ఈ సెప్టెంబర్ؚలో నెక్సా కార్‌లపై రూ. 69,000 వరకు ప్రయోజనాలను అందించనున్న Maruti
మారుతి సియాజ్ కోసం shreyash ద్వారా సెప్టెంబర్ 08, 2023 10:39 am ప్రచురించబడింది
- 32 Views
- ఒక వ్యా ఖ్యను వ్రాయండి
ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, XL6 మరియు జిమ్నీ వంటి నెక్సా SUVలపై ఎటువంటి డిస్కౌంట్లు లభించవు
-
మారుతి ఇగ్నిస్ పై గరిష్టంగా రూ.69,000 వరకు ప్రయోజనాలను అందిస్తున్నారు.
-
మారుతి బాలెనో పై రూ.45,000 వరకు ఆదా చేయవచ్చు.
-
మారుతి సియాజ్ పై రూ.33,000 వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.
-
అన్నీ ఆఫర్‌లు ఈ నెల చివరి వరకు చెల్లుబాటు అవుతాయి.
ఈ సెప్టెంబర్ؚలో మీరు మారుతి నెక్సా కార్‌లను కొనుగోలు చేయాలనుకుంటే, ఈ కారు తయారీదారు తమ ఇగ్నిస్, బాలెనో మరియు సియాజ్ మోడల్‌ల కొనుగోలుపై ప్రయోజనాలను అందిస్తున్నారు. ఈసారి మారుతి ఇగ్నిస్ పై అత్యధిక ప్రయోజనాలను అందిస్తున్నారు. ప్రీమియం మోడల్‌లు అయిన మారుతి ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, XL6 మరియు జిమ్నీ వంటి వాటిపై ఈ కారు తయారీదారు ఎటువంటి ప్రయోజనాలను అందించడం లేదు.
మోడల్-వారీ ఆఫర్ వివరాలను ఇప్పుడు చూద్దాం
Ignis
ఇగ్నిస్
ఆఫర్‌లు |
మొత్తం |
ఇగ్నిస్ ప్రత్యేక ఎడిషన్ |
క్యాష్ డిస్కౌంట్ |
రూ. 35,000 |
రూ. 15,500 వరకు |
ఎక్స్ఛేంజ్ బోనస్ |
రూ. 15,000 |
రూ. 15,000 |
అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ |
రూ. 10,000 |
రూ. 10,000 |
కార్పొరేట్ డిస్కౌంట్ |
రూ. 4,000 వరకు |
రూ. 4,000 వరకు |
స్క్రాపేజ్ డిస్కౌంట్ |
రూ. 5,000 వరకు |
రూ. 5,000 వరకు |
గరిష్ట ప్రయోజనాలు |
రూ. 69,000 వరకు |
రూ. 49,500 వరకు |
-
పైన పేర్కొన్న పట్టికలో సాధారణ ఇగ్నిస్ కోసం ప్రయోజనాలు మాన్యువల్ మరియు ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ వేరియెంట్ؚలు రెండిటి పై వరిస్తాయి.
-
ఇగ్నిస్ ప్రత్యేక ఎడిషన్ కోసం, సిగ్మా మరియు డెల్టా వేరియెంట్ؚలపై కస్టమర్‌లు వరుసగా రూ.29,990 మరియు రూ.19,500 అదనంగా చెల్లించాలి.
-
ఇగ్నిస్ డెల్టా ప్రత్యేక ఎడిషన్ వేరియెంట్ పై క్యాష్ డిస్కౌంట్ రూ.5,000కు తగ్గించారు.
-
కొనుగోలుదారులు తమ పాత ఆల్టో, ఆల్టో K10, లేదా వ్యాగన్ Rలను కొత్త ఇగ్నిస్ؚతో ఎక్స్ఛేంజ్ చేసుకోవాలంటే, రూ.10,000 అదనపు క్యాష్ డిస్కౌంట్ؚను కూడా అందిస్తున్నారు.
-
ఇగ్నిస్ؚను రూ.5.94 లక్షలు మరియు రూ.8.16 లక్షల ధర శ్రేణిలో మారుతి విక్రయిస్తుంది.
బాలెనో
ఆఫర్‌లు |
మొత్తం |
క్యాష్ డిస్కౌంట్ |
రూ. 20,000 వరకు |
ఎక్స్ؚఛేంజ్ బోనస్ |
రూ. 10,000 వరకు |
అదనపు ఎక్స్ؚఛేంజ్ బోనస్ |
రూ.10,000 వరకు |
స్క్రాపేజ్ డిస్కౌంట్ |
రూ. 5,000 వరకు |
మొత్తం ప్రయోజనాలు |
రూ. 45,000 వరకు |
-
పట్టికలో పేర్కొన్న ప్రయోజనాలు మారుతి బాలెనో లోయర్-స్పెక్ సిగ్మా మరియు డెల్టా వేరియెంట్ؚలపై చెల్లుబాటు అవుతాయి.
-
హయ్యర్ స్పెక్ జెటా మరియు ఆల్ఫా వేరియెంట్ؚల కోసం, ప్రీమియం హ్యాచ్ؚబ్యాక్ CNG వేరియెంట్ؚలతో సహా, క్యాష్ డిస్కౌంట్ؚను రూ.10,000కు తగ్గించారు.
-
కొత్త బాలెనో కోసం తమ స్విఫ్ట్ లేదా వ్యాగన్ Rను కొత్త బాలెనోతో మార్చుకోవాలనుకుంటున్న కొనుగోలుదారుల కోసం మారుతి రూ.10,000 అదనపు ఎక్స్ؚఛేంజ్ బోనస్ؚను అందిస్తోంది.
-
మారుతి ఇగ్నిస్ؚ విధంగా కాకుండా, బాలెనో పై కూడా కార్పొరేట్ డిస్కౌంట్ లేదు.
-
మారుతి బాలెనో ధర రూ.6.61 లక్షల నుండి రూ.9.88 లక్షల వరకు ఉంది.
ఇది కూడా చూడండి: 70 లక్షల కంటే ఎక్కువ కస్టమర్ లతో 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మారుతి సుజుకి ఎరెనా
సియాజ్
ఆఫర్‌లు |
మొత్తం |
ఎక్స్ؚఛేంజ్ బోనస్ |
రూ. 25,000 వరకు |
స్క్రాపేజ్ డిస్కౌంట్ |
రూ. 5,000 వరకు |
కార్పొరేట్ డిస్కౌంట్ |
రూ. 3,000 వరకు |
మొత్తం ప్రయోజనాలు |
రూ. 33,000 వరకు |
-
సియాజ్ పై మారుతి ఎటువంటి క్యాష్ డిస్కౌంట్ మరియు అదనపు ఎక్స్ؚఛేంజ్ బోనస్ؚలను అందించడం లేదు.
-
పైన పేర్కొన్న డిస్కౌంట్ؚలు సియాజ్ వేరియెంట్ؚలు అన్నిటి పై చెల్లుబాటు అవుతాయి.
-
సియాజ్ ధరలు రూ.9.30 లక్షల నుండి రూ.12.29 లక్షల వరకు ఉన్నాయి.
గమనిక
-
పైన పేర్కొన్న ఆఫర్‌లు రాష్ట్రం నగరంపై ఆధారపడి మారవచ్చు మరిన్ని వివరాల కోసం దయచేసి మీ దగ్గరలో ఉన్న నెక్సా డీలర్ؚషిప్ؚను సంప్రదించండి.
-
అన్నీ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు
ఇక్కడ మరింత చదవండి: మారుతి సియాజ్ ఆన్ؚరోడ్ ధర