ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
ప్రారంభమైన మారుతి ఇన్విక్టో బుకింగ్ؚలు!
మారుతి కార్ల శ్రేణిలో ఇన్విక్టో ఖరీదైన కారుగా నిలుస్తుంది, దీని ధర సుమారు రూ.19 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉంటుందని అంచనా
ముసుగు లేకుండా కనిపించిన టాటా పంచ్ CNG, త్వరలోనే విడుదల అవుతుందని అంచనా
టెస్ట్ వాహనం తెలుపు రంగులో కనిపించింది మరియు టెయిల్ గేట్‌పై ‘iCNG’ బ్యాడ్ؚతో కవర్ చేయబడింది.
టాటా టియాగో EVని పూర్తిగా ఛార్జింగ్ చేయడానికి పట్టే సమయం
టియాగో EVని DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ؚలో ప్లగ్ చేసి, వాస్తవ పరిస్థితులలో ఛార్జింగ్ సమయాన్ని రికార్డ్ చేశాము
గ్రాండ్ i10 నియోస్‌తో పోలిస్తే, హ్యుందాయ్ ఎక్స్టర్ కలిగి ఉన్న 5 ఫీచర్లు
హ్యుందాయ్ ఎక్స్టర్ తన తోటి హ్యాచ్ؚబ్యాక్ؚతో కొన్ని సమిష్టి అంశాలను కూడా కలిగి ఉంది
ప్రధాన వాటా కొనుగోలుపై దృష్టి సారించడంతో త్వరలో భారతీయ కంపెనీ గా మారనున్న MG మోటార్
ప్రస్తుతం, హెక్టర్ మరియు కామెట్ EV తయారీదారు షాంఘైకి చెందిన SAIC మోటార్స్ యాజమాన్యంలో ఉంది.
హ్యుందాయ్ ఎక్స్టర్ ఇంటీరియర్ మరియు ఫీచర్ల వివరణాత్మక వీక్షణ
హ్యుందాయ్ ఎక్స్టర్ వెన్యూ కంటే దిగువ స్థానంలో నిలుస్తుంది మరియు టాటా పంచ్ؚతో పోటీ పడనుంది
కేవలం పెట్రోల్-ఆటో కాంబినేషన్లో మాత్రమే ఆస్ట్రేలియాలో విడుదలైన మహీంద్రా XUV700
ఆస్ట్రేలియన్-స్పెక్ XUV700ని కేవలం AX7 మరియు AX7L వేరియంట్లలో మాత్రమే అందిస్తున్నారు
రెండు కొత్త వివరాలను వెల్లడిస్తూ మళ్ళీ కెమెరాకు చిక్కిన నవీకరించిన మహీంద్రా XUV300
తాజా రహస్య చిత్రాలలో XUV700 నుండి ప్రేరణ పొందిన ఫ్లోటింగ్ టచ్ؚస్క్రీన్ సిస్టమ్ మరియు సరికొత్త అలాయ్ వీల్స్ సెట్ؚను చూడవచ్చు
ప్రారంభమైన మారుతి ఇన్విక్టో MPV డీలర్షిప్ బుకింగ్‌లు, జూలై 5న విడుదల
మారుతి గ్రాండ్ విటారా మరియు టయోటా హైరైడర్ విధంగానే, టయోటా ఇన్నోవా హైక్రాస్ ఆధారంగా రూపొందించబడిన మారుతి ఇన్విక్టో
530 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించగల వోల్వో C40 రీఛార్జ్ ఆవిష్కరణ; ఆగస్ట్ؚలో విడుదల
ఇది బాగా ప్రజాదరణ పొందిన XC40 రీఛార్జ్ తోటి వాహనంగా, అవే ఫీచర్లతో కానీ అధిక డ్రైవింగ్ రేంజ్ؚతో వస్తున్న ఆకర్షణీయమైన వాహనం
మారుతి జిమ్నీ కోసం 6 నెలలకు పైగా ఎదురుచూస్తున్న జనం
ధరలను వెల్లడించే ముందే 30,000 పైగా బుకింగ్‌లను పూర్తి చేసుకున్న మారుతి జిమ్నీ