక్ మోటార్‌తో జతచేయబడ్డాయి. ఈ బ్యాటరీ ప్యాక్‌లతో, ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ 250కిమీ నుండి 315కిమీల మైలేజ్ పరిధిని కలిగి ఉంది (క్లెయిమ్ చేయబడింది).
ఛార్జింగ్: ఇది నాలుగు ఛార్జింగ్ ఎంపికలకు సపోర్ట్ చేస్తుంది: 15A సాకెట్ ఛార్జర్, 3.3kW AC ఛార్జర్, 7.2kW AC ఛార్జర్ మరియు DC ఫాస్ట్ ఛార్జర్.
రెండు బ్యాటరీల యొక్క ఛార్జింగ్ సమయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
- 15A సాకెట్ ఛార్జర్: 6.9 గంటలు (19.2kWh), 8.7 గంటలు (24kWh)
- 3.3kW AC ఛార్జర్: 5.1 గంటలు (19.2kWh), 6.4 గంటలు (24kWh)
- 7.2kW AC ఛార్జర్: 2.6 గంటలు (19.2kWh), 3.6 గంటలు (24kWh)
- DC ఫాస్ట్ ఛార్జర్: రెండింటికీ 57 నిమిషాల్లో 10-80 శాతం
ఫీచర్‌లు: టియాగో EV వాహనంలో- ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లేతో కూడిన ఏడు-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, నాలుగు ట్వీటర్‌లతో కూడిన నాలుగు-స్పీకర్ హర్మాన్ సౌండ్ సిస్టమ్ మరియు ఆటో AC వంటి సౌకర్యాలతో కూడిన అంశాలు అందించబడ్డాయి. ఇది రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్ మరియు క్రూజ్ కంట్రోల్ వంటివి కూడా పొందుతుంది. టాటా టియాగో EV కొన్ని ఫీచర్ అప్‌డేట్‌లను అందుకుంది మరియు ఇది ఇప్పుడు ముందు USB టైప్-C 45W ఫాస్ట్ ఛార్జర్ మరియు ఆటో-డిమ్మింగ్ IRVMని కలిగి ఉంది.
భద్రత: ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ వాహనంలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), EBD తో కూడిన ABS మరియు రేర్ వ్యూ కెమెరా వంటి భద్రతా అంశాలు ఇవ్వబడ్డాయి.
ప్రత్యర్థులు: టియాగో EV నేరుగా సిట్రోఎన్ C3, మరియు MG కామెట్ EV.తో పోటీపడుతుంది.
టియాగో ఈవి ఎక్స్ఈ mr(బేస్ మోడల్)19.2 kwh, 250 km, 60.34 బి హెచ్ పి2 months waiting | Rs.7.99 లక్షలు* | ||
టియాగో ఈవి ఎక్స్‌టి mr19.2 kwh, 250 km, 60.34 బి హెచ్ పి2 months waiting | Rs.8.99 లక్షలు* | ||
టియాగో ఈవి ఎక్స్‌టి lr24 kwh, 315 km, 73.75 బి హెచ్ పి2 months waiting | Rs.10.14 లక్షలు* | ||
టియాగో ఈవి ఎక్స్జెడ్ ప్లస్ tech lux lr(టాప్ మోడల్)24 kwh, 315 km, 73.75 బి హెచ్ పి2 months waiting | Rs.11.14 లక్షలు* |
టాటా టియాగో ఈవి comparison with similar cars
టాటా టియాగో ఈవి Rs.7.99 - 11.14 లక్షలు* | టాటా పంచ్ EV Rs.9.99 - 14.44 లక్షలు* | ఎంజి కామెట్ ఈవి Rs.7 - 9.84 లక్షలు* | టాటా టిగోర్ ఈవి Rs.12.49 - 13.75 లక్షలు* | టాటా నెక్సాన్ ఈవీ Rs.12.49 - 17.19 లక్షలు* | సిట్రోయెన్ ఈసి3 Rs.12.76 - 13.41 లక్షలు* | టాటా నెక్సన్ Rs.8 - 15.80 లక్షలు* | సిట్రోయెన్ సి3 Rs.6.16 - 10.15 లక్షలు* |
Rating 273 సమీక్షలు | Rating 113 సమీక్షలు | Rating 210 సమీక్షలు | Rating 96 సమీక్షలు | Rating 168 సమీక్షలు | Rating 86 సమీక్షలు | Rating 636 సమీక్షలు | Rating 285 సమీక్షలు |
Fuel Typeఎలక్ట్రిక్ | Fuel Typeఎలక్ట్రిక్ | Fuel Typeఎలక్ట్రిక్ | Fuel Typeఎలక్ట్రిక్ | Fuel Typeఎలక్ట్రిక్ | Fuel Typeఎలక్ట్రిక్ | Fuel Typeడీజిల్ / పెట్రోల్ / సిఎన్జి | Fuel Typeపెట్రోల్ |
Battery Capacity19.2 - 24 kWh | Battery Capacity25 - 35 kWh | Battery Capacity17.3 kWh | Battery Capacity26 kWh | Battery Capacity40.5 - 46.08 kWh | Battery Capacity29.2 kWh | Battery CapacityNot Applicable | Battery CapacityNot Applicable |
Range250 - 315 km | Range315 - 421 km | Range230 km | Range315 km | Range390 - 489 km | Range320 km | RangeNot Applicable | RangeNot Applicable |
Charging Time2.6H-AC-7.2 kW (10-100%) | Charging Time56 Min-50 kW(10-80%) | Charging Time3.3KW 7H (0-100%) | Charging Time59 min| DC-18 kW(10-80%) | Charging Time56Min-(10-80%)-50kW | Charging Time57min | Charging TimeNot Applicable | Charging TimeNot Applicable |
Power60.34 - 73.75 బి హెచ్ పి | Power80.46 - 120.69 బి హెచ్ పి | Power41.42 బి హెచ్ పి | Power73.75 బి హెచ్ పి | Power127 - 148 బి హెచ్ పి | Power56.21 బి హెచ్ పి | Power99 - 118.27 బి హెచ్ పి | Power80.46 - 108.62 బి హెచ్ పి |
Airbags2 | Airbags6 | Airbags2 | Airbags2 | Airbags6 | Airbags2 | Airbags6 | Airbags2-6 |
Currently Viewing | టియాగో ఈవి vs పంచ్ EV | టియాగో ఈవి vs కామెట్ ఈవి | టియాగో ఈవి vs టిగోర్ ఈవి | టియాగో ఈవి vs నెక్సాన్ ఈవీ | టియాగో ఈవి vs ఈసి3 | టియాగో ఈవి vs నెక్సన్ | టియాగో ఈవి vs సి3 |
టాటా టియాగో ఈవి యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు
మనకు నచ్చిన విషయాలు
- మీరు కొనుగోలు చేయగల అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్.
- రోజువారీ ప్రయాణాలకు 200 కిలోమీటర్ల పరిధికి సరిపోతుంది
- టచ్‌స్క్రీన్, క్లైమేట్ కంట్రోల్, లెథెరెట్ అప్హోల్స్టరీ వంటి ఫీచర్ లతో లోడ్ చేయబడింది
మనకు నచ్చని విషయాలు
- అల్లాయ్ వీల్స్, వెనుక-అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్‌లు వంటివి అందించబడలేదు.
- చిన్న బ్యాటరీ ప్యాక్ ఎంపిక చాలా ఆచరణాత్మకమైనది కాదు
- రెజెన్ బలంగా ఉండవచ్చు
టాటా టియాగో ఈవి కార్ వార్తలు
- తాజా వార్తలు
- తప్పక చదవాల్సిన కథనాలు
- రోడ్ టెస్ట్