ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
ఎలెట్రే ఎలక్ట్రిక్ SUVతో భారత్లోకి ఎంట్రీ ఇచ్చిన Lotus
బ్రిటీష్ కార్ల తయారీ సంస్థ లోటస్ ఎల్లెట్ర్ ఎలక్ట్రిక్ SUVని భారత్లో విడుదల చేసింది.
ఈ నవంబర్ నుండి నాలుగు నెలల వెయిటింగ్ పీరియడ్ తో కొత్త Tata SUVలు
కొత్త టాటా SUVల సగటు వెయిటింగ్ పీరియడ్ సుమారు 2 నెలలు
త్వరలోనే భారత్ లో విడుదల కానున్న Mahindra Global Pik Up, డిజైన్ పేటెంట్ దాఖలు
పేటెంట్ ఫైల్ లో కనిపించిన చిత్రంలో, 2023 ఆగస్టులో ప్రదర్శించిన స్కార్పియో N-ఆధారిత పికప్ యొక్క అదే డిజైన్ కనిపించింది
ఈ దీపావళికి అత్యధిక డిస్కౌంట్లు అందిస్తున్న 7 SUVలు
రూ.3.5 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తూ మహీంద్రా XUV400 మొదటి స్థానంలో ఉండగా, రూ.2 లక్షల డిస్కౌంట్ తో హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ రెండవ స్థానంలో ఉంది.
ఈ దీపావళికి రూ.2 లక్షల వరకు ప్రయోజనాలతో అందించబడుతున్న Hyundai కార్లు
హ్యుందాయ్ ఎక్స్టర్, హ్యుందాయ్ క్రెటా, హ్యుందాయ్ టక్సన్ మరియు హ్యుందాయ్ అయోనిక్ 5 వంటి మోడల్లపై ఈ డిస్కౌంట్ؚలు వర్తించవు
అనేక కలర్ ఎంపికలతో New Suzuki Swift! త్వరలోనే భారతదేశంలో విడుదల కానున్న ఇండియా స్పెక్ Swift కోసం మీరు ఏ కలర్ ఎంచుకుంటారు?
త్వరలో విడుదల కానున్న మారుతి స్విఫ్ట్ ఇండియా-స్పెక్ మోడల్ 9 కలర్ ఎంపికలతో లభిస్తుంది
మరోసారి పెరిగిన Citroen eC3 ధరలు, విడుదల నుంచి దీని ధర రూ.36,000 వరకు పెంపు
ఈసారి సిట్రోయెన్ eC3 ధర రూ.11,000 పెరిగింది.
చిత్రాలతో పోల్చబడిన Maruti Swift కొత్త Vs పాత మోడళ్ళు
ఈ వివరణాత్మక గ్యాలరీలో, మీరు నాల్గవ తరం స్విఫ్ట్ యొక్క ఇంటీరియర్ మరియు ఎక్స్ టీరియర్ డిజైన్ అంశాలను చూడవచ్చు.