ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
2019 రెనాల్ట్ క్విడ్ VS మారుతి ఎస్-ప్రెస్సో ఇంటీరియర్స్ ని పోల్చడం జరిగింది: చిత్రాలలో
ఈ రెండు ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌లలో ఏది ఎక్కువ ఇష్టపడే క్యాబిన్ ని కలిగి ఉంది?
మారుతి విటారా బ్రెజ్జా యొక్క టొయోటా ఇండియా-స్పెక్ ప్రత్యర్థి ని ప్రతింబింబించేలా టొయోటా రైజ్ ఉంది
టయోటా యొక్క సబ్ -4m SUV 2022 నాటికి భారతదేశానికి చేరుకుంటుంది
మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఫోర్త్- జనరేషన్ GLE కోసం బుకింగ్‌లను తెరిచింది
ఇది సరికొత్త GLE మరియు BS 6-కంప్లైంట్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లతో అందించబడుతుంది
MG హెక్టర్, టాటా హారియర్ కి ప్రత్యర్థి అయిన హవల్ H6 రివీల్ అయ్యింది; 2020 ఆటో ఎక్స్‌పోలో అరంగేట్రం ఉండవచ్చు
హవల్ H6 మిడ్-సైజ్ SUV, ఇది MG హెక్టర్, టాటా హారియర్ మరియు మహీంద్రా XUV 500 వంటి వాటితో పోటీ పడుతుంది
కియా QYI మళ్ళీ రహస్యంగా మా కంట పడింది; మారుతి విటారా బ్రెజ్జా, హ్యుందాయి వెన్యూ ల యొక్క ప్రత్యర్ధి టెస్టింగ్ లో ఉంది
2020 చివరలో భారతదేశంలో ప్రారంభించబడే అవకాశం ఉంది
స్పేస్ పోలిక: హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ vs గ్రాండ్ i 10
హ్యుందాయ్ హ్యాచ్‌బ్యాక్‌లు రెండూ వారి పేరులో గ్రాండ్ కలిగి ఉండవచ్చు, ఈ రెండిటిలో క్యాబిన్ లోపల ఏది గ్రాండ్ గా అనిపిస్తుంది? చూద్దాము
మారుతి ఎస్-ప్రెస్సో ఇంటీరియర్: చిత్రాలలో
ఎస్-ప్రెస్సో యొక్క విభిన్న క్యాబిన్ డిజైన్ వివరంగా మీకోసం
టాటా హారియర్ 7-సీటర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో మొదటిసారిగా మా కంటపడింది
చివరకు 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో జత చేసిన 6-స్పీడ్ ఆటోమేటిక్ను కలిగి ఉంటుందని మేము ఆశిస్తున్నాము
తదుపరి ఆరు నెలల్లో లాంచ్ అవుతున్న లేదా విడుదల కానున్న7 రాబోయే హ్యాచ్‌బ్యాక్‌లు ఇక్కడ ఉన్నాయి
SUV బ్యాండ్‌వాగన్ లోనికి మీరు ఇంకా వెళ్ళకూడదు అనుకుంటున్నారా? బదులుగా మీరు ఎంచుకోడానికి కొన్ని చిన్న చిన్న కార్లు ఇక్కడ ఉన్నాయి
2020 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ BS6 టెస్ట్ చేస్తుండగా మా కంటపడింది
సబ్ -4m SUV డీజిల్ ఇంజిన్ తో ఇంకా ఉంటూనే ఉంది